Buy Telugu Religious and Spiritual Books Online at Lowest Prices. Books about Hindu Traditions, Culture and other Religious aspects are also available.
Product Compare (0)
Sort By:
Show:

Akhila Devata Nitya ..

ఇందలి పూజావిధానములు జనులందరికి వీలగు విధముగా వేదోక్తము గాను, పురోణోక్తముగాను సంకలనం చేశారు సంకలన కర్త వారణాసి సత్యనారాయణ. కావున జనులు మంత్రములను చదుకుకొన గలిగినవారు షోడశోపచారములను పురుషసూక్త, శ్రీసూక్త మంత్రములతోను, అవి రానివారు పురాణోక్తముగాను అనగా శ్లోకములను చదువుకొని పూజలు నిర్వర్తించి తరించగలర..

Rs.360.00

Karma - Janma

ఒకతను వెళ్తూ ఓ చోట కొందరు రక్షక భటులు ఓ దొంగను చుట్టు ముట్టడం చూసాడు. మరికొంత దూరం వెళ్ళాక ఓ రాజు చుట్టూ కూడా ఉన్న కొంతమంది రక్షక భటుల్ని చూసాడు. అతను ఆగి రాజుని సందేహంగా అడిగాడు. ''రాజా! దొంగ చుట్టూ ఇలాగే రక్షక భటులున్నారు. మీ చుట్టూ కూడా రక్షక భటులున్నారు. ఆ దొంగకి, మీకూ గల తేడా ఏమిటీ?'' అందుకా..

Rs.225.00

Prasnottara Potana B..

 వేదకల్పవృక్షం నుండి రాలిపడిన అమృతఫలం భాగవతం. దాని రుచిని తొట్టతొలుత ఆస్వాదించి ఆ మాధురీ మహిమను లోకానికి చాటి చెప్పిన మహానుభావుడు శుకమునీంద్రుడు. ఆ ఫలం భక్తసులభం. అందుకే ''భక్త్యా భాగవతం'' అన్నారు. వినయసంవలితమైన భక్తిభావం నిండుగా ఉన్న సుకృతి కాబట్టి శ్రీనందిపాటి శివరామకృష్ణయ..

Rs.100.00

Bhaja Govindam Mudha..

దు:ఖం నుండి విముక్తి పొందాలని ప్రతి వ్యక్తి నిరంతరం తపిస్తూ ఉంటాడు. ఈ కోరికకే మోక్షేచ్ఛ అని పేరు. ఈ మోక్షేచ్ఛ ముముక్షుత్వంగా మారితేనే ఆత్యంతిక దు:ఖ నివృత్తి కలుగుతుంది. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని, అలసి సొలసినప్పుడు కలిగేది మోక్షేచ్ఛ. ముముక్షుత్వం అలా కాదు. ఇది పరిణితిలోంచి వస్తుంది. ఆదిశ..

Rs.125.00

Mukthiki Metlu

 ముక్తి లేక మోక్షము అనేది మానవుని చరమ గమ్యం. ఈ గమ్యాన్ని చేరుకొనేవరకు కర్మవాసనలు జీవిని అంటియే యుంటాయి. కర్మవాసనలు, మిగిలియున్నంతవరకు ''పునరపి జననం పునరపి మరణం'' తప్పదు. జన్మలు లేకుండా వుండాలంటే వాసనలు నశించాలి. కర్మలవల్ల వాసనలు జీవుని అనగా  మనస్సును అంటుకొని వుంటాయి. మనస్..

Rs.75.00

Devudike Teliyali !

ఏదైతే తరచూ జరుగుతూంటుందో అది మనకి సహజంగా కనిపిస్తూంటుంది. అరుదుగా జరిగినా దేనికైతే వివరణ ఉంటుందో, దాన్ని సహజంగానే భావిస్తాం. ఉదాహరణకి సంపూర్ణ సూర్యగ్రహణం. ఏదైతే అత్యంత అరుదుగా జరిగి దానికి వివరణ దొరకదో దాన్ని మనం అద్భుతంగా, అపూర్వంగా భావిస్తాం. ఇలాంటి అనేక సంఘటనలు ప్రపంచంలో చాలా జరిగాయి. వాటిని మనం..

Rs.210.00

Gopuram

తాళపత్రాలలో నిక్షిప్తమైయున్న తెలుగువారి సనాతన సంప్రదాయ శాస్త్రీయ సంస్కృతి విశ్వాసాల సమాహార 'గోపురం'.  మా పూర్వికులు ఎన్నో సంప్రదాయములు ఏర్పరచినారు. అలానే ఆచారములు కూడా మన జీవితంలో ఒక భాగముగా చేసియున్నారు. నిత్యజీవితంలో ఆచారములలోనూ, వ్యవహారములోనూ జీవన విధానములోనూ ఎన్నో మార్గద..

Rs.216.00

Teluguvari Sampraday..

ఈ పొత్తము నందు కార్యారంభము మొదలు ప్రతి చిన్న వేడుకలందు ఆచరించవలసిన విధానమంతయునూ తేటతెల్లముగా కళ్ళకు కట్టినట్లుగా జ్ఞానార్జనార్ణవముగా ప్రబోధించుచూ యున్నది. గాన ఈలాంటి సాంప్రదాయ రీతిగల ఆచారములు - తదనుగుణ విశిష్టతలు గల గ్రంధములన్నియును అచ్చొత్తించి తెలుగు ప్రజాసాధన - సాంప్రదాయములన్న..

Rs.27.00

Nityajeevitamlo Snan..

బాత్‌రూంలో దూరడం లేదా నూతి దగ్గర చేరడం-గబగబా నాలుగు చెంబులు నీళ్లు నెత్తిన గుమ్మరించుకొని స్నానమైందనిపించడం ఈనాటి ''వేగవంతమైన జీవితం''లో తప్పనిసరి అవుతూన్నది. ఆధునిక జీవితంలో పెరిగిన ఒత్తిడుల ఫలితంగా స్నానం విషయమై ఇంతకంటే ఎక్కువగా ఆలోచించడం ఈ తరానికి అవసరం అనిపించకపోవచ్చు. కానీ స్నానం అనేది ఆదరాబాదర..

Rs.39.00

Sarva Sambhavam

       తిరుమలేశుని సన్నిధిలో కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్నప్పుడు పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ గారు పొందిన దివ్యానుభవాల మాలిక ఈ పుస్తకం. మహిమాన్వితమైన సంకల్పం, ప్రగాఢమైన విశ్వాసం ఈ అనుభవాలకు ఆధారాలు. భారతీయ పురాణాలు, ఇతిహాసాలు, మహానుభావులైన మన పూర్వ కవులు మనకు సంపూర్ణ వ్యక్..

Rs.200.00

Sale

Anthaa Ramamayam

రామదాసు అంటే భద్రాచలం; భద్రాచలం అంటే రామదాసు కదా! అందుకని ముందు భద్రాచలం కథ చెబుతాను. చర్వితచరణమని నాకూ తెలుసు. కొద్దిగా ఓపిక చెయ్యండి, దయచేసి. శ్రీరామచంద్రమూర్తి వనవాస సమయంలో మార్గాయాసం మాన్పుకోవటానికి దోవ పక్కనున్న విశాలమైన శిలాతలంపై విశ్రమించాడు, సీతమ్మవారితోను, లక్ష్మణస్వామితోను. ఆ సంతోషంలో ''మ..

Rs.120.00 Rs.100.00

Tiruppavai Poodanda

      తిరుప్పావై పాశురములు : తెలుగు గేయమాల ”శ్రీమాన్‌ ఆత్రేయగారు, చక్కని విశ్లేషణముతో తాము అనుభవించి, ప్రవచించి గ్రంథరూపముగ కూర్చినారు…. ఆండాళ్‌ తల్లి తన పాటలను వారి నోట మధురంగా పలికించినది. అనువాదంలో ప్రతిపదము లలితము, మనోహరము, సులభము, సుబోధకము అయి శ్ర..

Rs.1,750,000.00

Hindu Sampradayalu

వేద సంస్కృతిలో అంతర్భాగమైన ఆనాటి సత్సంప్రదాయాలు, సంస్కారాలు మరుగున పడిపోతున్న దుస్ధితి పట్టినది ఈనాడు మనకు. ప్రాశ్చాత్యుల విద్యాప్రభావము చేత భావదాస్యము కల్గి సనాతన భావములమీద వ్యతిరేకత ఏర్పడిన ప్రస్తుత కాలమిది. మన సంప్రదాయాలు, ఆచారాలు అర్ధంలేనివని త్రోసిపుచ్చేవారి సంఖ్య ఎక్కువైనది. మన సంస్కృతిలోని అమ..

Rs.30.00

Suprasidda Vaishnava..

 వైష్ణువులకు ప్రీతికరమైన వివిధ దేవాలయాల సేకరణ "సుప్రసిద్ధ విష్ణ్వాలయాలు" నందు పొండుపరుచట జరిగింది. దశావతరములు నవజనార్ధన క్షేత్రాలు, పంచభావనారాయణ క్షేత్రాలు, పంచ లక్ష్మినారాయణ క్షేత్రాలు, పంచ నృసింహక్షేత్రాలు, స్వయంభూ వైష్ణవ క్షేత్రాలు, దివ్యక్షేత్రాలు, దివ్యదేశములు, దివ్యధామ..

Rs.90.00

Dwadasa Jyotirlingam..

మల్లిఖార్జున జ్యోతిర్లింగము విజయవాడ నుండిగాని, హైదరాబాదు నుండి గాని బయలుదేరినపుడు ప్రథమముగా శ్రీశైల మహాక్షేత్రము దర్శించుకొనుట ముఖ్యము. ఈ క్షేత్రమునకు ఆంధ్రప్రదేశములో అన్ని ప్రదేశములనుండి బస్సులు గలవు. కనుక ఈ క్షేత్రమునకు కారు మీదగాని బస్సు మీదగాని ప్రయాణించవచ్చును. రైలు మీద అయినచో  మార్కాపురమ..

Rs.30.00

Prasnottara Mahabhar..

 వ్యాసమహర్షి అందించిన మహాభారతము పదునెనిమిది పర్వములలో దాదాపుగా ఏ ఘట్టమును వదలక (యుద్ధ ఘట్టములతోసహా) ప్రశ్న జవాబుల ద్వారా చక్కగా విషయములను కూలంకషంగా వివరించి తెలియజేసిన ఈ పుస్తకము చదువుట మొదలుపెట్టినచో ఇంకను చదువవలయునను కోరిక, విషయములను తెలుసుకొనవలయునను ఆసక్తి మిక్కిలిగా పెంప..

Rs.60.00

Manasa Relax Please ..

నువ్వు విశ్వాన్ని సేవించు...విశ్వం నిన్ను సేవిస్తుంది... ఇది నిజంగా జరిగిన సంఘటన... స్కాట్లాండ్‌లో అతనో పేద రైతు.  పేరు ఫ్లెమింగ్‌...ఓ రోజు ఆపదలో చిక్కుకున్న ఒక శ్రీమంతుల అబ్బాయిని ఫ్లెమింగ్‌ రక్షించాడు. అందుకు అబ్బాయి తండ్రి కృతజ్ఞతలు తెలియజేశాడు.  ప్రతిఫలంగా ఫ్లెమింగ్‌కు పెద్ద బహుమతిని..

Rs.200.00

Aaru Vrathalu

 వ్రతాలెన్ని ఉన్నా అందరూ అన్నీ ఆచరించాలనే నియమమేదీలేదు. అది అందరికీ సులభసాధ్యం కూడా గాదు. కలియుగంలో భక్తులు మోక్షప్రాప్తిని తేలికగా పొందాలనే తపన కలవారు. అలాంటి భక్తుల మనోభిప్రాయాల కునుగుణంగా విశేషప్రాముఖ్యత కల్గిన ఆరు వ్రత రత్నాలను ఏర్చికూర్చి ఈ "ఆరు వ్రతాలు" అనే పుస్తకాన్ని మీకందిస్తున్నాము. ప..

Rs.39.00

Antarvani

మనం ఏ చెడ్డ పని చేస్తున్నా వద్దని వారించే ఓ అంతరాత్మ మనందరిలో ఉన్నట్లే, ఈ ప్రపంచంలో జరిగే అనేక సంఘటనలు, అనుభవాలు, విషయాల నించి గోప్యంగా మనకి పాఠాలని బోధించే ఓ అంతర్వాణి కూడా మనందరిలో ఉంది.  ఆ వాణిని మనం అర్థం చేసుకోగలిగితే, దానికి ట్యూన్‌ అవగలిగితే అప్పుడు ప్రపంచంలోని ప్రతీ ..

Rs.120.00

Dasaavataaralu

పరిత్రాణాయ సాధూనామ్‌ వినాశాయ చ దుష్కృతామ్‌ !ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే || దశావతారాలు అన్న మాటని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే పరమేశ్వరుడు అవతాసరాలు ఎందుకు స్వీకరిస్తాడు, దశావతారాలు అని పది అవతారాలు ఎందుకు విశిష్టతను పొందాయి? అన్న విషయం మీద మనకు ఒక సంగ్రహమైన అవగాహన ఏర్పడుతుంది..

Rs.200.00