నేడు ప్రపంచం దృష్టిని విశేషంగా ఆకర్షిస్తున్న దేశం యుక్రెయిన్. తన ఆధిపత్యంలో ఏక ధ్రువ ప్రపంచాన్ని అలాగే కొనసాగించాలని ధృడ నిశ్చయంతో వున్న అమెరికా, అందుకు అవరోధంగా రష్యా రావచ్చని భావిస్తూ, దానిని కట్టడి చేయాలనే లక్ష్యంతో రాజకీయం జేస్తున్న అమెరికాకు యుక్రెయిన్ పావుగా దొరికింది. అందువల్ల యుక్రెయిన్ గురించి, దాని ప్రాముఖ్యాన్ని గురించి గుర్తు చేసుకోవడం అవసరం.

                                     యుక్రెయిన్ పరిచయం - చరిత్ర
          అ) యుక్రెయిన్ తూర్పు యూరప్ దేశం, సోవియెట్ యూనియన్ విచ్చితికి ముందు దానిలో వున్న పదిహేను రిపబ్లిక్ లలో యుక్రెయిన్ ఒకటి.
          - సరిహద్దులు : దక్షిణం : నల్ల సముద్రం; తూర్పు, ఈశాన్యంలో రష్యా విస్తరించి వున్నది. ఉత్తరం : బెలారష్యా; పశ్చిమం : పోలెండ్, స్లోవేకియా, హంగరీ; నైరుతీ మూల : రుమేనియా, మాల్దోవాలున్నాయి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good