Product Compare (0)
Sort By:
Show:

Andari Manishi

'అందరి మనిషి' లోని కథలను శశిశ్రీ 2011-2014 మధ్య రాశారు. కొన్ని ఎప్పుడు రాసింది తెలియడం లేదు. 'రాతిలో తేమ' కథల సంపుటిలో శశిశ్రీ తన కథలను తానే రెండు భాగాలుగా విభజించారు. అవి 1. అంతర్లోకం 2. బహిర్లోకం. ముస్లిముల జీవితాన్ని, హిందువులతో ముస్లిముల సంబంధాలను చిత్రించేవి మొదటి విభాగం. పూర్తిగా ముస్లిమేతర జీ..

Rs.95.00

Raatilo Tema

రాతిలో తేమ ఈ సంపుటిలో మొత్తం 21 కథలున్నాయి. వాటిలో పదకొండు 'బహిర్లోకం' పేరుతోను, పది 'అంతర్లోకం' పేరుతో వింగడించాను. అంటే బహిర్లోకం అంటే కళ్ళముందున్న సమాజంలోని తెలుగువారి జీవితాలనీ, - అంతర్లోకం అంటే ముస్లిం జీవితాలనీ నా అభిప్రాయం. - శశిశ్రీ రాతిలో తేమ మా జిల్లాలో మునిరత్నం పేరు చెప్తే చాలు ..

Rs.90.00

Chupu

ఈ సంపుటిలోని వ్యాసాలన్నీ చదవదగ్గవి. ప్రత్యేకించి నాకు మరీ నచ్చిన వాటిలో వేమనపై రాసినవి. వీరబ్రహ్మం, పుట్టపర్తి, రారా, విద్వాన్‌ విశ్వంలపై రాసినవి ప్రస్తావించాలి. ఎందరో యింతకుముందు రాసినా, రాయలసీమ వాసిగా, శశిశ్రీ బ్రౌన్‌, రేనాటి చోళులపై రాసిన వ్యాసాలకు, సరైన న్యాయం చేశాడు రచయిత. పత్రికారంగాన్ని గూర్చ..

Rs.90.00