వేదమే ఈ లోకంలో శ్రీరామాయణ కావ్యంగా నడిచింది. వేదం చేత ప్రతిపాదింపబడిన పరబ్రహ్మ స్వరూపమేదైతే ఉన్నదో, అదే రాచంద్రమూర్తిగా నడయాడిరది. అటువంటి శ్రీరామాయణం ధర్మాలన్నింటికీ ఆటపట్టు. మనుష్య జీవితం తరించటానికి అత్యంత అవసరమైనదంటే అది ధర్మమొక్కటే.

పేజీలు : 152

Write a review

Note: HTML is not translated!
Bad           Good