Dalita Sahitya Nepad..
సాంఘిక దోపిడికీ అణచివేతకూ గురవుతున్నవారు, అస్పృశ్యులుగా పరిగణింపబడుతున్నవారు, నీచ వృత్తులుగా భావింపబడుతున్న వృత్తులు చేస్తున్నవారు, శారీరక శ్రమపై ఆధారపడి బతుకులు గడుపుతూ సమాజ సంపదను పెంచుతున్నవారు - ''దళితులు''. దళితుల సంవేదనలను, ఆర్తినీ, ఆవేశాన్ని, నిరాశనూ, నిట్టూర్పులనూ, ఆగ్రహాన్నీ, యదార్థ జ..
Rs.50.00
Telugulo Abhyudaya S..
అభ్యుదయ సాహిత్యోద్యమం పరిచయం : 'అభ్యుదయం' అనే మాటకు మంగళం, శుభం అనే నైఘంటికార్థాలు ఉన్నప్పటికీ ఆధునిక సందర్భంలో 'ప్రోగ్రెస్' అనే మాటను వాడుతున్నాం. పురోగమనం, ప్రగతిశీలమనే స్థూలార్థాన్ని గ్రహిస్తున్నాం. తెలుగు సాహిత్యంలో సామాజిక చైతన్యం, శ్రామికజన పక్షపాతం, వాస్తవికత, పీడిత జనపక్షం, సమసమాజ నిర్మాణం..
Rs.25.00
Jeevitam Oka Udyamam
ఆ గోడల్ని కూలగొట్టకండి అక్కడి ప్రతి ఇటుకకూ నా జ్ఞాపకాల స్పర్శ ఉంది ప్రతి మట్టి రేణువులో నా రక్త కణాల ప్రతిధ్వనులున్నాయి - గోడలంటే గోడలా అవి నా అనుభవాల జాడలు రోజురోజుకూ ఎత్తుగా పెరిగే నా మూలాల మేడలు -..
Rs.50.00
Dashabdi Kavitha (20..
2001 నుండి 2010 మధ్యకాలంలో వివిధ పత్రికల్లో, సంకలనాల్లో, ప్రత్యేక సంచికల్లో, సంపుటాల్లో అచ్చయిన వేలాది తెలుగు వచన కవితలను సేకరించాం. వాటిలోంచి ఈ దశాబ్ది పరిణామాలకు దర్పణం పడుతున్న దాదాపు 200 ప్రాతినిధ్య కవితలనూ, ప్రాతినిధ్యకవులనూ గుర్తించాం. ఈ కవితలతో 'దశాబ్ది కవిత' పేరిట ఒక సంకలనంగా రూపొందించాం. 2..
Rs.290.00
Dalitavada Vivadalu
సమాజంలో, సాహిత్యంలో కొత్తవాదాలు దూసుకువస్తున్నప్పుడు వీటిని పూర్తిగా తిరస్కరించే సంపదాయవాదం ఒకటి కాగా; పాతనించి కొంత సంస్కరించుకుని, కొత్తదానిని విమర్శనాత్మకంగా స్వీకరించేది పరిణామవాదం. పాతని మొత్తంగా తిరస్కరించి, కొత్తవాదాన్ని మాత్రమే బలపరిచేది మౌలికవాదం. ఈ మూడు రకాల ధోరణులూ దళితవాద వివాదాల్లో మనకు..
Rs.100.00
Satyanusheelana
ఎస్వీ సత్యనారాయణ అంటే ఉద్వేగపూరిత ఉపన్యాసానికి పెట్టింది పేరు. అభ్యుదయ దృక్పధం దానికి మూలశక్తి. మా స్నేహనికి సామాన్యాంశం కూడా అదే. అందుకే అనుకుంటా ఆయన ఈ వ్యాసాల పుస్తకానికి నన్నుముందు మాట వ్రాయమన్నది. పుస్తకంద్వారా స్నేహితునితో సంభాషణ - అదీ ఒక కొత్త అనుభవమే కదా అని నేను అంగీకరించాను. తెలుగు స..
Rs.100.00