Buy Telugu Sociology Books Online at Lowest Prices. Telugu books about Politics, Economics, Laws and Acts are available.

Refine Search

Product Compare (0)
Sort By:
Show:

Nenoka Antarjaala Po..

నేనొక పరిశోధనాత్మక విలేకరిని. భావప్రకటనా స్వేచ్ఛయే నాకింత కూడు పెడుతుంది. కొన్ని సంవత్సరాలుగా భారత ప్రభుత్వం 'అధికారిక రహస్యాలచట్టం' కింద ఇతర విలేకరుల మీద మోపినట్లే నామీదకూడా అనేక కేసులు బనాయించింది. నా ప్రచురిత కథనాల బలంతో, ఆత్మవిశ్వాసంతో నేనాకేసులన్నీ ఎదుర్కొన్నాను. ఈ అంతర్జాలదాడులకి ప్రత్యేక లక్..

Rs.75.00

Raakaasi Koralu

''ఆరెస్సెస్‌ నిజ స్వరూపం సంపూర్ణంగా ఈ పుస్తకంలో ప్రతిబింబిస్తుంది. ఈ దేశాన్ని నాశనం చేసేందుకు, ఈ నేలమీది ప్రజల ఐక్యతను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న మతతత్వ శక్తులు మానవులను నామరూపాలు లేకుండా చేసేందుకు  అనుసరిస్తున్న భయానకమైన, హేయమైన, ఆటవికమైన పద్ధతులను ఇది చిత్రీకరిస్తోంది.''  - పినరయి ..

Rs.75.00

Saare Tippu...Saalu ..

భారత దేశంలో మొట్ట మొదటి బట్టలసబ్బును కనిపెట్టిందెవరు? కుండలు చేస్తూనే మట్టి ఫలకాల మీద తొలిగా రాసిందెవరు? ఇవాళ మనం తింటున్న ఆహారపదార్థాలను ఎంపిక చేసి, మనకు రుచులు నేర్పిందెవరు? పత్తిని నూలుగా, బట్టగా మార్చే నేర్పు ఎక్కడి నుంచి వచ్చింది? పచ్చితోళ్లను మన్నికైన లెదర్‌ పర్సులుగా, బెల్టులుగా, బ్యాగులుగా,..

Rs.140.00

Investment Guide

      ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఏమిటో తెలియ చెప్పి మీ పెట్టుబడిని సంపదగా మార్చే అద్భుతమైన పుస్తకం. సేవింగ్స్, ఇన్వెస్ట్ మెంట్, ఫైనాన్షియల్ మరియు, ఇన్సురెన్స్ పై వివరంగా తెలుగులో తొలిసారిగా వెలువడుతున్న పుస్తకం. ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఏమిటో తెలియ చెప..

Rs.150.00

Pallavi Leni Pata

రంగనాయకమ్మ గారు సమర్పిస్తున్న ఈ పుస్తకంలో పల్లవి లేనిపాట! శీర్షికతో ఒక నవలికా 'కులవిధానం' గురించీ. 'దెయ్యాల శాస్త్రం' గురించీ. 'మార్క్సిజం' గురించీ కొన్ని వ్యాసాలూ ఉన్నాయి. ఈ పుస్తకంలో వున్న ఎక్కువ వ్యాసాలు 'వర్గాలకూ-కులాలకూ' సంబంధించినవి. ఆ అన్ని వ్యాసాలలోనూ వున్నది ఒకే సమస్య. ఒకే పరిష్కారం, కాని,..

Rs.100.00

Anubhavagnanam

వర్తక వాణిజ్యాలు అతి పురాతన వృత్తులు. ఇవి పాఠశాలల్లో, యూనివర్సిటీలలో నేర్చుకునేవి కావు. వంశపారంపర్యంగా తరతరాలుగా వచ్చిన అనుభవజ్ఞానం చాలా ముఖ్యమైనది. వాణిజ్య నిర్వహణ శాస్త్రాలు బోధించే విశ్వవిద్యాలయాలలో కూడా బోధించని పారంపరిక అనుభవజ్ఞానపు ప్రాధాన్యాన్ని సురేష్‌ పద్మనాభన్‌ ఈ పుస్తకంలో వివరిస్తున్నారు..

Rs.100.00

Samajika Odambadika

1762లో ఫ్రెంచ్‌ భాషలో రూసో ప్రచురించిన 'లి కాంట్రాట్‌ సోసియల్‌' ప్రపంచ ప్రజాస్వామ్య విధానాలనే తిరగరాసింది. దీనిని మారిస్‌ క్రాస్‌స్టన్‌ ఇంగ్లీషులోకి అనువదించాడు. ప్రజలు తమని తాము పాలించుకొనటం ఎలా? ఆనాటి రోమన్‌ రాష్ట్రాల ప్రత్యేకతలు ఏమిటి? రాజ్యానికి, ప్రజలకి, న్యాయస్థానాలకి, మతానికి వ్యవస్థలకి గల స..

Rs.150.00

Money Purse

మన చెయ్యి పట్టుకుని మంచిదారిలో నడిపించే నిజమైన నేస్తమే వంగా వారి 'మనీపర్స్‌'. ఈ చిన్నగొప్ప పుస్తకం..ఇదొక జీవద్గీత. ఆ జీవనామృతాన్ని ఆరగించండి-గించి-తరించండి - ముళ్ళపూడి వెంకటరమణ డబ్బు, పెట్టుబడులు గురించి సాధారణ వ్యక్తులతోబాటు చదువుకున్న వారినీ విద్యావంతులుగా చేసే గ్రేట్‌వర్క్‌ మనిపర్స్‌. ఎంతో ఆసక..

Rs.150.00

Maranamtho Naa Anubh..

''మరణంతో నా అనుభవాలు' - ఈ టైటిల్‌ ఊహించడమే సాహసం. అలాంటిది ఇలాంటి రచన చెయ్యడమా?? అందునా నూనూగు మీసాల నూత్న యవ్వనం దాటి ఇంకా కిలోమీటరు దాటని కుర్రాడా?? అది ఈ పుస్తకం పవర్‌. చనిపోయాక ఏం జరుగుతుందో బతికుండగా తెలుసుకోవడమే థ్రిల్‌. ఈ పుస్తకం చదివితే కలిగేది అదే థ్రిల్‌. - ఆకెళ్ళ రాఘవేంద్రపేజీలు : 192..

Rs.100.00

Valliddaru Antena ?

సమాజంలో వున్న ఏదైనా ఒక వాస్తవాన్ని యధాతధంగా చూపిస్తే, అది ఒక 'వార్త'! లేదా, ఆ వాస్తవానికి కల్పనల్ని కూడా జోడించి, దాని ఒక 'కథ'గా మార్చితే, అది ఒక 'రచన'! ఏ రచన అయినా, వాస్తవాలకు కల్పనలు చేర్చడం ద్వారానే తయారవుతుంది. 'కల్పన' అనేది, వాస్తవాల మీదే ఆధారపడి, వాస్తవాల్ని సమర్థిస్తూ గానీ, తిరస్కరిస్తూ గానీ..

Rs.150.00

Private Rangamlo Res..

    ప్రస్తుత చర్చలో రిజర్వేషన్లపై తలెత్తిన కొన్ని క్లిష్టమైన ప్రశ్నలపైనా, సమస్యలపైనా కూడా మేము దృష్టి సారించాం. ఆ ప్రశ్నలేమంటే వివక్షత గురించి మనం ఎందుకు ఆందోళనపడుతున్నాం? వివక్షతకు సంబంధించిన ఆందోళనలు కేవలం సమానత్వానికి సంబంధించినవా లేక వాటిలో ఆర్థిక, రాజకీయ నష్టాలు కూడా ఇమిడి ఉన్నాయా? ఈ ..

Rs.35.00

Marx Capital Paricha..

మార్క్స్‌ - ''కాపిటల్‌'' పరిచయం (మొత్తం 2 సంపుటాలలో) - రంగనాయకమ్మ మానవులకు 'మానవ సమాజం' గురించి తెలుసుకోడానికి మించిన జ్ఞానం ఉండదు. ఆ జ్ఞానాన్ని ఇచ్చే శాస్త్రీయమైన గ్రంధం మార్క్స్‌ రాసిన 'కాపిటల్‌' ఒక్కటే. మానవ సమాజం సృష్టించుకున్న విజ్ఞాన సంపదల్లో - 19వ శతాబ్దపు జర్మన్‌ తత్వ శాస్త్రమూ, ఇంగ్లీషు ఆ..

Rs.330.00

Hindu Mataanantara B..

      ఉన్నత కులాల మేధాకాల్పనికతను వివరిస్తూ అట్టడుగు వర్గాలకు ప్రేరణనిస్తారు కంచ ఐలయ్య. ఈ ప్రక్రియలో విద్వాంసులను ఆకర్షించే గాఢమైన రాజకీయ-సామాజిక గ్రంథాన్ని రచిస్తూ అదే సమయంలో సమకాలిక భారతీయ పాలనావ్యవస్థ, సామాజిక అల్లికలపై ఆసక్తి ఉన్న పాఠకులందరినీ ఆకర్షి..

Rs.300.00

Maadiga Tatvam

బ్రాహ్మణీయ సమాజమంతా చదువుకున్న సమాజం కనుక దాని 'కులవ్యవస్థ' తత్వాన్ని వ్యక్తుల సమూహం రాసుకుంటూ పోయింది. వారి గ్రంథాలేవి ఒక వ్యక్తి రాసినవి కావు. కాని దళిత బహుజన సమాజం నిరక్షరాస్యమైందిగా ఉంటూ ఈ మధ్యకాలంలోనే వాళ్ళ సిద్ధాంతాన్ని తిప్పికొట్టే శక్తి గలిగిన వ్యక్తుల్ని తయారు చేయగలుగుతున్నది. అందులో మొట్ట..

Rs.30.00

Malala Tatwam

మాలలు కనుక తమ పిల్లల పేర్ల చివర 'సోల్జర్‌' అని ఇంగ్లీషు భాషలో పెట్టుకోగలిగితే ఈ దేశంలో సాంస్కృతిక విప్లవం ఇంకో దశకు పోతుంది. బ్రాహ్మణిజం పునాదులు సంస్కృతభాషలో ఉన్నాయి. ఈ దేశంలోని అన్ని ప్రాంతీయ భాషలు సంస్కృత బీజాలతోనే బ్రతుకుతున్నాయి. ప్రతి కమ్యూనిటీకి పేర్లు కూడా యావత్‌ దేశ ప్రపంచ ఐడెంటింటీని ఇవ్వ..

Rs.30.00

Samajika Vaidyulu - ..

బ్రాహ్మణీయ సమాజమంతా చదువుకున్న సమాజం కనుక దాని 'కులవ్యవస్థ' తత్వాన్ని వ్యక్తుల సమూహం రాసుకుంటూ పోయింది. వారి గ్రంథాలేవి ఒక వ్యక్తి రాసినవి కావు. కాని దళిత బహుజన సమాజం నిరక్షరాస్యమైందిగా ఉంటూ ఈ మధ్యకాలంలోనే వాళ్ళ సిద్ధాంతాన్ని తిప్పికొట్టే శక్తి గలిగిన వ్యక్తుల్ని తయారు చేయగలుగుతున్నది. అందులో మొట్ట..

Rs.30.00

Hindumatham - Anthar..

అంతర్యుద్ధానికి కారకులెవరు? ప్రపంచంలోని అన్ని అంతర్యుద్ధాలనూ పాలకవర్గ సామాజిక శక్తులే పాలితులపై రుద్దాయి. ప్రజా చైతన్యాన్ని నియంత్రించడం కోసం, సామాజిక మార్పిడి ప్రక్రియకోసం అవి ఈ పనిచేశాయి. తమపై అంతర్యుద్ధాలను రుద్దేంతవరకూ పాలితులు కేవలం పరాధీనుల్లా వున్నారు. తమకు తాముగా ఒక సామాజిక శక్తిగా సంఘటితం ..

Rs.30.00

Meat And Milk Econom..

బ్రాహ్మణీయ సమాజమంతా చదువుకున్న సమాజం కనుక దాని 'కులవ్యవస్థ' తత్వాన్ని వ్యక్తుల సమూహం రాసుకుంటూ పోయింది. వారి గ్రంథాలేవి ఒక వ్యక్తి రాసినవి కావు. కాని దళిత బహుజన సమాజం నిరక్షరాస్యమైందిగా ఉంటూ ఈ మధ్యకాలంలోనే వాళ్ళ సిద్ధాంతాన్ని తిప్పికొట్టే శక్తి గలిగిన వ్యక్తుల్ని తయారు చేయగలుగుతున్నది. అందులో మొట్ట..

Rs.30.00

Vuchitha Upadhyayulu..

Agnatha Engineerlu -..