Product Compare (0)
Sort By:
Show:

Rudhrma Devi (Charit..

తెలుగు వారి ప్రాభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన కాకతీయుల వంశంలో అగ్రస్థానంలో నిలిచే పాలకురాలు రుద్రమదేవి. ఆమె గురించి అనేక కథలు, నవలలు, సినిమాలు వెలువడ్డాయి. అయినా ఆమెపై తెలుగు వారికి ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. దీనిని తీర్చటానికి ఉద్దేశించిన మరో నవల- 'రుద్రమ దేవి'. 'మా భూమి', 'రంగులకల', 'మట్టిమనుషులు..

Rs.100.00

Mahamantri Madanna

పొద్దు పొడుపుతో ప్రారంభమై, అబ్దుల్లా కుతుబ్‌షా, హయత్‌ బక్షీ బేగం, షాజహాన్‌ ఫర్మానా లేపిన కలకలం, హనుమకొండలో భానూజీ ఇల్లు, ఆయన కొడుకు మాదన్న, మాదన్న బాల్యం, చదువు సంథ్యలు, హైదరాబాదులో షరాఫ్‌గా ఉద్యోగంలో చేరి, ఒక్కొక్క మెట్టెక్కుతూ 'మీర్‌ జుమ్లా' పదవినంది, రాజ కుటుంబంలో ఒకడిగా మెదిలి, చివరకు దుష్ట పన్న..

Rs.120.00