అనుకరణే అందరికీ ఆది గురువు. ఆ అనుకరణ అడుగుజాడల్లో ప్రభావాల సంపుటి పల్లవిస్తుంది. రచయితనూ అది శాసిస్తుంది. ఆ ప్రభావం విధిలా అప్రతిరోధం, అప్రతిహతం.
సాహిత్య ప్రభావపు భిన్నకోణాలపై తెలుగులో వెలువడిన తొలి సిద్ధాంత గ్రంథం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good