Buy Telugu Cinema Songs Books Online at Lowest Prices.
Product Compare (0)
Sort By:
Show:

Gantasala Patasala

పాట పాడడం తెలియదు పాట రాయడం తెలియదు కాని - పాటంటే 'ఘంటసాలని' తెలుసు ఘంటసాలంటే 'పాట'ని తెలుసు పాటకు ఘంటసాల ప్రాణం ఘంటసాల ప్రాణం పాటకు భావం నవరసాలు కదనుతొక్కాయి ఆ కంఠంలో సప్తస్వరాలు మునిగితేలాయి ఆ గానసంద్రంలో కవులెందరో పోటీపడ్డారు ఆ కంఠంలో పలకాలని కలాలెన్నో మూతపడ్డాయి పాటపలికే వారిక లేరనీ ఎ..

Rs.300.00

Mana Ghantasaala San..

తెలుగుజాతికే గర్వకారణమైన సుమధుర గాయక చక్రవర్తి శ్రీ ఘంటసాల వేంకటేశ్వరరావుగారు. తన జీవితకాలంలోనే కాక యీనాటికీ ఏనాటికీ సకల భావితర గాయకులందరికీ ఆదర్శమూర్తిగా, మార్గదర్శకులుగా భాసిస్తూనే వుంటారు. ఆయనలోని ప్రజ్ఞా పాటవాలు అసామాన్యమైనవి.  ఆయన చలనచిత్రాలలోనే కాక ప్రైవేటుగా యిన్ని లల..

Rs.225.00

Srimati S.Janaki Mad..

      తెలుగు పాట అనగానే మనకి గుర్తోచే గాయనులలో శ్రీమతి ఎస్.జానకి ఒక ప్రముఖరాలు. ఆమె పాటకు పగలే వెన్నెల కాస్తుంది! ఆమె పాటలలో మలయమారుతం వీస్తుంది !! ఆమె పాటల్లో జలపాతం హోరు వీస్తుంది!!! పాటకు ఆమె గానం ఒక అర్ధం! ఒక నిర్వచనం!! ఇంతెందుకు - పాటలకు చిరునామా జా..

Rs.120.00

Streela Patalu

ఈ పుస్తకములో శ్రీకృష్ణుని జననము, ఊర్మిళాదేవి నిద్ర, ఆనందం పాట, సతీపతి సంవాదము, మంగళహారతులు, లక్ష్మీదేవి మంగళహారతులు, కృష్ణుని మగళహారతి, లాలిపాటలు, శ్రీరామ మంగళహారతి, పోలు అప్పగింతలు, సీతాదేవి వేవిళ్ళు, ధర్మరాజు జూదము.. వంటి పాటలు కలవు.  ..

Rs.75.00

Aanandam Arnavamaite

ఎందరు గొప్పకవులున్నా మహాకవి అని ఒక్క శ్రీశ్రీనే అంటాం. వెండితెరపై ఎందరు గొప్ప నటీమణులున్నా మహానటి అని ఒక్క సావిత్రినే అంటాం. అంటాం కాదు, అనాలి, ఎందుకంటే వాళ్ల మార్గాలు అనితరసాధ్యాలు. వాళ్ల సేద్యాలు మహోన్నత కళారూపాలు. మహానటి సావిత్రి గురించి ఎంతచెప్పినా ఇంకా మిగిలే ఉంటుంది. ఆమె వృత్తిగత జీవితం కళాకౌ..

Rs.50.00

Prabodha Geetalu

'వందేమాతరం' జాతీయోద్యమానికి, జాతీయగీతాలకు తొలిమెట్టు. భారతజాతికి మేల్కొలుపు అనదగిన గీతాన్ని రచించిన జాతీయ కవిబ్రహ్మ బంకించంద్ర చటర్జీ, తరువాత 'జనగణమణ' గీతం వర్తమాన జాతీయగీతం, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ రచించారు. ఎందరో తెలుగుకవులు కూడా స్వాతంత్య్ర ఉద్యమంలో పాలుపంచుకొని, జైళ్ళపాలయి, తెలుగుజాతిని ఉత్తేజపరుస..

Rs.60.00

P.Susila Madhura Gee..

      "సినిమా పాటలు - వ్యక్తిత్వ వికాసం'' పుస్తకంతో మా సంస్ధలో ప్రవేశించిన నారాయణ డి.వి.వి.ఎస్ నా కోరిక మీద ఘంటసాల పాటల పుస్తకానికి తాయారు చేసారు. 'నవరసగాన సార్వభౌముడు ఘంటసాల' పేరుతొ వచ్చిన ఘంటసాల మధుర గీతాల సంకలనం మాకు మంచిపెరుని తేచి పెట్టింది. సిని గే..

Rs.100.00

Raagalu Cinee Geetal..

తెలుగు వారి అదృష్టం ఏమో గానీ... సాహిత్యంలో లబ్ద ప్రతిష్టులైన వారందరూ సినిమా పాటలు రాశారు. దేవులపల్లి క్రిష్ణశాస్తి, శ్రీశ్రీ, ఆరుద్ర, ఆత్రేయ, దాశరథి, సినారే, మల్లాది రామకృష్ణ శాస్త్రి వంటివారు తమ గీతాలతో తెలుగు సినిమా పాటలను సుసంపన్నం చేశారు. ఒక్కొక్క పాట ఒక్కొక్క ఆణిముత్యం. ఆనాటి మధుర గీతాలు ఈనాటి..

Rs.300.00

Nee Peru Talachinaa ..

జ్ఞాన్‌పీఠ పురస్కార గ్రహీత, మహాకవి డాక్టర్‌ సి.నారాయణరెడ్డి 1962-69 సంవత్సరాల మధ్య 39 చలనచిత్రాలకి రాసిన గీతాలలో 61 గీతాలకు రవిచంద్రన్‌ సమకూర్చిన సుమధుర విశ్లేషణాత్మక వ్యాఖ్యానమే ''నీ పేరు తలచినా చాలు...!''.పేజీలు : 212..

Rs.200.00

Veturi Sundararamamu..

      ..

Rs.250.00

Bahudurapu Batasari ..

జగమే మాయ! బ్రతుకే మాయ! ఆ రోజుల్లో 'ఘంటసాల' అని ఒకరు ఎక్కడో పాడుతారని పెద్దలెవరో అనగా తెలిసింది. అప్పటికి ఆడవారు పాడుతారని కూడా తెలియదు. అన్ని పాటలూ ఘంటసాలే పాడుతారని కూడా అనుకొన్నానేమో! అలాంటి అమాయక దశలో పడ్డ ముద్ర ఘంటసాల గారి పాటల ప్రభావం నామీద. నా మీదే కాదు నాతో పాటు పెరిగిన నా తమ్ముడిలో, బా..

Rs.100.00

Jaibharat Patalu

జైభారత్‌ ఉద్యమానికి ఇది ప్రధానమైన ఉద్యమ గీతం! 20వ శతాబ్దపు తొలినాళ్లలో కర్నాటక సంగీత విద్వాంసుడు ముత్తయ్య భాగవతార్‌ (1877-1945) పాశ్చాత్య సంగీత ప్రియులను ఆకట్టుకునేందుకు కర్నాటక శైలిలోనే 'ఇంగ్లీష్‌ నోట్స్‌'కి రూపకల్పన చేశాడు. (ఇది కేవలం సాహిత్యం లేని స్వర కల్పనే!) ఈ ఇంగ్లీష్‌ నోట్స్‌'కి ఆ తర్వాతికా..

Rs.50.00

Desabhakthi Geyalu

సారే జహాసె అచ్చా! సారే జహాసె అచ్ఛా - హిందుస్తా హమారా, హమారా ||సారే|| హమ్‌బుల్‌ బులే హై ఇస్‌కీ మేగుల్‌ సితా హమారా, హమారా పర్‌బత్‌ వో సబసే ఊంచా హమ్‌సాయ ఆస్‌మాకా వోసంతరీ హమారా - వోపాస్‌వా హమారా, హమారా ||సారే|| గోదీమే ఖేల్‌తేహై ఇస్‌కీ హజార్‌ నదియా గుల్‌షన్‌ హై ఇస్‌కేదమ్‌ సే రష్‌కేబినా హమారా, హమారా ..

Rs.50.00

Tilak Chitraallo Sri..

ఇది అనుపమ కె.బి.తిలక్‌ చిత్రాలకు శ్రీశ్రీ రాసిన పాటల సంపుటి. అలాగే ఇది శ్రీశ్రీ సినిమాలపై ''శ్రీశ్రీ సాహిత్యనిధి' వెలువరిస్తున్న మొదటి పుస్తకం. 1956లో అనుపమ చిత్రనిర్మాణ సంస్థ ప్రారంభించి దర్శకనిర్మాతగా తొలిచిత్రాన్ని (ముద్దుబిడ్డ) ప్రారంభించిన తిలక్‌ 1968 వరకు ఆరు చిత్రాలకు దర్శకత్వం వహించినా శ్రీ..

Rs.30.00

Ugaadi Sangeetham

'ఉగాది పాటకు ఒకటే పల్లవి / బాధ బాధ బాధ - అది / జగాన మెసలే జనాల జీవిత / గాథ గాథ గాథ' సామాన్యంగా సాగే ఈ గీతంలో విషాదంగా హృదయాన్ని పట్టుకొనే పోలిక తగులుతుంది. 'అదుగో చూడు చిన్నమ్మి / బదుకుతొంది తన ఒళ్ళమ్మి/ ఆమె ఇంకిన సెలయేరు / యింకిపోదామె కన్నీరు'/ కాగల కార్యాలను / ఏ గంథర్వులూ తీర్చరు / మనమే మన కాలాన్..

Rs.25.00

Naa Paatalu

''జయ జయ జయ ఉస్మానియ విశ్వవిద్య దివ్యాలయ మేరి వతన్‌ కో తూనే కిత్‌ నీ తెహజీబ్‌ దియా హిందూ ముస్లిం క్రైస్తవ పారశీక సంస్కృతీ సుగంధమా ఖండాంతర యువజన గళ విద్యా గాంధర్వమా జ్ఞానం సంస్కృతి ఆత్మ గౌరవ సింహాసనమా నిజాం అలీ నిలిపిన ఉన్నత విద్యా శాసనమా శిలా శిల్ప సోయగమా మండప మణికిరీటమా వందేమాతర జ్వాల తోరణాల ఫలకమా..

Rs.70.00

Vinaveduka

వినవేడుక' శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి సినిమా పాటల సమాహారం.  ''సినిమా పాటకి కావ్యగౌరవం కల్పించిన మహాకవి శ్రీ మల్లాది' - తాపీ ధర్మారావు 'శ్రీ మల్లాదివారి లేఖిని నుండి వెలువడిన సంతత సారస్వత ధారావాహినికి జోహారు.  ఆయన అనర్గళ వాక్చాతుర్య సౌశీల్యానికి కైమోడ్పు' -..

Rs.100.00

Krishna Sastry Sahit..

కృష్ణశాస్త్రి గారి కవిత్వం రెండు ప్రవాహాల సంగమం. ఒకటి భాషకు సంబంధించినది. రెండోది ఆలోచనకీ వ్యక్తికీ సంబంధించినది. కవిత్వానికీ సంగీతానికీ సన్నిహిత సంబంధం ఉందని శాస్త్రిగారి అభిప్రాయం. కవిత్వం సంగీత స్థాయికి ఎదగాలంటారు. 'కవిత్వంలో శబ్దం పలకడమే కాదు - పాడుతుంది. వచన కావ్యానికీ, పద్య కావ్యానికీ ఉన్న తేడ..

Rs.50.00

Hindi Geya Vaibhavam..

గాయకులకే గాయకుడైన మహమ్మద్‌ రఫీ పాటలకు ముగ్ధులయ్యే తెలుగువారెందరో! ఆ పాటల సందర్భాలనూ, వాటిలోని మాటల అర్థాలను విప్పి చెపితే అవి మరింతగా మనకు చేరువవుతాయనే ఉద్దేశ్యంతో బాపు గీసిన రఫీ ముఖచిత్రంతో 'హాసం' వెలువరిస్తున్న విలక్షణ పుస్తకం. 8 మంది గీతకారులను, 11 మంది సంగీతకారులను..

Rs.40.00

Cinee Geeta Vaibhava..

సినిమా అంటే తెలుగువారికి సకలకళా సమాహారం 75 ఏళ్ళుగా పాట ద్వారానే తెలుగు సినిమా జనాలకు చేరువైంది. శాస్త్రీయ సంగీతమంటే భయం, లలిత గీతాలంటే నిరాదరం సినీగీతమే తెలుగువాణ్ని జోకొట్టాలి, మేల్కొల్పాలి; నవ్వించాలి, కవ్వించాలి ఇంతగా ప్రభావితం చేసిన ఆ సినీగీతాన్ని మలచిన రూపశిల్ప..

Rs.60.00