Hindu Matatatwam Oka..
పూనేలోని సావిత్రిభాయి పూలే విశ్వవిద్యాలయంలో రాజకీయ శాస్త్రంలో ప్రొఫెసర్‌గా రావ్ సాహేబ్ కసబే పనిచేసారు. భీమ్రావ్ అంబేద్కర్ గురించి విస్తృతంగా అధ్యయనం చేసిన వ్యక్తి. దళిత ఉద్యమం లోతుపాతులు అవుపోసన పట్టిన వ్యక్తి. అంబేద్కర్‌ని, మార్క్స్‌ని తులనాత్మకంగా పరిశీలించారు. అవతారాలనే నమ్మని బుద్ధుని కూడా..
Rs.75.00