Buy Telugu Self Help and Personality Development Books Online at Lowest Prices. Books about Stress Management, Career Success tips are also available in Telugu.

Refine Search

Product Compare (0)
Sort By:
Show:

Mahonnata Jeevanam

మహోన్నత జీవనం 30 రోజుల్లో సాధ్యం మనందరికీ పరిపూర్ణ జీవనానికి కావాల్సిన నిగూఢశక్తి ఉంది. మనందరికీ గొప్ప విజయాలు సాధించటానికి, ఆనందం, విజయం, పరిపూర్ణ శాంతితో గడపటానికి కావాల్సిన నిగూఢశక్తి ఉంది. మనలో కొంతమందిలో, అది అట్టడుగున నిద్రాణమై ఉంది. దాన్ని తట్టి లేపి, పరీక్షించటానికి ఎదురు చూస్తోంది. మనం చ..

Rs.150.00

Learn Communication ..

      Communication is the most important aspect in every day life . Even animals communicate through signals and gestures and achieve what they require. So is the case with a new born baby. Hunger, thirst and such other things are signaled to the mother through cries and ot..

Rs.40.00

Evarikee Talavanchak..

నిన్ను నలుగురూ దేనికోసం గుర్తుపెట్టు కోవాలని భావిస్తున్నావు? నువ్వు సమర్పించిన పిహెచ్‌.డి. సిద్ధాంత వ్యాసం కోసమా? నీ న్రపయోగశీలభావనలకోసమా? నిన్నూ నీ జీవితాన్నీ నువ్వే తీర్చిదిద్దుకోవాలి. దాన్ని నువ్వొక పుటపై లిఖించుకోవాలి. మానవచరిత్ర అనే గ్రంధంలో ఆ పుట బహుశా అతి ముఖ్యపుటగా మారవచ్చు. అది ఒక కొత్త విష..

Rs.175.00

Telugu Saametalu

అందరూ అందలమెక్కేవారే - మోసేవారెవరు అత్తలేని కోడలుత్తమురాలు - కోడలులేని అత్తగుణవంతురాలు ఇంటిదీపమని ముద్దు పెట్టుకుంటే మీసాలన్నీకాలినట్లు ఊరంతా ఒక దోవ ఉలిపి కట్టేదొకదోవ కందకు లేని దురద కత్తి పీటకెందుకు గుర్రం కడుపున గాడిద పిల్ల పుడుతుందా చదవక ముందు కాకరకాయ చదివింతర్వాత కీకరకాయ జగమెరిగిన బ్రాహ్మణునికి..

Rs.40.00

Sookthi Ratnavali

ఎందరో మహనీయులు తమ జీవితాంతం తమ అనుభవాలు కాచి వడపోసి వివిధ అంశాలపై తమ అభిప్రాయాలను తమ భాష్యాలను  భావితరాలకు అందజేశారు. వాటినన్నింటిని ఒక చోట ఏర్చి కూర్చిన సమగ్ర సంకలనం ఈ సూక్తి రత్నావళి. దాదాపు 3000 పైగా అక్షరశిల్పాల మణిహారం. ప్రతి ఇంటా వుండదగ్గ సూక్తుల హితోక్తుల సంకలనం ''సూక్తి రత్నావళి''.పేజీ..

Rs.40.00

Who Are You ?

"Who Are You?" book translated from the famous telugu book "Meerevaro Eepusthakam Cheputhundi".This book tells you that you have it in you all the skills needed to make your life a life without worries… a seamless life sans stresses and strains.... a life that is like a garland of tender emotions an..

Rs.180.00

Meerem Matladuthunna..

    ఒక మనిషి బలం బలహీనతలు అతడి మాటల ద్వారానే తెలుస్తాయి. ఈ మాటల ప్రయోగం చేతగాకపోతే చాలామందిని అధ:పాతాళానికి తొక్కేస్తాయి. ఉన్నతమైన ఈ మాటలే ఒక మనిషిని ఆకాశమంతగా నిలబెడతాయి. ఈ మాటలు ఉన్నతంగా వుండాలన్నా, నీచంగా వున్నాయన్నా అతడి బుద్ధినే చూపిస్తాయి.     ఒక మనిషి ఆత్మవిశ్వాసమే..

Rs.135.00

Kaalam Maraninchimdi

        జీవితం విలువను చమత్కారంగా తూచిన వ్యక్తిత్వ వికాస పుస్తకం 'కాలం మరణించింది...!' ఏ మనిషి జీవితం ఆ మనషికి విలువైంది. జీవితాన్ని జయించడమంటే నిన్ను నువ్వు జయించినట్లే. జయంచడమనగా అనుకున్నది సాధించడం. అదేవిధంగా నీ మనసును జయిస్తే నువ్వో చక్రవర్తివే. 'నీ మనసే నీ జీవ..

Rs.150.00

Meerevaro Ee Pustaka..

'జీవితపు రుచిని తెలియజేస్తుంది ఈ పుస్తకం' 'నీ జీవితమెలా కావాలో అలా మలచుకోగలవు' 'సంసారమే మనిషి కిరీటం' 'అనుకుంటే ఏదైనా సాధ్యమే' 'జీవితం ఒక విశ్వాసం' నిన్ను గురించిన నిజం ఈ పుస్తకం. పెళ్ళయిన, పెళ్ళి కావల్సిన ప్రతిఒక్కరు చదవాల్సిన వినూత్నమైన రచన 'మీరెవరో ఈ పుస్తకం చెపుతుంది'. నీ అంతరాంతర జ్యోతిస్సీమల్..

Rs.150.00

Time for Success

      మనం మారటం అనేది మరింత 'మెరుగు'కోసం, మరింత 'మెరుపు' కోసం. ఈ మెరుగులో, ఈ మెరుపులో 'మనం' ఉండాలి. మన స్వభావంలో మెరుగులు, మెరుపులు కనిపించాలి. మన ఆలోచనలే మెరుగులు, మెరుపులు కావాలి. మన వ్యక్తిత్వమే మెరుగైన వర్తనం అయితీర..

Rs.100.00

Vrutti Dharmikudu

        పనిలో శ్రేష్టతకు నూతన ప్రమాణాలు. వ్యాపార ప్రపంచంలో ప్రవేశించే ప్రతి వ్యక్తి ఈ పుస్తకాన్ని చదివి, ఇందులోని సారాంశాన్ని ఆకళింపు చేసుకుని, అందలి జ్ఞానాన్ని అన్వయించుకున్నట్లయితే, వారికి సిరి సంపదలు, పేరు ప్రతిష్టలు, స్వీయగౌరవం సంప్రాప్తించడం తధ్యం.  ..

Rs.295.00

Prasantha Jeevitaaki..

      ప్రతి వారికి బాల్యం , యవ్వనం, వార్ధక్యం దశలు సహజ పరిణామం, అందరికి బాల్యం అంతా చీకు చితాలేని జీవితం సామాన్యం, మన తల్లిద్రండ్రులే మన బాద్యతలు వహిస్తారు. అందువలన సమస్యలు ఏమీ ఉండవు. బాల్యం అంతా విద్యార్ధి దశగా వుంటుంది. బాధ్యత అంతా మన తల్లిదండ్రులదే కా..

Rs.60.00

Varilaa Kalaganandi ..

రసేష్‌ షా కలగన్నాడు, సాదించాడు. సంజీవ్‌ బిక్‌చందాని కలగన్నాడు, సాధించాడు. శంతనుప్రకాష్‌ కలగన్నాడు, సాధించాడు. ఔత్సాహిక వాణిజ్యవేత్తలుగా జీవితంలో రాణించాలనుకుని కఠినమైన తోవతొక్కిన 25 మంది కథ ఇది. 'వారిలా కనగనండి వారిలా సాధించడి' ఐఐఎం అహ్మదాబాద్‌లో చదివిన 25 మంది జీవితానుభవాల సారాంశం. వయస్సుల్లో..

Rs.175.00

Vottidini Sakthiga M..

ప్రాక్టికల్‌ సైకాలజీ మాసపత్రిక సగర్వ సమర్పణ ఈ 'ఒత్తిడిని శక్తిగా మార్చుకోండి' - డా|| వి.నాగేష్‌ ఆఖరి ఓవర్‌ ఆరు బంతులు.. విజయానికి 16 పరుగులు దూరం.. స్టేడియంలో వేలల్లో జనం. టీవీల ముందు కోట్లాది ప్రేక్షకులు. ఇటు...బ్యాట్స్‌మెన్‌! అటు,, బౌలర్‌! ఇద్ద..

Rs.50.00

Winner's Mantras

        Soft skills are as important as your academic and technical skills in producing superior performance. Soft skills are not taught in school, whereas technical skills are taught usually more specifically.  Your success in any job depends on the valu..

Rs.125.00

Mind Power

ఈ 'మైండ్‌ పవర్‌' పుస్తకంలో మానవ జీవితాన్ని సమూలంగా మార్చివేయగల అంశాలు వున్నాయి. క్లుప్తంగా చెప్పాలంటే ఇది ఒక మనోతాత్త్విక విశ్లేషణ (). సైద్ధాంతికంగా చెబితే అంత తేలిగ్గా అర్ధంకాని విశ్లేషణలను సైతం చిన్నచిన్న సంఘటనల సాయంతో విడమరచి చెప్పడంలో రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌ గొప్పతనం వెల్లడయింది. పుస్తకం ఆరం..

Rs.210.00

Sigmund Freud Jeevit..

ఆధునిక విజ్ఞానమనే మహా భవనానికి మూల స్తంభాలలో ఒకరు సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌. వైద్యశాస్త్రానికి, వైద్య శాస్త్రజ్ఞులకు, మానసిక శాస్త్రజ్ఞులకు, మానసిక శాస్త్రాధ్యాపకులకు, తాత్వికులకు విజ్ఞానప్రదాత. తన సుదీర్ఘ జీవితంలో అనేక వ్యతిరేక పరిస్థితుల్ని, కష్టాల్ని, దారిద్య్రాన్ని, వాటివల్ల కలిగే నైరాశ్యాన్నీ ఎదుర్క..

Rs.120.00

Naku Time Ledu

మీరు ఎప్పుడు నిద్రపోతారు? మీరు ఏ సమయంలో లంచ్‌, డిన్నర్‌ చేస్తుంటారు? రాత్రి పన్నెండు గంటల సమయంలో మీరేం చేస్తుంటారు? పై విషయాల మీద మీకు అదుపు లేదంటే మీ జీవితం ఖచ్చితంతా కంట్రోల్‌ తప్పుతుందని అర్ధం. టైమ్‌ మేనేజ్‌మెంట్‌ మీ జీవితాన్ని కంట్రోల్‌లో పెడుతుంది...

Rs.100.00

Manishante Athani Al..

ఆచార్య సి.మృణాళిని రచయిత్రి. విమర్శకురాలు. అనువాదకురాలు. అధ్యాపకురాలు, వక్త, కాలమిస్టు. తెలుగు, ఇంగ్లీషు, ఉమెన్‌ స్టడీస్‌లలో ఎం.ఎ.లు, తెలుగులో పిహెచ్‌.డి.లు చేసిన వీరు ఇప్పటివరకూ 13 పుస్తకాలు ప్రచురించారు. కొన్ని వందల సదస్సుల్లో పాల్గొని పత్ర సమర్పణ చేశారు.  ..

Rs.60.00

Ee Moggalu Vikasista..

గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్న ప్రతిభావంతులైన విద్యార్ధిని వెలికితీయటానికి ఇన్ఫర్మేషన్‌, కమ్యూనికేషన్‌ టెక్నాలజిలు ఎలా ఉపకరించగలవో డా.కలాం ఈ పుస్తకం ద్వారా తెలియచెప్తున్నారు. 2020 నాటికి భారతదేశంలో పాఠశాలలు ఉపాధ్యాయుల్నీ, విద్యార్ధుల్నీ, సమాజాన్నీ అనుసంధానపరిచే సజీవ అభ్యసన కేంద్రాలుగా ఉండాలని ఆయన కలగంట..

Rs.149.00