Buy Telugu Sociology Books Online at Lowest Prices. Telugu books about Politics, Economics, Laws and Acts are available.

Refine Search

Product Compare (0)
Sort By:
Show:

Santi Koraku Polikek..

ప్రజాస్వామిక హక్కుల కోసం మణిపూర్‌ ఉక్కు మహిళ ఇరోమ్‌ షర్మిల మౌనంగా వేస్తున్న పొలికేక! మణిపూర్‌కు చెందిన ఇరోమ్‌ షర్మిల ఒక సామాజిక కార్యకర్తేగాక కవయిత్రి కూడా.  గత 15 సంవత్సరాలుగా ఆమె నిరాహారదీక్ష కొనసాగిస్తున్నారు. 1958లో భారత ప్రభుత్వం 'సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల' చట్టాన..

Rs.50.00

New Mole

ఈ పుస్తక రచయిత ఎమిర్ సాదెర్ విప్లవ క్రమాన్ని 'మోల్' అంటే ఓ విచిత్రమైన జీవి అడవి చుంచెలుకతో పోల్చాడు. ఈ జీవి భూమి లోపల నుండి నిరంతరం భూమిని తొలుస్తూ ఉంటుంది. అది ఎప్పుడో ఉహించని ప్రదేశంలో, ఉహించని సమయంలో బయటకి వస్తుంది. ఎమిర్ సాదెర్ ఈ అడవి చుంచెలుకను ప్రతీకగా తీసుకుని, ఇటీవలి సంవత..

Rs.80.00

Prema Siddhantaalu

'ప్రేమించడం ఒక కళ' అంటారు విశ్వ విఖ్యాత మనోవిశ్లేషకుడు ఎరిక్‌ప్రామ్‌. దానిని ఋజువు చేయడానికి వివిధ వ్యక్తుల మధ్య ఏర్పడే ప్రేమను విశ్లేషించి ఆ చిట్కాను వివరించాడు. మానవ సంసారానికి పరమార్థం ప్రేమే అని; తల్లి, బిడ్డల మధ్య ప్రేమ, సోదర ప్రేమ, మాతృ సదృశ ప్రేమ, కాముక ప్రేమ, స్వానురాగం, దైవ ప్రేమ ఇలా విభ..

Rs.50.00

Vudakani Metuku

సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్‌) 1975లో ప్రారంభమయి నాలుగు దశాబ్దాలుగా అమలవుతున్నది. లేత ప్రాయంలోని చిన్నారులకు అంకితమయిన కార్యక్రమాల్లో ప్రపంచంలోనే అతి విస్తారమైన పథకమిది. 0-6 లోపు పిల్లలకు, వారి తల్లులకు, పాలిచ్చే అమ్మలకు, గర్భిణీలకు సమగ్రరీతిలో సేవలు అందించడమే ఐసీడీఎస్‌ లక్ష్యం. ఆనుషంగిక పోషక..

Rs.80.00

Mutual Funds Guide

      చాలా మందికి ఆర్ధికంగా ఎదగాలి అనే ఆలోచన ఉంటుంది. దాని కోసం వారి ఇన్వెస్ట్ మెంట్ లో కొంత భాగం స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే దాని పై పూర్తీ అవగాహన ఉండాలి. అంటే కాకుండా సమయం కూడా కేటాయించగలగాలి. ఎవరికైతే స్టాక్ మార్కెట్ పై పూర్తీ అవగాహన ఉండదో, అదే విధంగా సమయ..

Rs.70.00

Jogini Vyavastha

జోగినీ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో నేటికీ అమల్లో ఉంది. కొన్ని దశాబ్దాలుగా ఈ దురాచారం సాంప్రదాయ ముసుగులో నడుస్తూంది. ఆశ్చర్యకర విషయమేమిటంటే ఈ దురాచారానికి మతం కూడా వత్తాసు పలకడం. అంటరానితనంచే సమాజం వెలివేసిన దళిత, వెనుకబడ్డ కులాలకు చెందిన ముక్కుపచ్చలారని ముద్దుబిడ్డలను యాగపశువుల్లా గ..

Rs.125.00

Devudunnadaa

ఈ ప్రశ్న వేల ఏళ్లుగా జిజ్ఞాసువుల౦దరిలో ఆసక్తిని రేకేత్తిస్తూనే ఉంది. మనం చూస్తున్నదంతా వాస్తవమేనా? భ్రమా? జ్ఞానసముపార్జనలో మనం ఆధారపడదగిన మార్గాలేమిటి? భావం పదార్థాన్ని సృష్టి౦చిందా? ఈ విశ్వాన్నీ, ప్రకృతినీ, మానవజాతినీ, ఎవరైనా సృష్టించారా? లేక అవన్నీ పదార్థం యొక్క పరిణామ ఫలితాలా? పోనీ - వీటన్నిటి సృ..

Rs.200.00

Jateeyavaada Chintan..

      జాతీయవాద రాజకీయాల సిద్ధాంతం, చరిత్రలపై ఆసక్తి ఉన్న ప్రతివ్యక్తీ తప్పక చదవవలసిన గ్రంథం. అంతర్జాతీయ స్థాయి పాండిత్యంతో ఎక్కడా రాజీపడకుండా, అతివిశదంగా, అద్భుతంగా రచించిన గ్రంథం.    - గాయత్రీ స్పైవాక్ తేటతెల్లంగా మార్క్సిస్టు విమర్శా దృక్పథంతో రచించిన చాలా..

Rs.150.00

Mugguru Kolumbuslu

      అనుభూతులు అనుభవాలూ చూసేవాళ్లనిబట్టి వుంటాయి. ఇందులో ఉన్న అమెరికా అబ్జర్వేషన్లు డా. సోమరాజు సుశీలవి. విమానంలోంచో, రైల్లోంచో, కారులో వెళ్తూనో చూస్తే దేశం అంతు పట్టదు. ఆ నేల మీద దిగాలి. అక్కడి గాలి పీలుస్తూ ఆ మనుషుల నైజాలను సంస్కారాలను సక్రమంగా అంచనా వేసుకోవాలి. అచ్చోటి స..

Rs.180.00

Devudi Bramalo

చరిత్రాత్మక ఘటనల పునాదిగా నాస్తికత్వాన్ని ప్రతిపాదించడం ఈ పుస్తకంలో విశేషం. - ఆంధ్రజ్యోతి మతం, పవిత్ర గ్రంథాల పేరిట కొనసాగుతున్న అబద్దాలను ప్రశ్నిస్తూ రిచర్డ్‌ డాకిన్స్‌ రాసిన పుస్తకం 'ది గాడ్‌ డెల్యూజన్‌' , 'దేవుడి భ్రమలో' పేరిట ఇన్నయ్య అనువదించిన దీనిలో దేవుడి ఉనికికి సంబంధించిన అభిప్రాయాలు, నమ..

Rs.200.00

Stock Market Lo Laab..

స్టాక్‌ మార్కెట్‌లో పది సంవత్సరముల అనుభవం గల అనలిస్టుచేత తెలుగులో మొదటిసారిగా స్టాక్‌ మార్కెట్‌ గురించి వివరంగా వ్రాయబడిన స్టాక్‌ మార్కెట్‌లో మీరు చేసే తప్పులను సరిదిద్ధి లాభాలు పొందడం తెలిపే పుస్తకం 'స్టాక్‌ మార్కెట్‌లో లాభాలు పొందడం ఎలా?' స్టాక్‌ మార్కెట్‌లో..

Rs.90.00

Prapamcheekarana - B..

ప్రభాత్‌ పట్నాయక్‌ పాలకవర్గ భావజాల కారడవిలో రగిలిన కార్చిచ్చు. పీడిత ప్రజల నిరాశ, నిట్టూర్పులను అక్షరాయుధాలుగా మలుస్తున్న మేథో యోధుగు. నిజానికి ఆయన ఒక 'ఏక వ్యక్తి సైన్యం'! ప్రపంచమీద కొనసాగుతున్న ద్రవ్య పెట్టుబడి ఆధిపత్యాన్ని ప్రతిఘటించే పోరాటాలకు మార్గదర్శి. ఆయన కలం నుంచి వెలువడు..

Rs.200.00

Pachika

పాచిక' రాజకీయ వ్యాసాలు శీర్షికలో శ్రీ సతీష్ చందర్ గారు ఆంద్ర ప్రభ దినపత్రికకు ప్రధాన సంపాదకునిగా వ్యవహరించిన సమయంలో (2004-2006 మధ్యకాలంలో) ఆదివారం సంచిక కోసం - పాచిక పేరిట సంపాదకీయ వ్యాసం రాసేవారు. ఆ వ్యాసాలు సంకలనమే ఈ పుస్తకం. ఒక ప్రయాణం ముగిసాక, అంతవరకూ లక్కోచిన భోగీలను వదిలే..

Rs.200.00

Samrajyampai Samaram

సామ్రాజ్యవాదం, మత మార్కెట్ ఉన్మాదాల నిజస్వరూపాన్ని పూసల్లో దారంలా విశ్లేషించి విమర్శించే ఈ వ్యాసాలు ప్రపంచ ప్రసిద్ధ మేధావుల, పత్రికల ప్రశంసలు పొందాయి. అరుంధతీరాయ్ వ్యాస సంపూర్ణ సంపుటి తెలుగులో వెలువడటం ఇదే ప్రథమం. అరుంధతీరాయ్ 1997 బుకర్ బహుమతీ గ్రహీత. ..

Rs.100.00

Akalito Vyaparam

అంతర్జాతీయ వాణిజ్య సరళీకరణ ప్రపంచ ప్రజలందరికీ ప్రయోజనం చేకూరుస్తుంది అన్న ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యు.టి.ఓ) వాదనను జాన్ మెడలే ఈ పుస్తకంలో ప్రతిభావంతంగా తిప్పికొడతారు. స్వేచ్ఛా వాణిజ్యం వల్ల లాభం బహుళజాతి సంస్థలకే తప్ప, ఆకలితో అలమటిస్తున్న కోట్లాది ప్రజానీకానికి కాదు. భారతదేశంతో సహా వర్థమాన దేశాల అ..

Rs.50.00

Needa To Yuddham

జ్ఞానం' అన్నప్పుడు, అది రెండు రకాలు. ప్రకృతి గురించిదీ, సమాజం గురించిందీ. అవి రెండూ కొన్ని సార్లు కలిసి పోతాయి. రెండూ కలిసే సమస్యల్ని పరిష్కరిస్తాయి. మనుషులు జ్ఞానం నేర్చుకుంటున్న కొద్దీ జీవన పరిస్తితుల్ని మెరుగుపర్చుకోగలగాలి. సమాజంలో మొదటి నించీ అదే జరుగుతోంది. మంచి మార్పుని కలిగించలేని జ్ఞానం, ..

Rs.50.00

Yekkadakee Prasthana..

పార్టీల్లోగానీ, సంస్ధలలోగానీ నాయకులుంటారు, కార్యకర్తలూ ఉంటారు. వీళ్ళు తయారు కావటానికి ప్రత్యేక శ్రద్ధగానీ, కృషిగానీ అవసరమా? వాళ్ళంతట వాళ్ళే తయారు కారా? అవుతారుగానీ, ఆ తయారవటాన్ని జాగ్రత్తగా గమనించితే, ఆ క్రమంలో ఒక ఆర్డరుంది. ఒక పద్ధతుంది, ఒక సైన్సు ఉంది. దాన్ని పట్టుకోటానికి ప్రయ..

Rs.120.00

Koutilyuni Arthasast..

సాధారణంగా అర్థశాస్త్రం అనగానే ఎకనామిక్స్‌ అనే అర్థంలో అనుకోవడం పరిపాటి. కాని నేడు అర్థశాస్త్రంగా పేర్కొనేదానికీ, కౌటిల్యుని అర్థశాస్త్రానికి ఎటువంటి సంబంధం లేదనేది గమనించాలి. కౌటిల్యుడు తన గ్రంథాన్ని అర్థశాస్త్రమని పేర్కొన్నాడు. దండనీతిని అర్ధశాస్త్రమనే పేరుతో పిలిచేవారని మహాభారత..

Rs.60.00

Gnanam Parignanam

టీచర్‌గా, సంఘ సేవా కార్యకర్తగా శ్రీమతి సుధామూర్తి గడించిన అనుభవాలను ఆమె మనతో ఈ పుస్తకంలో పంచుకొంటున్నారు. హాస్యం, సహజవివేకం నిండిన ఈ పుస్తకం ఆమె కృషిని, జీవన తత్త్వాన్ని తేటతెల్లంగా వెల్లడిస్తాయి. జీవితపాఠాలతో వెలువడిన వైజ్‌ ఎండ్‌ అథర్‌వైజ్‌ ఇంగ్లీషు పుస్తకానికి అనువాద ..

Rs.120.00

Aruvadi Nalugu Kalal..

లోకంలో చతుష్షష్టి (అరువది నాలుగు) కళలు ఉన్నాయి. ఈ అరవై నాలుగు మూల కళలు. కాని సంఖ్య విషయంలో అభిప్రాయ భేదములున్నా, ఆగమములలోని, తంత్రములలోని సంఖ్యకు, కామసూత్రములోని సంఖ్యకు సరిపోవుచున్నది. వాత్యాయనుని కామ సూత్రములలో సాధారణాధికరణమును ప్రథమాధి కరణములో విన్యాసముద్దేశక ప్రకరణంలో ఈ క్రిం..

Rs.30.00