Buy Telugu Spiritual Books Online at Lowest Prices. Largest collection of Spiritual and Devotional Books in Telugu.

Refine Search

Product Compare (0)
Sort By:
Show:

Tiruppavai Poodanda

      తిరుప్పావై పాశురములు : తెలుగు గేయమాల ”శ్రీమాన్‌ ఆత్రేయగారు, చక్కని విశ్లేషణముతో తాము అనుభవించి, ప్రవచించి గ్రంథరూపముగ కూర్చినారు…. ఆండాళ్‌ తల్లి తన పాటలను వారి నోట మధురంగా పలికించినది. అనువాదంలో ప్రతిపదము లలితము, మనోహరము, సులభము, సుబోధకము అయి శ్రోతలను ఎంతో ఆనంద పరవశుల..

Rs.90.00

Sruyate Na Tu Drusya..

      మహాకవి కాళిదాసు గురించి లోకంలో ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా మహాకవి మరణం గురించిన గాథ. ఈ ఇతివృత్తాన్ని తీసుకొని డా.మీరాకాంత్‌ ఆధునిక దృక్కోణంతో  మనోహరమైన దృశ్యకావ్యాన్ని మన ముందు ఉంచారు...

Rs.40.00

Sri Sahasrika

       విష్ణుసహస్రనామంలో కొన్నిపేర్లు రెండుసార్లు, మూడుసార్లు, నాలుగుసార్లు కూడా వస్తాయి. కాని శ్రీలలితా సహస్రనామంలో ఏ నామమూ రెండోసారిరాదు. దీనికి కారణం శ్రీసహస్రికలోని శాస్త్రీయపద్ధతి. దీన్ని రహస్య నామసహస్రం అనడం సమంజసమే. ఎందుకంటే మంత్ర, తంత్ర, యోగ, దర్శన శాస్త్రాల రహస్యమయ వి..

Rs.125.00

Sri Rudraadhyayamu

      వాసుదేవుడు సంకర్షణరూపంలో ప్రళయ సమయంలోనే విజృంభిస్తాడు. కాని రుద్రుడా విధంగా కాదు. మహాకాలుడు, కాలకాలుడు కాబట్టి – ఎల్లవేళలా ఎల్లరూపాలలో ప్రళయతాండవం చేస్తూనే ఉంటాడు. అందుచేత శాంతికాముకులైన వేదకాలంనాటి మహర్షులు దర్శించిన రుద్రవిభూతులకన్నిటికి నమస్కరిస్తూ అతని మూర్తిని సలిలాభి..

Rs.100.00

Sri Gurugeeta

      సృష్టిలోని ప్రాణులన్నీ, సంతానోత్పత్తిని చేస్తాయి. మానవులకూ, ఇతర ప్రాణులకూ ఈ అంశము నందు ఎట్టి భేదమూ లేదు. అనంతరమే వైవిధ్యము ఈ జీవులమధ్య నెలకొంటుంది. మిగిలిన ప్రాణులన్నీ తమ జీవితములను కేవలము ఆహార సముపార్జన, సంతానోత్పత్తి అనెడి ద్వివిధకార్యములకే పరిమితము చేసుకోగా, మానవుడు, తా..

Rs.60.00

Sri Bhagavata Sudha

       అమరులకేనా అమృతపానము మానవులకు లేదా ఆ అదృష్టము అని తర్కించుకొనవలసిన అవసరము బహుశా ఇక ఎవరికీ కలుగదేమో! ”చేతులారంగ శివుని పూజింపడేని…” అంటూ హరిని కీర్తిస్తూ భాగవత కవిగా కీర్తిని అందుకున్న బమ్మెర పోతనామాత్యుని శ్రీమద్భాగవతాన్ని వ్యాఖ్యానిస్తూ అలతి అలతి పదాలతో అందరికీ భాగవతసుధలు పంచే ప్రయత్నం చేశారు..

Rs.150.00

Samskhipta Aabdhika ..

      హిందువులు మరణానంతరం చేసే కర్మ వారికీ ప్రేతత్వం నుండి మరియు భూలోకం వాతావరణం నుండి ముక్తిని కలిగిస్తుంది. తులసివనంలో ఉంచిన శవం శుష్కిస్తుందికాని క్రుళ్లదంటారు. ఈ విధంగా తులసికి వాతావరణాన్ని శుభ్రపరచే గుణముంది. ఇంటిలో వెలిగించిన దీపం. వ్యక్తి మరణించిననాడు ఆర్పినదానికి ..

Rs.35.00

Sampoorna Lakshyam

      తేజ్‌గురు సర్‌శ్రీ తేజ్‌ పార్‌ఖీజీ, నేటి కాలంలో ఆధ్యాత్మికగురువుగా, సర్‌శ్రీ పేరిట ప్రసిద్ధులయ్యారు. మనం ఎలా మేలుకోవాలో, మనలోని మహత్తును ఎలా తెలుసుకోవాలో సర్‌శ్రీ మనకు చెప్తారు. సత్యంవైపు నడిపించే మార్గాలు వేరువేరుగా మొదలుకావచ్చు కాని, వాటి ముగింపు ఒకేవిధంగా జరుగుతుంది – జ..

Rs.100.00

Sahasradhara

       విష్ణువు సహస్రనామంలోని ప్రతి అక్షరంలోనూ, అచ్చులోనూ, హల్లు లోనూ, స్వర ఆరోహణ, అవరోహణల్లోనూ వ్యక్తమవుతాడు. విష్ణుసహస్రనామం ఆచార్యుని అనుశాసనం..

Rs.125.00

Ramayana (Sanshipta ..

      ఇంగ్లీషు, భాషా శాస్త్రంతోపాటు విభిన్నమత గ్రంథాలమీద పరిశోధన డా.వెన్నెలకంటి  ప్రకాశంగారి ప్రత్యేకత. భగవద్గీతను తెలుగులో గీతాగానం పేరుతో పాటరూపంలో రాశారు. దానిని దూరదర్శన్‌ వాళ్లు చిత్రీకరించారు. శ్రీమతి వెన్నెలకంటి రాజ్యలక్ష్మి (1950) ఆమంచర్ల నటరాజన్‌గారి అమ్మాయి. ఆమె వ..

Rs.70.00

Nagareshu Kanchi

       దీవులందెల్లనేరేటిదీవిలెస్స భరతఖండంబు మేల్త దంతరమునందు ద్రవిడదేశంబు కడనొప్పు దానియందు కాంచి దామమాభూమికి కాంచిపురము. --- హరవిలాసము (శ్రీనాథుడు)..

Rs.75.00

Melupalukula Melukol..

      తిరుప్పావై – దివ్యపబ్రంధం  మేలుపలుకుల మేలుకొలుపులు బాపు, రమణల అద్భుత సృష్టి ఈ కళాఖండం. రమణగారి అక్షరాలు ఆకృతిదాల్చి బాపు బొమ్మలుగా మారతాయి. ఇక్కడ బాపు బొమ్మలు అక్షరాకృతిదాల్చి రమణగారి గేయాలుగా మారాయి. గోదమ్మతల్లి తన్మయంగా, అమాయకంగా పాడిన పాటలు తిరుప్పావై దివ్యభక్తికి సంకేతం. తమిళంలో తిరుప్పావై..

Rs.250.00

Mangalya Sastram

      ప్రాచీనకాలం నుండి ఇప్పటివరకు మంగళాభరణాలు ఏ పేర్లతో ఏ రూపంలో ఉండేవో సచిత్రంగా వివరిస్తూ, వాటికి సంబంధించిన..

Rs.150.00

Mahabharatam

         ప్రపంచ సాహిత్యంలోనే ప్రాచీనమైన మహేతిహాసాల్లో ఒకటి వ్యాస మహాభారతం. ఈ ఇతిహాసంలో మన ఊహకు అందే మానవ సహజమైన ప్రతి భావోద్వేగమూ – ప్రేమ, అసహ్యం, ఈర్ష్య, అసూయ, ప్రతీకారం, ద్రోహం, వాత్సల్యం, క్షమ – వర్ణితమైంది. మహాభారతం కేవలం ఒక యుద్ధగాథ మాత్రమే కాదు. మానవ అస్తిత్వాన్ని గురించిన అద్భుతమైన ఆలోచనలతో న..

Rs.150.00

Kounninyasmruthi

       భారతీయ ఋషులు అనుసరించిన జీవనవిధానానికి ‘ఆర్యధర్మము’ అని పేరు. ఈ సువిశాల భారతదేశం అనేక ఆటవికజాతులతో నిండి యుండి నాగరికులైన విద్యా వంతులు అత్యల్పసంఖ్యలో ఉన్న కాలంలో వైదికసంస్కృతి సమాజంలోని అన్ని వర్గాల జనులలోనూ కూడ ఒక నియమితమైన జీవనవిధానాన్ని ఏర్పరచినది.  సమాజంలోని మేధ..

Rs.60.00

Jeevana Mukthi

      ఆత్మను సాక్షిగా చేసే, సచ్చిదానంద స్థితికి చేర్చే ”బ్రహ్మవిద్య” అనే ప్రయాణంలో హృదయం పాత్ర ఎనలేనిది. ఈ బ్రహ్మవిద్య జీవితానికి ఎంతో ముఖ్యమైనది...

Rs.75.00

Jeevana Maitree

      మనం చేసే ప్రతి పనిలోనూ సంపూర్ణంగా జీవించాలి. గతాన్ని అనుసరించే మన వర్తమానం ఉంటుంది. వర్తమానం మీదే భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అందుకే ఈ క్షణంలో జీవించాలి. అదే సచ్చిదానందం...

Rs.75.00

Goudheramu

      ”గౌధేరము” – యీ శీర్షికయే వింతగా తోస్తుంది. మహాభారతం – భాగవతాది పురాణాల్లో శ్రీకృష్ణపరమాత్ముని వైశిష్ట్యాన్ని, పరిపూర్ణమైన సామర్థ్యాన్ని, మహాపురుషునిగా నిరూపించగల్గిన యెన్నో దృష్టాంతాలున్నవి. యింతకుముందు అందరికీ తెలిసిన విషయాలేయైనా, యింకా కొంత మిగిలిపోయిన దివ్యత్వ సాక్ష్యాల..

Rs.65.00

Gnanajyothi Madvaach..

      మధ్వాచార్యులు జీవనయానంలోని సంభ్రమాశ్చర్యభరిత సన్నివేశాలు, ఆధ్యాత్మిక సాగర మధనంలో జనించే ఉత్తుంగతరంగాల వంటి ప్రబోధాలతో ఈ గ్రంథం సుసంపన్నం...

Rs.90.00

Dwaraka Astamayam

      ”నేను నిన్ను శపిస్తున్నాను వాసుదేవా! ఈనాడు ఏవిధంగా కురుకుల సంహారం జరిగిందో సరిగ్గా ముప్ఫయ్యారు సంవత్సరాలకు యాదవకులం కూడా పరస్పరం సంహరించుకొని పూర్తిగా నాశనమవుతుంది.” ”అంతేనా! మాకు మీరు విధించే శిక్ష ఇంతేనా! యాదవులు తమ సామర్థ్యాన్ని చూసి తామే గర్వపడుతుంటారు. వారు ఆ దారిలో..

Rs.60.00