Buy Telugu Personality Development Books Online at Lowest Prices. Books written by authors like Yandamoori Veerendranath, B.V. Pattabhiram, Robin Sharma, Sadguru Jaggi Vasudev and many more are available.
Product Compare (0)
Sort By:
Show:

Meeku Meerem Cheppuk..

మీతో మీరు మాట్లాడుకునేటప్పుడు, మీకు మీరేం చెప్పుకోవాలి మీ దృక్పథాన్ని వీలైనంత మెరుగుపరుచుకుని, మీ ప్రణాళిక మీద దృష్టి కేంద్రీకరించుకోవాలంటే మీరు స్వయం ఆధారితంగా వుండాలి. ఈ సరళమైన స్వయంభాషణ నైపుణ్యాలను ఉపయోగిస్తూ ఈ క్రింద ఇచ్చిన వాక్యాల శక్తిని అర్ధం చేసుకుని కృషి చేస్తే మీరు సాధించలేనిదేమీ వుండదు..

Rs.195.00

Santosham

      ఈ పుస్తకంలో సంతోషం అంటే ఏమిటి?, ఆనందమ.. ఏది నీ చిరునామా!, ఆనందంగా జీవించడం ఎలా?, మీ ఇల్లే మీ స్వర్గం!, సంతోషానికి ప్రతి రూపం?, ఉల్లాసంగా .... ఉత్సాహగా, సుఖనిద్రతో సుఖమయ జీవితం, మాటే మంత్రం, ప్రార్ధనతో ప్రసాంతత, సంతృప్తిగ తినండి, మంచితో మమేకం కండి, ..

Rs.30.00

Bhetala Prasnalu

'రాత్రి చనిపోయింది బాలుడు కాదు'' అన్నాడొక వ్యక్తి. ''వృద్ధుడు గానీ వృద్ధురాలు గానీ అయి వుంటుంది''. అన్నాడు రెండో మనిషి, ''కాదు నిశ్చయంగా వృద్దుడే'' అన్నాడు మూడో వ్యక్తి. ముగ్గురిలో కనీసం ఒకరు నిజమూ, ఒకరు అబద్ధమూ చెపుతుంటే, చనిపోయిందెవరు ? వృద్ధుడా ? బాలుడా ? వృద్ధురాలా ? ''పని చేసే కొద్దీ మరింత అ..

Rs.150.00

Mimmalni Meeru Gelav..

పదహారేళ్ళ వయసులో ప్రేమలో పడి, ఆ అమ్మాయితో తన ప్రేమ గురించి ఎలా చెప్పాలా అని బుర్ర పాడుచేసుకునే అబ్బాయిల గురించీ, పద్దెనిమిదేళ్ళ వయసులో పెళ్ళి చేసుకుని - ఇరవై ఏళ్ళకే భర్త నిరాసక్తతకు గురైన యువతుల సమస్యలను గురించీ - పాతికేళ్ళ వయసులో పరాయి స్త్రీతో సంబంధం పెట్టుకుని ఆ విషయంగా అర్థాంగితో ఎలా రాజీకి ర..

Rs.60.00

Vijetagaa jeevimchan..

      తెలివితేటలు విజయానికి కొంత మేరకే ఉపయోగపడతాయి. ఇది వింటే కొంత ఆశ్చర్యం కల్గినప్పటికి ఇది శాస్త్రీయంగా రుజువైన నిజం. వాస్తం ఇతా తేడా అల్లా ఆ తెలివి తేటలను ఉపయోగించే విధానంలోనే అంటే ఈ తెలివితేటలు ఒక టూల్ కిట్ లాంటిది. అనేక రకాల పనిముట్లు ఉన్నప్పటికీ దేని..

Rs.30.00

Soft Skills (Telugu)

నా ప్రియమైన యువమిత్రులారా! మిమ్మల్ని మీరు విశ్వసించి అన్ని రకాల ఫోబియాలు మనం తెచ్చి పెట్ట్టుకున్న వేనని, కనుక మనమే వాటికి  మంగళం పాడగలమని గ్రహించండి. అప్పుడప్పుడు మనలో ప్రతి ఒక్కరిమీద జీవితం మట్టి కుమ్మరిస్తూ వుంటుంది. ఈ మట్టిని ఎప్పటికప్పుడు విదుల్చుకొని పైకి చేరుకోవటమే ..

Rs.75.00

Meeru Vijayanni Sadh..

ఈ పుస్తకం మీరెందుకు చదవాలి? ఎందుకంటే... ఒక గొప్ప విజయవంతమైన, ప్రశంసింపబడే జీవితాన్ని నిర్మించుకోవటానికి ఈ పుస్తకం సాయపడుతుంది. ఇది ఒక వంటల పుస్తకం లాంటిది. ఇందులో కావలసిన పదార్ధాల జాబితా ఉంటుంది- అవే సూత్రాలు - విజయాన్ని పొందాలంటే వాటిని మీరు తెలుసుకోవాలి. ఆ పదార్ధాల్ని సరైన పాళ్..

Rs.325.00

Memory Power

విూ జ్ఞాపకశక్తిని బేరీజు వేసుకోండి! ఎలా గుర్తుంచుకుంటాము? ఎలా మర్చిపోతాము? అసలు మన జ్ఞాపకశక్తి ఎంత? జ్ఞాపకాలు జ్ఞాపకం అంటే... రెక్క విప్పిన వ్యాపకానికి గూడూ నీడా జ్ఞాపకమే! జ్ఞాపకం లేకపోతే నేర్చుకునేది సున్నా! చదువు ద్వారా, అనుభవం ద్వారా, మనం నేర్చుకునే జ్ఞానమంతా మెదడులో జ్ఞాపకాల రూపంలో నిక్షిప్తమ..

Rs.50.00

The Secret

ఈ పుస్తకం మీకు మరింత జ్ఞానం ఇవ్వడం కోసం కాదు. మీ జీవిత పుస్తకం మొదటి పేజీ తెరవడం కోసం. ఏ వ్యాపారం చేయాలి? ఎలాంటి వృత్తి సరిపడుతుంది? లాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు అందించి, మీ శక్తి యుక్తులు, స్వభావం తెలుసుకుంటే ఎన్నుకున్న పనిలో ''భావప్రపంచం'' ద్వారా విజయం సాధించడం ఎంత సులభమో తెలియజేసే మొదటి ప్రాక..

Rs.200.00

The Fire

జీవితాన్ని అర్థవంతంగా, ప్రయోజనకరంగా రూపొందించుకోవడానికి అవసరమైన విజ్ఞానాన్ని నింపుకున్న ఈ పుస్తకాన్ని అందుకున్న మీకు నా శుభాభినందనలు. ఈ పుస్తకాన్ని చదవడానికి సిద్ధం కావడమే, మీ నిజమైన ఆగమనం పట్ల మీకున్న సంసిద్ధతను తెలియజేస్తుంది. మీలో ఉన్న చైతన్య జ్వాలను కనుక్కోవడానికి ఈ పుస్తకంలో విషయాలు మీకు ఖచ్చి..

Rs.250.00

Life Lines

ఈ బుక్‌లో ఏముందో మేము చెప్పము. చదివాకా ఇది ఎంత అవసరమో మీకే తెలుస్తుంది. మనిషి జీవితములో ఎంత కాదనుకున్నా రాసులు, గ్రహముల ప్రబావం తప్పక వుంటుందని ఎన్నో సంఘటనలు ఋజువు చేస్తున్నాయి. దేవుడు లేడు, గ్రహాలు, రాసులు, జ్యోతిష్యం అంతా ట్రాష్‌ అనే వారితో సమస్యేలేదు. కేవలం జ్యోతిష్యాన్ని, గ్రహాలు, రాసుల ప్రభావా..

Rs.100.00

Prasantha Jeevitaaki..

      ప్రతి వారికి బాల్యం , యవ్వనం, వార్ధక్యం దశలు సహజ పరిణామం, అందరికి బాల్యం అంతా చీకు చితాలేని జీవితం సామాన్యం, మన తల్లిద్రండ్రులే మన బాద్యతలు వహిస్తారు. అందువలన సమస్యలు ఏమీ ఉండవు. బాల్యం అంతా విద్యార్ధి దశగా వుంటుంది. బాధ్యత అంతా మన తల్లిదండ్రులదే కా..

Rs.60.00

Krushi Vunte...

వాడుకోవాలి, వాడుకోబడకూడదు. టెక్నాలజీని నాపరాయిలా వాడుకో, నీ మెదడుకు పదును పెట్టుకో. పాఠానికి ఒక థీమ్‌ వున్నట్లే, జీవితానికి ఒక అర్థం వుండాలి. అర్థం లేని బ్రతుకు వ్యర్థం. రసం లేని చెరుకులా. విజయం వెంట తిరిగితే విజయం రాదు. విజయాన్ని మరచిపోయి కృషిని లక్ష్యం వైపు పరుగెత్తిస్తేనే విజయం దక్కుతుంది. టైం మ..

Rs.150.00

...Aina Nenu Odipole..

సాయంత్రం సూర్యుడు అస్తమిస్తున్నాడు. చీకట్లు ముసురుతున్నాయి. పిల్లలకి పాలు కూడా పట్టలేని నిస్సహాయత, నైరాశ్యం నన్ను పూర్తిగా ఆవరించాయి. పసిపిల్లలిద్దర్నీ ఆ పొలాల్లో బోర్‌ బావిలో పడేస్తున్నా, నేనూ దూకేస్తున్నా... మూడడుగుల పొడుగు, రెండున్నర అడుగుల ఎత్తు వున్న అల్సేషియస్‌ కుక్క ఆ చీకటి రాత్రిలో కాలి నడక..

Rs.60.00

Hrudayajwala

      జీవితాన్ని, జీవితసారాన్ని, ఆత్మను తనలో నింపుకునే మన అస్ధిత్వం యొక్క అంతర్భాగమైన హృదయం గురించే ఈ గ్రంథం తెలియజేస్తుంది. పాశ్చాత్య నాగరికత హృదయాన్ని నిర్లక్ష్యం చేసి మనస్సును పెంచిపోషించింది. దాని ఫలితంగా ఈ పోటీలో సంవత్సరం తర్వాత సంవత్సరం అభివృద్ధి చ..

Rs.150.00

Bidiyam Vaddu

జీవితాన్ని, సమాజాన్ని సవ్యంగా, సమగ్రంగా అవగాహన చేసుకోవడానికి అనువైన మనో విజ్ఞానాన్ని తెలుగు ప్రజల ముంగిటకు తెచ్చిన తొలి తెలుగు మనోవిజ్ఞాన మాస పత్రిక 'రేపు' వ్యవస్ధాపకులు, తెలుగు ప్రజల ఆలోచనా ధోరణులను అమితంగా ప్రభావితం చేస్తున్న రచయిత చల్లగుళ్ళ నరసింహారావు. తమను తాము సవ్యంగా వ్యక్తీకరించుకోలేక..

Rs.150.00

Bharatadesam Mahila ..

దేశ రాజకీయాల్లో మహిళలు కీలకమైన పాత్ర పోషించారు. దేశానికి ఒక రూపు ఇవ్వడంలో చట్టసభల్లని మహిళలు చేసిన కృషి ఆమోఘం. రాజకీయాలలో మహిళలు కొంతవరకే వున్నారు. ఉన్నంతలో వారు పని చేస్తున్నారు. అయితే జనాభాలో సగభాగమున్న మహిళలు మరింత ముందుకు రావాల్సిన ఆవశ్యకత వుంది. ఇందుకు మహిలల ప్రోత్సాహం కోసం ఆధారపడకుండా ఒకింత ధ..

Rs.200.00

Kutumbama Relax Plea..

ఈ పుస్తకం చదవబోయే ముందు ఈ పుస్తక రచయిత గురించి కొంత తెలుసుకోవాలి. ఈ పుస్తక రచయిత స్వామి సుఖబోధానంద. కాషాయ వస్త్రాలు ధరించే ఈ రచయిత చాలా చిన్నతనంలోనే సన్యాసం తీసుకున్నారు. పెళ్ళికాలేదు. పిల్లా పాపా లేని వారు. అలాంటపుడు సంసారం గురించీ, పిల్లల పెంపకం గురించి అనుభవం పిసరంతైనా లేనప్పుడు వాటి గురించి మనకే..

Rs.200.00

Gelupu Pilupu

ఈ పుస్తకం... ఇందుకు! విజయం, గెలుపు... జీవరాసులన్నింటిలో అంతర్లీనమైన జీవన ఆరాటం మరియు జీవిత పోరాటం గెలుపు కోసమే. ఏ భాషలో అయినా! ఏ భావంలో అయినా! జీవనాధారం అయి అందరికీ, ప్రీతిపాత్రమైన, శ్రవణప్రియమైన, మంగళకరమైన పదాలు ''గెలుపు'' ''విజయం''! గెలుపు కోసమే జీవిస్తూ, గెలుపుకోసమే మరణిస్తూ, గెలుపు అనే ఆధారాన్న..

Rs.300.00

Rahasyam (The Secret..

మీరు మీ చేతుల్లో ఒక గొప్ప రహస్యాన్ని పట్టుకుని ఉన్నారు ఎన్నో యుగాలుగా ఇది అందరూ ఎంతో ఆకాంక్షించేది, దాగివున్నది, చేజారినది, అపహరించబడినది, లెక్కలేనంత డబ్బిచ్చి కొనుగోలు చేయబడినది, తరువాతి తరాల వారికి అందించబడుతూ వస్తున్నది. శతాబ్ధాల కిందటి ఈ రహస్యాన్ని చరిత్రలో ప్రసిద్ధికెక్కిన చాలా మంది అర్థం చేసు..

Rs.395.00