Product Compare (0)
Sort By:
Show:

Paalapitta Kathalu

సంతలో ఒక బాలుడు కంబళ్ళను అమ్మకానికి పెట్టాడు. అవి బాగా ఖరీదైనవి. అందరూ చూసి వెళుతున్నారే గాని కొనడంలేదు. ఇంతలో ఒక వ్యక్తి వాటి దగ్గరకు వచ్చి వాటిని పరిశీలించాడు. ఆ కంబళ్ళు కచ్చితంగా తన స్నేహితుడు నేసిన కంబళ్ళేనని నిర్ధారణకొచ్చాడు అతను. కాని ఆ స్నేహితుడు అక్కడ లేడు. మరి ఆ కంబళ్ళు బాలుడి చేతిలోకి ఎలా..

Rs.70.00

Maxim Gorky Amma Sac..

మాక్సిమ్‌ గోర్కి రచించిన అమ్మ నవల జగత్‌ ప్రసిద్ధి గాంచింది. 20వ శతాబ్ది తొలి ఏళ్ళలో వెలువడిన ఆ నవల దేశ, విదేశాల్లో అసంఖ్యాకులైన శ్రామిక జన శ్రేయోభిలాషులను, శ్రామిక జనులను కష్టజీవుల ఉద్యమాలలోకి ఆకర్షించడంలో, చైతన్యవంతులను కావించడంలో అనన్యమైన పాత్ర వహించింది. ఆనాటి నుండి ఈ నవల అదే పాత్రను పోషిస్తూ వస..

Rs.35.00

Muthyapu Chinukulu

బాలల వికాసానికై సాహిత్యం ద్వారా కృషి చేస్తున్న శాఖమూరి శ్రీనివాస్ వృత్తి పరంగా ఉపాధ్యాయులు. ఇప్పటి వరకు వీరివి దాదాపు 130 కథలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. 'బాలల వికాసం' పేరు తో ఆదివారం ప్రజాశక్తి సంచికలో పిల్లల మనస్తత్వంపై వ్యాసాలను రాస్తున్నారు. వీరి కళానికలు రేడియోలో కూడా ..

Rs.35.00