Buy Telugu Religious and Spiritual Books Online at Lowest Prices. Books about Hindu Traditions, Culture and other Religious aspects are also available.
Product Compare (0)
Sort By:
Show:

Samkeertanaa Ratnaak..

ఈ 'సంకీర్తనా రత్నాకరం' గ్రంథంలో అన్నమాచార్య కీర్తనలు, త్యాగరాజ కీర్తనలు, క్షేత్రయ్య పదాలు, ముత్తుస్వామి దీక్షితులవారి కీర్తనలు, శ్యామ శాస్త్రి కృతులు, రామదాసు సంకీర్తనలు, సదాశివ బ్రహ్మేంద్ర కీర్తనలు, మహారాజు స్వాతి తిరునాళ కీర్తనలు, పురందరదాసు కీర్తనలు, గీత గోవిందము, నారాయణతీర్థుల తరంగాలు, భజన గీతా..

Rs.100.00

Aadisankara Stotra L..

ఈ 'ఆదిశంకర స్తోత్రలహరి'లో సౌందర్య లహరి, శివానంద లహరి, ఆనంద లహరి, శ్రీ కనకధారా స్తవం, భజగోవింద స్తోత్రం, చతుర్ధశ మంజరికా స్తోత్రం, శ్రీ కనకదుర్గానంద లహరి, శ్రీ కాలభైరవాష్టకమ్‌ ఉన్నాయి.Pages : 80..

Rs.35.00

Sadguru Stotra Lahar..

'సద్గురు స్తోత్రలహరి'లో శ్రీ గురు దక్షిణామూర్తి స్తోత్రాలు, శ్రీ గురు దత్తాత్రేయ స్తోత్రాలు, శ్రీ గురు రాఘవేంద్ర స్తోత్రాలు, శ్రీ సద్గురు షిరిడీ సాయిబాబా స్తోత్రాలు, జగద్గురు పరంపరా స్తోత్రం, జగద్గురు ఆదిశంకరాచార్య అష్టోత్తరం, వ్యాసమహర్షి అష్టోత్తర శతనామావళి, గురుగీతా స్తోత్రాలు ఉన్నాయి.Pages : 80..

Rs.35.00

Sri Saneeswara Pooja..

నవగ్రహాలలో శనీశ్వరుడికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఛాయాదేవికి, సూర్యభగవానుడికి జన్మించిన శనీశ్వరుడు యమధర్మరాజుకి అన్నగా, జ్యేష్ఠాదేవికి భర్తగా నీలవర్ణంతో ప్రకాశిస్తూ వుంటాడు. సూర్యుడి తేజస్సుతో జన్మించిన శనిదేవుడికి, పరమేశ్వరుడు నవగ్రహాలలో 7వ స్థానాన్ని, మకర కుంభరాశులకు ఆధిపత్యాన్ని వరంగా అనుగ్రహి..

Rs.35.00

Anando Brahma Pragna..

మనుషులు ఆనందానికి దూరమైపోవడానికి కారణం వారిలో తిష్టవేసిన 'మనసే'. ఆనందమే బ్రహ్మ అనీ, బ్రహ్మమే ఆనందమనీ అర్థం చేసుకోలేని స్థితికి దిగజారుస్తుంది ఈ మనసే. మనసు ఉనికి మనిషిని తనను తాను మరచిపోయేట్లుగా తయారు చేసింది. మనిషి మనసుతో ఉంటాడు. చెట్లు చేమలు, జంతువులు మనసు కింది స్థాయిలో ఉంటాయి. పూర్వకాలంలో గౌతముడ..

Rs.75.00

Chandragraha Upasana

ఈ పుస్తకంలో ఉపోద్ఘాతము, నావ గ్రహాల స్ధానాలు - సంచారాలు, చంద్ర గ్రహ గుణగణాలు, చంద్ర గ్రహ గ్రహ స్వరూపం - వృత్తాంతం, చంద్ర గ్రహ హూమ విధానం, చంద్ర గ్రహ లఘు హూమ పధ్ధతి, శ్రీ చంద్ర గ్రహ వైదిక మంత్రం జపవిద్హనం, వివిధ చంద్ర గ్రహ మంత్రాలూ, చంద్ర గ్రహ కవచ స్తోత్రం, శ్రీ చంద్ర గ్రహ అష్టోత్తర శతనామ స్తోత్రం, ..

Rs.50.00

Sukragraha Upasana

ఈ పుస్తకంలో ఉపోద్ఘాతం, నవగ్రహాల స్ధానాలు - సంచారాలు, శుక్ర గ్రహ గుణగణాలు, శుక్ర గ్రహ స్వరూపం - వృతాంతం, శుక్ర గ్రహ మంత్రం పురశ్చరణ, శుక్ర గ్రహ హూమ విధానం, శుక్ర గ్రహ లఘు హూమ పదాతి, శుక్ర గ్రహ వైదిక మంత్రం జప విధానం, వివిధ శుక్ర గ్రహ మంత్రాలూ,  కవచ స్తోత్రం, శుక్ర గ్రహ శత నమ స్తోత్రం, మహా లక్ష..

Rs.50.00

Budha Graha Upasana

ఈ పుస్తకం లో ఉపోద్ఘాతం, నవగ్రహాల స్ధానాలు - సంచారాలు, బుధ గ్రహ గుణగణాలు, బుధ గ్రహస్వరూపం - వృతాంతం,  బుధ గ్రహ మంత్రం పురశ్చరణ, బుధ గ్రహ హ్యుమ విధానం, బుధ గ్రహ లాఘ హోమ పదాతి, బుధ గ్రహ వైదిక మంత్రం జప విధానం, వివిధ బుధ గ్రహ మంత్రాలూ, బుధ గ్రహ కవచ స్తోత్రం, బుధ గ్రహ అష్టోత్తర సతనమస్తోత్రం, శ్రీ ..

Rs.60.00

Sree Ucchista Ganapa..

ఉచ్ఛిష్ట గణపతి ఉపాసన అనే ఈ గ్రంథంలో మంత్రమహార్ణవాది తంత్ర గ్రంథాల్లో చెప్పబడ్డ శ్రీ ఉచ్ఛిష్ట గణపతి ఉపాసనా మంత్రాలతో పాటు, ఎంతో ప్రభావవంతమైన శ్రీ ఉచ్ఛిష్టగణపతి సహస్రనామ స్తోత్రాన్ని, కవచ స్తోత్రాన్ని కూడా అందించారు. అలాగే ఉపాసనకి ముందుగా శ్రీ ఉచ్ఛిష్ట గణపతి షోడశోపచార పూజని ఇచ్చారు. స్వామివారిని ముంద..

Rs.60.00

Akhanda Rudraksha

      అష్టాదశ పురాణాలూ 'రుద్రాక్ష'ని యిల అభివర్ణించాయి. ''రుద్రాక్షను ధరించినవారు  తక్షణమే సర్వపాపముల నుండి విముక్తులగుదురు. ఏలనన, రుద్రాక్ష ములము నందు బ్రహ్మ, మద్య భాగమున విష్ణువు, ముఖమున రుద్రుడు, బెజ్జమునందు సర్వదేవతలు నివసించుచున్నారు" అని స్లోకార్ధము. త్రిపురాసుర..

Rs.200.00

Maharudraksha

      బహుళార్ధ సాధక మహిమాన్విత గ్రంధం 'మహారుద్రక్ష'... ఆమహా శివుడి అనుగ్రహానికి ప్రతిరూపం గా మేము భావిస్తున్నాం. ఈ గ్రంధం గురించి అలోచిస్తున్నపుడున్న ఉత్సాహం, గ్రంథరచన మొదలు పెట్టిన తర్వాత 'ఎలా ఉంటుందో...?'నని, కొంత భయందోళన కలిగిన.... రాను, రాను,ఆ పరమే..

Rs.250.00

Rahugraha Upaasana

 ఈ బుక్ లో నవగ్రాహాల స్థానాలు... సంచారాలు... రాహు గ్రహ గుణగనాలు, .. రాహు గ్రహ స్వరూపం  - వృత్తాంతం ... రాహు గ్రహ మంత్ర  పురశ్చరణ ..  రాహు గ్రహ  హోమ విధానం..  రాహు గ్రహ  లఘు హోమ విధానం.  శ్రీ  రాహు గ్రహ  వైదిక మంత్రం జపవిదానం ... వివిధ  రాహు గ్రహ..

Rs.60.00

Bhagavatgeeta Mankem..

      భగవద్గీత కుల వ్యవస్థను ప్రేరేపించిందని, హింసను ప్రేరేపించిందని, అణచివేతకు భగవద్గీతను సవర్ణ హిందువులు ఓ ఆయుధంగా వాడుకుంటున్నారని ఈ మధ్య విస్తృతమైన ప్రచారం జరుగుతోంది. దానికి సమాధానం చెప్పే బాధ్యతను శ్రీ అరవిందరావు ఈ రచన ద్వారా స్వీకరించారు. భారతీయ..

Rs.100.00

Sri Kubera Sadhana

ఈ పుస్తకంలో ఉత్పోద్ఘాతం శ్రీ కుబేరూడి చరిత్ర, శ్రీ కుబేర మంత్ర పురశ్చరణ విధానం, శ్రీ కుబేర లఘు హోమ పదాతి, శ్రీ కుబేర హుమా విధానం, శ్రీ కుబేర మంత్రం విధానం, శ్రీ కుబేర పూజ విధానం, శ్రీ కుబేర ముగ్గు పూజ, శ్రీ శివ అష్టోత్తర శతనామ స్తోత్రం, శ్రీ కనకధారాస్తవం గురించి ఉన్నవి...

Rs.60.00

Chidvilasam

నామ సంకీర్తన, ప్రార్ధన, ధ్యానం, మంత్ర స్మరణ, ఆలయ దర్శనం మొదలైనవన్నీ దైవాన్నీ మన మనసులో నిలుపుకోడానికే. ఈ పుస్తకం 'చిద్విలాసం' కూడా సరిగ్గా ఇందుకు ఉపయోగిస్తుంది. ఇందులోని ప్రతీ జోక్‌లో దేవుడు ఉంటాడు. కాబట్టి ఈ జోక్స్‌ ద్వారా కూడా ఆయన్నీ స్మరించినట్లు అవుతుంది. శివరాత్రి జాగరణ, ఆధ్యాత్మిక ప్రయాణాల్ల..

Rs.70.00

Jaimini Bharatam Pra..

భారతదేశ ప్రజలకు జైమిని భారతం సుప్రసిద్ధమే అయినా, దీనిలో వున్న చిత్ర విచిత్ర కథా ప్రసంగాలకు ఉన్నంత ప్రసిద్ధి, దీనిలో వున్న భక్తి మార్గ - తత్త్వమార్గాల సమన్వయాలకు ఉన్నట్లు కనిపించదు. నేను చూసినంతలో దీనికి గల అనువాదాలు కూడా కథాతత్పరాలుగానే సాగాయి. మహాభారతం సుప్రసిద్ధం. జైమిని భారతం ఎక్క..

Rs.350.00

108 Vaishnava Divyak..

''108 వైష్ణవ దివ్యక్షేత్రాల (దివ్యదేశాల) యాత్రా దర్శిని'' మీద సుమారు 432 పేజీలు పూర్తి మల్టీకలర్‌తో ఈ పుస్తకము మీ ముందుకు తెస్తున్నారు ఇమ్మడిశెట్టి అక్కేశ్వరరావు ఛారిటబుల్‌ ట్రస్టు వారు. స్వయంగా అన్ని క్షేత్రాలను దర్శించినపుడు విశేషించి పురాణగాధ తెలుసుకొనుట కష్టమైనది. కారణం సుమారు 80కి పైగా క్షేత్ర..

Rs.200.00

Bejawada Durgamma

శ్రీ కనకదుర్గమ్మ వారి క్షేత్ర పురాణము శక్తి స్వరూపిణి...త్రైలోక్య సంచారిణి... వేదమాత...అమ్మలగన్నయమ్మ...ముగ్గురమ్మల మూలపుటమ్మ... అఖిలాండకోటి బ్రహ్మాండనాయకైన శ్రీ జగదాంబ సృష్టి, స్థితి, లయల కొరకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను తన ఆధీనం చేసుకొంటూషోడశాక్షరీ మంత్రానికి అధిష్టానదేవతగా, శ్రీచక్ర నీరాజనాలందుక..

Rs.40.00

12 Vrathamulu

వ్రతాలెన్ని ఉన్నా అందరూ అన్నీ ఆచరించాలనే నియమమేదీలేదు. అది అందరికీ సులభసాధ్యం కూడా గాదు. కలియుగంలో భక్తులు మోక్షప్రాప్తిని తేలికగా పొందాలనే తపన కలవారు. అలాంటి భక్తుల మనోభిప్రాయాలకనుగుణంగా విశేషప్రాముఖ్యత కల్గిన ఆరు వ్రత రత్నాలను ఏర్చికూర్చి ఈ "12 వ్రతాలు" అనే పుస్తకాన్ని మీకందిస్తున్నాము. పవిత్రమైన ..

Rs.50.00

Shree Raghavendra Sw..

      ఈ బుక్ లో శ్రీ గురు రాఘవేంద్ర స్వామి చరిత్ర,,, శ్రీ గురు రాఘవేంద్ర స్వామీ పూర్వ జన్మ, శీ ప్రహ్లాదవతారము .. శీ వ్యాస రాయల అవతారము,  శీ గురు రాఘవేంద్ర స్వామి అవతారము. జననం, విద్యాభ్యాసం, వివాహం, విశిష్ట విద్యాభ్యాసము, మొదలగున్నవి. ..

Rs.60.00