Product Compare (0)
Sort By:
Show:

Batuku Sedyam

      అడవిదనం, పల్లెదనం, పైరుదనం, అమ్మదనం , మనిషి తనం అంతెందుకు ప్రకృతినీ కుటుంబాలనూ, వ్రుత్తులనూ , చదువు సంధ్యలనూ, మొత్తం మనిషికి ఆవరించిన అన్ని తనాలనూ - తన అనుభవ పరధిలోని అన్ని ముఖ్య పార్స్నాలనూ - తన కథల్లో పరామర్శం చాడు చిత్రించాడు. పరామర్శం గాని , చి..

Rs.60.00

Mabbulu Valani Nela

ఈ నవలలో నిర్థిష్టమైన స్థల కాలాలున్నాయి. అనివార్యమైన సన్నివేశాలూ, సంఘటనలున్నాయి. వీటిలో పాల్గొనే వివిధ పాత్రలున్నాయి. ఆ పాత్రల అనుభవాలూ తిండీ తిప్పలూ, ఆటపాటలూ, మాటల తీరుతెన్నులూ సంబంధాలూ, ఆరాటాలూ, విరుద్ధ స్వభావాలూ, భౌతిక మానసిక ఘర్షణల చిత్రణ వుంది. స్థానిక సమాజ చలన సూత్రా పరంగా, వాస్తవికంగా విశ్వసన..

Rs.150.00

Okka Vaana Chalu

ఈ నవల రాయటంలో రెండు ఉద్దేశాలున్నాయి. రాయలసీమ రైతు, రైతుకూలీల బతుకులు ఇప్పుడు వలస బతుకులయ్యాయని చెప్పటం ఒకటైతే - రెండవ విషయం ఏమిటంటే - ఎన్ని కష్టాలు వెంటాడుతూవున్నా ఏడుస్తూ కూచోవటం ఇక్కడి మనుషుల లక్షణం కాదు. ఎంత ఆకలేసినా చేతులు చాచి అడుక్కోవటం ఇక్కడి రైతులకు అలవాటు లేదు. నిరంతరం బతికేందుకే పోరాడుతు..

Rs.110.00