సోక్రటీస్‌ గ్రీక్‌ తాత్వికత్రయంలో మొదటివాడు. అతడి శిష్యుడు ప్లేటో ప్రశిష్యుడు అరిస్టాటిల్‌. సోక్రటీస్‌ ప్రశ్నల ద్వారా సత్యాన్ని రాబట్టాలని ఏధెన్స్‌ ప్రముఖులతో, యువకులతో చర్చోపచర్చలు జరిపేవాడు. ఏధెన్స్‌ ప్రభుత్వం సోక్రటీస్‌ యువతను పెడదారి పట్టిస్తున్నాడని న్యాయస్థానంలో విచారించి మరణశిక్ష విధించింది. న్యాయస్థానంలో అతడు న్యాయవాదులతోను, తర్వాత కటకటాల వెనుక తన సహచరులతో, శిష్యులతో సంభాషించి వారు క్షమాభిక్ష కోరమనగా సత్యం కోసం మరణించడం మేలు అని వారిని ఒప్పించిన మేధావి.

ప్లేటో అతడి సంభాషణల ఆధారంగా 'డైలాగ్స్‌' అనే గ్రంథం రాయగా దాని ఆధారంగా పిలకా గణపతి శాస్త్రి 'అమరవాణి' పేరున అనుసృజన చేసిన గ్రంథమిది.

పేజీలు : 75

Write a review

Note: HTML is not translated!
Bad           Good