నేటి నాగరిక జీవనంలో అత్యంత ముఖ్యమైన ప్రాధమిక ఇంజనీరింగ్‌ బ్రాంచ్‌లలో ఎంతో ముఖ్యమయినది డీజిల్‌ ఇంజనీరింగ్‌. ఎన్నో పరిశ్రమలలో, కార్లలో ఇంకా రకరకాల యాంత్రిక సంబంధమయిన మెషినలలో డీజిల్‌ ఇంజన్‌లు విరివిగా వాడబడుతున్నాయి. వీటి నిర్మాణం, పనిచేసే విధానం, వీటికి అవసరమయిన రిపేరింన పరిజ్ఞానం కల డీజిల్‌ మెకానిక్‌ల అవసరం ఎంతగానో పెరుగుతోంది. ముఖ్యంగా వాహన రంగంలో డీజిల్‌ ఇంజన్‌ రిపేర్‌ చేసే మెకానిక్‌లకి డిమాండ్‌ అధికంగా వుంది. అందుకే ఈ ఇంజనీరింగ్‌ రంగాన్ని ఐ.టి.ఐ. స్థాయిలో అభ్యర్థులు ఎన్నుకొని చాలా త్వరగా ఉద్యోగం సంపాదించి జీవితంలో స్థిరపడవచ్చు.

పేజీలు : 144

Write a review

Note: HTML is not translated!
Bad           Good