రాతిగోడల వెనకాల ఆర్‌బిఐ ఏం చేస్తోందో ఎందుకు రహస్యంగా వుంచాలి? ... ప్రతి భారతీయుడి జీవితాన్ని - ధరల దగ్గర్నుంచి ఉద్యోగాల దాకా - ప్రభావితం చేసే రిజర్వు బ్యాంకులో (ఇప్పటిదాకా గోప్యంగఉన్న) ప్రక్రియలకి పరదాలెందుకు వేయాలి? ...అంటూ ఓ బృహత్‌యజ్ఞాన్ని తలకెత్తుకున్నారు డా|| సుబ్బారావు. ఏమిటా యజ్ఞం? ఎందుకా ఆవేశం?

...భారతీయ రిజర్వు బ్యాంకు కరెన్సీ నోట్లను ముద్రించడంతోపాటు, ఈ దేశ ప్రజల్ని ఎన్ని కోణాల్లో, ఎంత లోతుగా ప్రభావితం చేస్తోందో ప్రతి భారతీయుడికి తెలిసేలా, ఆర్‌.బి.ఐ. రాతిగోడల వెనకాల జరిగే కార్యకలాపాలన్నింటినీ కళ్లకు కట్టినట్లు చిత్రిస్తూ వెలువడుతున్న మొట్టమొదటి పుస్తకం ఇదే.

పేజీలు : 264

Write a review

Note: HTML is not translated!
Bad           Good