Product Compare (0)
Sort By:
Show:

Pakshulu Janthuvulu

       ఈ పుస్తకం ద్వారా పెన్సిల్ ఎలా పట్టుకోవాలో, ఎలా ఉపయోగించుకోవాలో తెలుస్తుంది. అంతేకాదు, కాకి, పిచ్చుక, రామచిలుక, గుడ్లగూబ, పెంగ్విన్ మొదలైన పక్షులు- ఉడుత, పిల్లి, ఆవు, ఏనుగు, పులి మొదలైన జంతువుల బొమ్మలు గీయడానికి తగిన చిట్కాలు సూచనలు, అభ్యాసాలు ఈ పుస్తకంలో ఉన్నాయి...

Rs.65.00

Pencil Shading Chitr..

      ఏయే రకాల పెన్సిల్స్ ఎప్పుడు వాడాలి? బొమ్మ గీసేటప్పుడు పెన్సిల్ ఎలా పట్టుకోవాలి? షేడింగ్, స్మడ్జ్, గ్రేడేషన్, హ్యచింగ్లను ఎలా చేయాలి? మొదలైన విషయాలతో పాటు ముఖ ఆకృతులు, అవయవాలు, ఎలా చిత్రించాలి? ప్రముఖుల ముఖాకృతుల్ని ఎలా అందంగా, అచ్చు గుద్దినట్లు చిత్రించాలి? వివిధ పక్షుల్ని, జంతువుల్ని, వస్తువు..

Rs.65.00