బ్రహ్మ మనునది. సత్యం ఇది అనునిత్యం. బ్ర్హ్మనికి శక్తికి  బేధము లేదని తెలుసుకో వలయును . సిద్ది మంత్రాల కొరకు మంత్రాలను నిర్మించుకొనడం సభావించింది. తంత్రమనేది భగవంతుని ప్రసన్నతకు తోర్పాడునిస్తుంది. ఆనందానికి ప్రతిరూపమే రసయోగాముగా తెలియవలయును. ఇదే ఆత్మానంద యోగము. మంత్రం. శాస్త్రం ను ఏంతో నియమనిస్తాలతో, కఠోరమైన తపస్సుతో , నిర్మల మనస్సుతో , ద్రుష్టి కేంద్రీకరణ తో సాధించుకోగాలము. ఇలా సాధించిన మహామహులు ఇచ్చిన మహిమాన్విత యంత్ర మంత్రం త్రంత్రములు వాటిలో కొన్ని శ్రీ చక్ర యంత్ర మహిమ , శ్రీ స్వర్ణ కర్షణ భైరవ మహా యంత్ర , శ్రీ యంత్రము, శ్రీ గాయత్రీ మహా యంత్రము, శ్రీ సుదర్శన మహా చక్ర యంత్రము, ఇంకా ఎన్నో పొందు పరచిన గ్రంధము ఇది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good