ప్రతి వారికి బాల్యం , యవ్వనం, వార్ధక్యం దశలు సహజ పరిణామం, అందరికి బాల్యం అంతా చీకు చితాలేని జీవితం సామాన్యం, మన తల్లిద్రండ్రులే మన బాద్యతలు వహిస్తారు. అందువలన సమస్యలు ఏమీ ఉండవు. బాల్యం అంతా విద్యార్ధి దశగా వుంటుంది. బాధ్యత అంతా మన తల్లిదండ్రులదే కాబట్టి బాల్యం అంతా ఏ బాధ్యాతలు లేకుండా సరదాగా గడిచిపోతుంది. బాద్యతలు లేని స్వేచ్చా జీవితం ఆనందంగా గడుపుతాం, బాల్యం తర్వాత యవ్వనం రాగానే వివాహ ఘట్టంతో బాద్యాతలు పెరుగుతాయి. అప్పటినుంచి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. అందువలన ప్రతి వారికి ఈ దశ నుంచే బాధ్యతలు పెరిగి - కొంత మందికి జీవితాలు సాఫీగా కనసాగినా, మరికొంత మందికి సమస్యలు వస్తాయి. ఈ సమస్యల సానుకూల ధోరణిలో ఎలా పరిష్కరించుకోవాలో తెలియజేప్పేదే ఈ ప్రశాంత జీవితానికి పలు మార్గాలు- అనే ఈ చిన్న పుస్తకం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good