ఒక జీవితానికొక

జీవిత త్యాగం

ఒక గడ్డి పరకకొక

నీహారికా రాగం

ప్రేమికుడా - పోదాందా

నేస్తమా - నడుద్దాం దా

ఎక్కడ పారేసుకున్నా

నువ్వు పంచిన ప్రేమ

చివరి బహుమతై

నీ హృదయాన్ని

పలకరిస్తుంది

ఏ హృదిలోనైనా

ఒక చిన్ని జ్ఞాపకం

జీవితాంతం

వేలందుకుని

నడిపిస్తుంది

Pages : 108

Write a review

Note: HTML is not translated!
Bad           Good