Buy Telugu Science Books Online at Lowest Prices.

Refine Search

Product Compare (0)
Sort By:
Show:

Okanoka Bhrama Bhavi..

అహం కేంద్రక భావన నుండి మనస్తత్వశాస్త్రాన్ని విముక్తం చేశాడు సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌. చేతనావస్థలో ఒక వ్యక్తిలో కలిగే ఆలోచనలు, భావోద్వేగాలు అతని ప్రవర్తననూ, ఆచరణను నిర్దేశిస్తాయని మనస్తత్వవేత్తలు భావించేవారు. ఒక వ్యక్తి మనస్సునూ, ప్రవర్తననూ అర్థం చేసుకోవాలంటే చేతనావస్థలో ఆ వ్యక్తి మానసిక వ్యక్తీకరణలను, ఆ..

Rs.40.00

Vanarudu Naravataran..

మనిషి ఎక్కడి నుండి వచ్చాడు? ఈ ప్రశ్నకు రెండు రకాల సమాధానాలు వస్తాయి. దేవుడు సృష్టించాడనేది ఒక సమాధానం. మనిషి కోతి నుండి పుట్టాడనేది రెండో సమాధానం. మొదటిది పురాణాలు చెప్పే సమాధానం. రెండోది సైన్సు చెప్పే సమాధానం. ఆధారాలతో సహా నిరూపించేది సైన్సు. కేవలం నమ్మకం మీద ఆధారపడేది పురాణం...

Rs.30.00

450 Vichitra Prasnal..

    విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, క్విజ్‌లలో పాల్గొనేవారికి, విజ్ఞానాన్ని, వివేకాన్ని పెంచుకోగోరువారికి ఉపకరించే పుస్తకం '450 విచిత్ర ప్రశ్నలు? జవాబులు''.      కూరగాయలు, పండ్లకు తేడా ఏమి?     కప్పలు చెట్టెక్కుతాయా?     చెదలు అంటే ఏమ..

Rs.140.00

Calendar Katha

కేలండర్‌ను గురించి ఈ గ్రంథం సంక్షిప్తంగా వివరిస్తుంది. కేలండర్‌ అవసరం, దాని నిర్మాణ పద్ధతి, అందులోని లోపాలు, వాటి దిద్దుబాట్లు, ఇంకా జరగవలసిన మార్పులు వగైరా పంచాంగపు (కేలండర్‌) బాల్య, యౌవనాది వివిధావస్థలందు దిజ్మాత్రంగా వివరిస్తుంది. మానవ జాతి నిర్మించుకున్న వైజ్ఞానిక సోపానపథంలోని తొలిమెట్లలో కేలండ..

Rs.130.00

Khagola Sastranni Ve..

ప్రకృతి రహస్యాలను గ్రహించటంలో భాగంగానే, భూమి చుట్టూ సూర్యుడూ, ఇతర గ్రహాలు తిరుగుతున్నాయనుకున్న పాతభావనలు తప్పని ఋజువై కోపర్నికస్‌, గెలీలియోల సూర్యకేంద్ర సిద్ధాంతమే సత్యమనీ, శాస్త్రమనీ తేలింది. నేటికీ భూకేంద్ర భావనను ప్రాతిపదిక చేసుకుని జ్యోతిషాలు, ముహూర్తాలూ, పుష్కరాలూ నిర్వహించటం మానవ వైజ్ఞానిక అభ..

Rs.50.00

Computer Sastram

ఇంటర్‌నెట్‌ విప్లవంతో దేశవిదేశాల సరిహద్దు రేఖలు చెల్లాచెదురయిపోయి ప్రపంచమే ఓ చిన్న గ్లోబల్‌ గ్రామంగా మారిపోతున్న సందర్భంలో ఇంటర్‌నెట్‌ గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఈ నేపధ్యంలో ఇంటర్‌నెట్‌ గురించి సమగ్ర సమాచారం ఇచ్చిన పుస్తకం ఇది : డా|| కె.కిరణ్‌ కుమార్‌..

Rs.150.00

Computer Sikshana Pu..

      ..

Rs.25.00

Mana Sareeram Katha

పిల్లలూ, పెద్దలూ, తమ దేహం గురించి తెలుసుకొని ఆరోగ్యంగా వుండేందుకు ఉపయోగపడే అత్యద్భుతమైన మానవ శరీర నిర్మాణశాస్త్ర పుస్తకం! ఈ పుస్తకం మానవ శరీరం వివరాలను ఒక కథలాగ చెపుతుంది. ఒక రోజులో తిండి అన్నిసార్లు ఎందుకు తినాలి? ఎందుకంటే తిండి, నీళ్లూ లేకుండా బతకడం వీలుకాదు కనుక. శరీరం లోపల ఏముంది? గుండె, ఊపిరిత..

Rs.50.00

Ganita Gaaradeelu

ఈ పుస్తకంలో  అంకగణితానికి, జ్యామిఇకి సంబంధించిన ఎన్నో సరదా సమస్యలు ఇవ్వబడ్డాయి. మహమ్మారి సంఖ్యలు అనే అధ్యాంలో వాస్తవ ప్రపంచంలో పెద్ద పెద్ద మొత్తాలు ఎలా ఏర్పడతాయో వివరించబడింది. తన సేవలకు తగ్గ పారితోషికం ఇమ్మని చెయ్యిచాచిన సేనానికి రోమన్‌ చక్రమర్తి జూలియస్‌ సీజర్‌ ఆ సేనాని కళ్లుకప్పి అతడు ఆశించ..

Rs.60.00

Prakruti Jyamiti

పగలు-రాత్రి, ఆరు రుతువులు, లయబద్ధమైన గ్రహగతులు- ఇలా గోడగడియారంలా కచ్చితమైన ఆవృత్తి గల విశ్వలయలని ఊహించింది న్యూటోనియస్‌ భౌతికశాస్త్రం. గ్రహాలు సన్నని గోళాలనీ, పర్వతాలు శంకువులనీ, గ్రహ కక్ష్యలు దీర్గవృత్తాలనీ బోధించింది యూక్లిడియన్‌ జ్యామితి. స్ధిరత్వం, ఆవృత్తి అన్న విశ్వాసాలు ఈ సాంప్రదాయక విజ..

Rs.75.00

Boutika Rasayana Sha..

భౌతిక రసాయన శాస్త్రాల ఆవిర్భావము - వికాసము అను ఈ వైజ్ఞానిక గ్రంథం భావి తరాలకొక దిక్సూచి. ఆయా విజ్ఞానవేత్తలు నూతన విషయ ఆవిష్కరణలో ఎన్నెన్ని కష్టాలనుభవించారో తేటతెల్లమవుతుంది. ఇంకా చరిత్రకందని మహనీయులు, ప్రముఖ శాస్త్రవేత్తలు పురావస్తు ప్రమాణ గ్రంథాల రచయిత 'జిబర్‌', ప్రముఖ ఫిజీషఙయన్‌ 'అవిసెన్నా', ఋషిప..

Rs.240.00

Nakshatra Vaibhavam

ఆచంద్రతారార్కం అని మన సంస్కృతిలో ఒక ఉవాచ. అనగా చంద్రుడు, తారలు, సూర్యుడు ఉన్నంత కాలం అని. అనగా ఎల్లప్పుడు లేదా శాశ్వతం అనే భావం. కాని ఈ విశ్వసృష్ఠిలో ఏదీ శాశ్వతం కాదు. మన చంద్రుడు ఒక ఉపగ్రహం. అలా ఎన్నో ఉన్నాయి. విశ్వపరిధిలో అవి చాలా స్వల్పం. లేదా అల్పం. సూర్యుడు ఒక నక్షత్రం. ఒక బ్రహ్మాండమైన విపరీత ..

Rs.60.00

Rasaayana Mulakaala ..

ఐస్‌క్రీం తినడమంటే చాలా మందికి ఎందుకు ఇష్టం? ఇనుప వస్తువులు తుప్పు ఎందుకు పడతాయి? అసలు తుప్పు అంటే ఏమిటి? అతి సాధారణమైన బొగ్గు (అంటే కార్బను), అతి విలువైన వజ్రం రెండు కార్బను రూపాలే అని మీకు తెలుసా? బొగ్గునే వజ్రంగా మార్చవచ్చు అని తెలుసా? ఎటువంటి పరిస్థితులలో ఆ ప్రక్రియ సాధ్యం? విద్యుత్తుని రసాయన చ..

Rs.250.00

Manasu Gathine March..

దేవునిపై విశ్వాసం నెలకొనడానికి మూలం మానవ నిస్సహాయత. ఈ నిస్సహాయతను మానవుడు శైశవంలో అనుభవిస్తాడు. శిశువును తండ్రి కాపాడి రక్షిస్తాడు. కాని శిశువు పెరిగి పెద్దవాడైన తరువాత గూడ అతనిని నిస&్సహాయత వదలి పెట్టదు. ఎలాగంటే, పెద్దవాడయ్యే కొలది అతనికి జ్ఞానం పెరుగుతుంది. జ్ఞానం పెరిగే కొద్దీ సమస్యల బరువూ, ..

Rs.120.00

Computer Telugu Typi..

      నేటి ఆధునిక కాలంలో మన తెలుగువారు ప్రతి ఒక్కరూ కంప్యుటర్ ను వినియోగిస్తున్నారు. కంప్యూటర్స్ ఈనాడు మానవుని జీవితంలో అతర్భాగమై పోయాయి. మనం ఈ రోజు కంప్యూటర్ యుగంలో జీవిస్తున్నాము. విశ్వ మానవాళి జీవితంలో కంప్యూటర్కు విడదీయరాని బంధం ఏర్పడింది. ఈ గైడు వల్..

Rs.30.00

Viswaroopam

మృగ ప్రాయుడి దశనుంచి ప్రారంభించిన మానవుడు విజ్ఞానం ద్వారా ఒకొక్క మెట్టే పైకి ఎక్కుతూ , నాగరిక మానవుడుగా పరిణమించ గలిగాడు. రాతి ఉలులు నుండి ఈనాడు శాస్త్ర చికిత్సకు ఉపయోగించే పరికరాలను రావతమంటేనూ , చుకుముకి ములుకులు బాణాలతో పరిగెత్తే వేట మృగాలను అందుకోవటం నుంచి, రాకెట్లు సహాయంతో శుక్ర , అంగారక గ్రహాలక..

Rs.250.00

Psychology - Pettuba..

ప్రమాదకరమైన శాస్త్రజ్ఞానం సైకాలజీని ఒక శాస్త్రంగా ఎందుకు భావిస్తారు? ఎవరు భావిస్తారు? దీని ఆవిర్భావం ఎలా జరిగింది? యూనివర్సిటీల్లో దీన్ని అధ్యయనం చెయ్యటం వెనుక వున్న సామాజిక, ఆర్థిక కారణాలు, రాజకీయ వ్యవస్థ, చారిత్రక నేపథ్యం గురించి మనం మాట్లాడుకుందాం. లభ్యమవుతున్న ఆధారాల ప్రకారం, పందొమ్మిదవ శతాబ్ది..

Rs.60.00

Science Fiction

తెలుగులో సైన్స్‌ రచనలు రావాల్సినంత రాలేదు. ఎందుకో ఏమో అంటూ కారణాల చూరు పట్టుకుని వేలాడి లాభంలేదు. ఇది సైన్స్‌ యుగమని చెప్పుకోవాలి. మన దైనందిన జీవితాలపై విజ్ఞాన శాస్త్ర ప్రభావం అనివార్యమని ఒప్పుకోవాలి. మానవమేధ అంతకంతకు పరుగులు తీయకపోతే మనిషి ఎప్పటికీ ఆదిమానవుడిగానే పరిమితవ్యాసార్థంలో పడిన కెరటంలా ఉండ..

Rs.250.00

Grahalu - Jatakalu

 భారతదేశ చరిత్రలోను, ప్రపంచ చరిత్రలోను జ్యోతిష్యం కూడా ఒక పాత్ర నిర్వహించింది. ఆ చరిత్రను అధ్యయనం చేయాలి. ఆ సంస్క ృతిని పరిశోధించాలి. దాని గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలి. కానీ జ్యోతిష్యాన్ని కూడా ఒక సైన్సు అనటం, సైన్స్ క్రింద దానిని అధ్యయనం చేయాలని చెప్పటం దేశాన్ని కొన్నివే..

Rs.30.00

Manava Sareeram Nirm..

      గత ఆరు దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ట్రైనింగ్ వివిధ విశ్వవిద్యాలయాలలోను మరియు పదికి పైగా ఉన్నటువంటి ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల లోను మరియు పదికి పైగా ఉన్నటువంటి ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇ..

Rs.125.00