సామ్రాజ్యవాదం, మత మార్కెట్ ఉన్మాదాల నిజస్వరూపాన్ని పూసల్లో దారంలా విశ్లేషించి విమర్శించే ఈ వ్యాసాలు ప్రపంచ ప్రసిద్ధ మేధావుల, పత్రికల ప్రశంసలు పొందాయి. అరుంధతీరాయ్ వ్యాస సంపూర్ణ సంపుటి తెలుగులో వెలువడటం ఇదే ప్రథమం. అరుంధతీరాయ్ 1997 బుకర్ బహుమతీ గ్రహీత.

Write a review

Note: HTML is not translated!
Bad           Good