Buy Telugu Religious and Spiritual Books Online at Lowest Prices. Books about Hindu Traditions, Culture and other Religious aspects are also available.
Product Compare (0)
Sort By:
Show:

Sri Subrahmanya Vybh..

 కుమారసంభవ రచన జరిగినప్పటి కాలం నుండి ఇప్పటికీ పెద్దల షణ్ముఖోత్పత్తి పారాయణ చేస్తారు. ఈ వృత్తాంతం వినడమెంత గొప్పదంటే, జన్మజన్మాంతరపాపాలను అనుభవించడానికి జన్మించే శిశువు, తల్లి గర్భం లోపల పిండంగా ఉన్నప్పుడు కూడా సంస్కరించే శక్తి కలిగిన ఏకైక అభ్యాసం. సుబ్రహ్మణ్వేశ్వరస్వామి ఉత్పత్తి ఒక్కటే అటువంటి..

Rs.36.00

Sri Sankara Jeevitha..

 శంకర భగవత్పాదులు పరమ కారుణ్యులు. వారు గొప్ప జ్ఞాని. సాక్షాత్తు శివావతారులు. అటువంటి వారికి ఎంత కరుణ చూడండి. మీరు కనకధారా స్తోత్రమే ఉదాహరణ తీసుకోండి. శంకరాచార్యులవారు కనకధారాస్తోత్రం తనకు ఒక గుప్పెడు అన్నం పెట్టమని చేశారా? చెయ్యలేదు. మనందరికీ అన్నం పెట్టమని అన్నపూర్ణాష్టకం చేసి ఆయనేం కోరుకున్నా..

Rs.45.00

Sankara Vijayam

 అద్వైత సిద్ధాంతానికి పునాదుల్లాంటి మాటలు మూడున్నాయి. వాటిలో మొదటిది - ఎవడు బ్రహ్మమును తెలుసుకుంటాడో, వాడే బ్రహ్మ అవుతాడు. రెండోది - జీవుడికి, బ్రహ్మమునకు భేదం లేదు. మూడోది - జీవుడే బ్రహ్మ సమానుడు. ఈ మూడింటి ఆధారంగా శంకరుడు అహం బ్రహ్మాస్మి అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.Pages : 64..

Rs.27.00

Sri Kamaakshi Vybhav..

 కామాక్షి తల్లి ఎందరికో సర్వస్వతీకటాక్షాన్నిచ్చింది. ఆ తల్లే ఒకనాడు కాళిదాస మహాకవిని అనుగ్రహించింది. ఆ తల్లే జంబుకేశ్వరంలో వరదన్‌ అనబడే ఒక వంటవాడిని అనుగ్రహించింది. కాలమేఘన్‌ అని పేరు మార్చుకున్నాడు. నల్ల మబ్బు ఎలా వర్షిస్తుందో ఆయన నోటివెంట అలా కవిత్వం వచ్చేస్తుంది. ఆవిడ అనుగ్రహం కలిగితే తిరుగు..

Rs.45.00

Soundaryalahari

 సౌందర్యలహరిని రచించడంలో శంకరాచార్యులవారు చాలా గొప్ప ప్రయోగాలు చేశారు. వారు ఆ శ్లోకాలలో అంతర్గతంగా బీజాక్షరాలను నిబద్ధించారు. బీజాక్షరాల లోపల గొప్ప శక్తి దాగి ఉంటుంది. అందుచేత మీరు సౌందర్యలహరిని తెలిసి చదివినా, తెలియక చదివినా ఆ అక్షరాలను మీరు పలికేటప్పటికి, అందులోంచి శక్తి ఆవిర్భవిస్తుంది. అంత ..

Rs.68.00

Sivastotram

''నీలకంఠుని శిరసున నీళ్ళుచల్లి,పత్తిరిసుమంతనెవ్వడు పారవైచు,కామధేనువు వాడింటి గాడిపసర,మల్ల సురశాఖి వానింటి మల్లె చెట్టు.'' శివ అష్టోత్తర శతనామస్తోత్రం చాలా విశేషమైన స్తోత్రం. స్కాందపురాణంలో నారాయణుడు పార్వతీదేవికి ఉపదేశం చేసాడు. పరమశివునికి 63 లీలా మూర్తులు ఉన్నాయి. ఆ లీలామూర్తులలో పదమూడవ మూర్తి..

Rs.68.00

Sanaatana Dharmam

 యజ్ఞయాగాది క్రతువుల వల్ల ఉపయోగమేమిటని విూరొక మాట అడగచ్చు. యజ్ఞం అగ్నిసంబంధం. యజ్ఞంలో అగ్నిని ఉంచి దాని ద్వారా హవిస్సులు ఇస్తారు. హవిస్సులు తినడానికి దేవతలు వస్తారు. దేవతలు వచ్చి నిలబడే ప్రాంతం, కూర్చునే ప్రాంతం, ఆహారం తీసుకునే ప్రాంతం ఈ భూమండలమే. అందుకే మనుష్యజాతికి ఏ ఇతరమైన ప్రాణులకూ లేని విశ..

Rs.63.00

Durga Vybhavam

 దుర్గలో 'ద' కారం దైత్యనాశకం. 'ఉ' కారం విఘ్ననాశకం. 'ర' కారం రోగనాశకం. 'గ' కారం పాపరాశి వినాశకం. 'ఆ' కారం కార్యం జరిగేటట్లుగా చేయగలిగింది. ఉపాసనను సిద్ధింపజేయ గలిగిన శక్తి. దైత్యనాశనంతో మొదలు మధ్యలో విఘ్ననాశనం, రోగనాశనం చేయించి, మనం సంకల్పించిన మంచి కార్యక్రమాలను మన చేత పూర్తి చేయించే పరదేవ..

Rs.68.00

Devi Navarathrulu

విజయదశమి అమ్మవారు చరిత్రాత్మకమయిన విజయాన్ని సాధించిన రోజు. మనందరినీ తల్లి కృపతో రక్షించిన రోజు. మహాభారతంలో విజయదశమికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. విజయదశమి సాయంకాలం ఆకాశంలో నక్షత్రాలు ప్రకాశించడం ప్రారంభమయిన కాలానికి ప్రత్యేకంగా జ్యోతిషంలో విజయం అని ముహూర్తం ఉంది. ఆ సమయంలో ఏదైనా పని చేస్తే అప్పుడే వి..

Rs.135.00

Dasaavataaralu

పరిత్రాణాయ సాధూనామ్‌ వినాశాయ చ దుష్కృతామ్‌ !ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే || దశావతారాలు అన్న మాటని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే పరమేశ్వరుడు అవతాసరాలు ఎందుకు స్వీకరిస్తాడు, దశావతారాలు అని పది అవతారాలు ఎందుకు విశిష్టతను పొందాయి? అన్న విషయం మీద మనకు ఒక సంగ్రహమైన అవగాహన ఏర్పడుతుంది..

Rs.135.00

Sri Nandanandanopakh..

వైచిత్య్రాలకు, వైవిధ్యాలకూ, వివిధ మహిమలకూ ఆలవాలమైన శ్రీవాసుదేవుని చరిత్రను గ్రంథస్థం చేయాలంటే రచనా ప్రక్రియలలో గూడా వైవిధ్యము నాశ్రయించక తప్పదు. అట్టి నైపుణ్యం శ్రీ ఆలూరు కవి గారికి పుష్కలంగా ఉన్నది. అదువల్లనే ఈ కావ్యం రసవత్తర రచనగా రూపొందింది. ఈ కాలములో పద్య రచయితల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఈ ప..

Rs.270.00

Ramana Maharshito Sa..

అనాదిగా లభించిన సంప్రదాయకమైన వారసత్వాన్ని, ఇక్కడ వెలసిన ఋషి, మునిపరంపరలను గర్వించదగినదిగా భావంచే ఈ దేశపు వినీలాకాశంలో వెలుగొందుతున్న వింతైన తారల్లో శ్రీరమణ మహర్షి ఒకరు. ఒక చిన్న బాలుడిగా ఆత్మసాక్షాత్కారాన్ని అన్వేషిస్తూ, తమిళనాడులోని తిరువణ్ణామలై చేరిన రమణ మహర్షి తమ దేహాంతం వరకు నిరంతరంగా పవిత్..

Rs.270.00

Ye Sankhyalo Yemund..

 ప్రపంచంలో ఎన్నో మంచి విషయాలు ఉన్నాయి. అవన్నీ తెలుసుకోవాలని చాలామందికి ఉండదు. తెలుసుకోలేరు. మంచి జరగాలని మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. వాటిలో ముఖ్యమైనదీ, మనకు అదృష్టాన్ని తెచ్చేది నామ సంఖ్యలో మార్పు. సంఖ్యలు మన జీవితంలో ఎన్నో రకాల విన్యాసాలు చేస్తాయి. అ..

Rs.90.00

Sri Prasnottara Srim..

 సృష్టిలో మానవజన్మ అత్యుత్తమమైనది. పశుపక్ష్యాదులకంటే మానవునకు విశిష్టత నొనగూర్చునది అతని బుద్ధియే. ఈ బుద్ధిని సరిగా వినియోగించి జ్ఞానము నార్జించుటే మానవుని ముఖ్యకర్తవ్యము. మానవుడు జడమును, నాశవంతమును అగు శరీరముగాక అందుండు తెలివి యొక్క అంశమగుటచే ఈ జీవలోకమందు జీవుడైనాడు'' అని శ్రీకృ..

Rs.23.00

Prasnottara Valmeeki..

 రామకథను ఎన్ని పర్యాయాలు చదివినా మనకు కొత్త సందేహాలు జనిస్తాయి. రామాయణ ఇతివృత్తాన్ని అందలి పాత్రలను మనం బాగా అవగాహన చేసుకోవాలంటే ప్రశ్నోత్తరాల పద్ధతి ఎంతగానో ఉపకరిస్తుంది. మిత్రులు నందిపాటి శివరామకృష్ణయ్య గారు ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మనందరికీ ఎంతో మేలు చేశారు. కొద్దిమాసా..

Rs.54.00

Prasnottara Potana B..

 వేదకల్పవృక్షం నుండి రాలిపడిన అమృతఫలం భాగవతం. దాని రుచిని తొట్టతొలుత ఆస్వాదించి ఆ మాధురీ మహిమను లోకానికి చాటి చెప్పిన మహానుభావుడు శుకమునీంద్రుడు. ఆ ఫలం భక్తసులభం. అందుకే ''భక్త్యా భాగవతం'' అన్నారు. వినయసంవలితమైన భక్తిభావం నిండుగా ఉన్న సుకృతి కాబట్టి శ్రీనందిపాటి శివరామకృష్ణయ్య గా..

Rs.90.00

Bharatamlo Rasavat G..

ఇందులో... మహాభారతంలో కీలకఘట్టాల రసవత్కథనంతోపాటు, ''యక్ష ప్రశ్నలు, చమత్కార ప్రశ్నలు, పొడుపు కథలు కానే కాదు, తాత్త్వికత వాటి హృదయం'' అని - ధర్మవ్యాధుడి కథ ''మానవుడు ప్రాకృత స్థితి నుంచి సంస్కృతీకరణ పొంది బ్రాహ్మణత్వాన్ని పొందే మార్గం'' అని..

Rs.135.00

Bharata Kathaa Lahar..

 నీ ఆత్మకి నువ్వు బాధ్యత వహించరా, నిన్ను నువ్వు అవమానించుకోకురా. నిన్ను నువ్వు హింసించుకున్నట్టు, అవహేళన చేసుకున్నట్టు, నిన్ను నువ్వే ముక్కలుగా నరుక్కున్నట్టు, నీ పరమ శత్రువైనా.. నిన్ను ధ్వంసం చెయ్యలేడురా. అల్..

Rs.108.00

Prasnottara Mahabhar..

 వ్యాసమహర్షి అందించిన మహాభారతము పదునెనిమిది పర్వములలో దాదాపుగా ఏ ఘట్టమును వదలక (యుద్ధ ఘట్టములతోసహా) ప్రశ్న జవాబుల ద్వారా చక్కగా విషయములను కూలంకషంగా వివరించి తెలియజేసిన ఈ పుస్తకము చదువుట మొదలుపెట్టినచో ఇంకను చదువవలయునను కోరిక, విషయములను తెలుసుకొనవలయునను ఆసక్తి మిక్కిలిగా పెంపొందిం..

Rs.54.00

Mukthiki Metlu

 ముక్తి లేక మోక్షము అనేది మానవుని చరమ గమ్యం. ఈ గమ్యాన్ని చేరుకొనేవరకు కర్మవాసనలు జీవిని అంటియే యుంటాయి. కర్మవాసనలు, మిగిలియున్నంతవరకు ''పునరపి జననం పునరపి మరణం'' తప్పదు. జన్మలు లేకుండా వుండాలంటే వాసనలు నశించాలి. కర్మలవల్ల వాసనలు జీవుని అనగా  మనస్సును అంటుకొని వుంటాయి. మనస్సును ని..

Rs.68.00