ఈ కథలన్నిటా పర్యావరణ, జీవావరణ, జీవ వైవిధ్య, పరస్పరాశ్రిత చిత్రాలుంటాయి. ప్రసాదమూర్తి అంత:కరణ, ర్పకృతిసూత్రం పెనవేసుకుని ముడిపడి వున్నట్టే మనం ఖాయం చేసుకోవచ్చు. ఈ కథల బహిరంతర ప్రకృతి మన స్పందనను, తెలివిడిని, కనీస బాధ్యతనూ నిలదీస్తాయి. ఈ కథల్లోని చిన్నపాటి వెలుగు మన స్పృహ మీద పడుతుంది. - తల్లావజ్జల శివాజి

పేజీలు : 216

Write a review

Note: HTML is not translated!
Bad           Good