Product Compare (0)
Sort By:
Show:

Oka Samskartha Bhary..

ఈ పుస్తకంలో కనబడే గాధలు నేను రాసినవి కావు.ఒక సంస్కర్త భార్యా, ఒక పాటల కవి భార్యా రాసినవి. స్త్రీ పురుషుల కుటుంబ సంబంధాల్ని ధ్వంసం చేసే అసలైన నీచ విషయం, వ్యభిచారాలే. అవి, పురుషాధిక్యత నించి పుట్టుకు వచ్చే నేరాలే. ఆ నేరాలు, భర్తలవి అవినా, భార్యలవి అయినా, అవి, కుటుంబ శాంతి సౌఖ్యాల్నీ, బిడ్డల అనురాగ పెం..

Rs.40.00

Abhyudaya Premalu

ఈ పుస్తకంలో వున్న మొదటి రెండు కథలూ, బూర్జువా స్త్రీవాదుల 'స్త్రీ స్వేచ్ఛ'ని చెప్పడానికే. ''ఓపెన్‌ మేరేజ్‌ పద్ధతి'' దాకా ఎదిగిన స్వేచ్ఛా వాదం అది! వ్యాసాలు, 5 రకాలుగా వున్నాయి. వరూధిని గారు అనే నా కన్నా పెద్ద వయసు ఆవిడితో నా పరిచయం, మొదలైన తర్వాత మర్యాద రకంగానే నాలుగైదేళ్ళు సాగి, అది హఠాత్తుగా ముగి..

Rs.80.00

Tatvasastram Chinna ..

ఇది, క్రీస్తు పూర్తం నించీ ఈనాటి వరకూ వున్న తత్వాలను పరిచయం చేసే చిన్న ప్రయత్నం మాత్రమే, అంతే. ఈ పుస్తకం చదవవలసిన పాఠకులు శ్రామిక వర్గ స్త్రీ పురుషులూ, విద్యార్థులూ. ఈ పాఠకుల్నే నేను దృష్టిలో పెట్టుకున్నాను. ఈ పాఠకుల కోసం పుస్తకాలు చాలా తేలికైన పద్ధతిలో ఉండలి. లేకపోతే, రాసి ప్రయోజనం ఉండదు. ఈ పుస..

Rs.70.00

Nisita Pariseelana, ..

నిశిత పరిశీలనా, దగాకోరు పరిశీలనా ? - 'జనసాహితి'తో మా విభేదాలు తీగ లాగారు, డొంకంతా కదిలింది ! (3 విమర్శనా పుస్తకాల సంపుటం) - రంగనాయకమ్మ ఈ మూడు పుస్తకాలూ చర్చలకూ విమర్శలకూ సంబంధించినవే. వేరు వేరు సందర్భాలకు సంబంధించినవి. 1) నిశిత పరిశీలనా, దగాకోరు పరిశీలనా ? : చలం సాహిత్యం మీద, నిమ్మగడ్డ వెంకటేశ్వర..

Rs.90.00

Marxism ye Teliyakap..

భూమి అంతా కొందరి ఆస్తులుగా వుండడం, పైకి కనపడే విషయం. పైకి కనపడేదే 'సహజం' అనిపిస్తుంది. ఇతర ఉత్పత్తి సాధనాలన్నీ కొందరి ఆస్తులు! అది కూడ సహజం! భూమి కౌళ్ళూ, వడ్డీ - లాభాలూ, అన్నీ సహజాలే! న్యాయాలే! కానీ, ఆ ఆస్తులూ, ఆ హక్కులూ, ఆ ఆదాయాలూ అన్నీ, అబద్దాలే, అన్యాయాలే, అసహజాలే! అసలు సత్యం - శ్రమ దోపిడీ! శ్రామ..

Rs.100.00

Pillala Kosam Aardhi..

పిల్లల కోసం ఆర్ధిక శాస్త్రం (మార్క్స్‌ 'కాపిటల్‌'ని ఆధారం చేసుకుని రాసిన పాఠాలు) - రంగనాయకమ్మ పిల్లలకు సైన్సు విషయాలు కూడా అందుతూ వుండాలి. సైన్సు అంటే, మనం నివసించే ప్రకృతి గురించీ, మనం జీవించే సమాజం గురించీ, నిజమైన విషయాల్ని రుజువులతో సహా వివరించే జ్ఞానం. ప్రకృతి విషయాల్లో, ప్రతి సైన్సునూ నేర్చుక..

Rs.100.00

Sramika Konam

ఈ సంపుటంలో రెండు పెద్ద కథలూ, కొన్ని వ్యాసాలూ, ఉత్తరాలూ, పాఠకులతో పరిచయాలూ ఉన్నాయి. "నేను ఇన్నాళ్ళూ ఏ మనుకుంటున్నానంటే, హార్టులో నాలుగు గదులు వుంటాయంటారు. ఒక గదిలో మనసూ, ఇంకో గదిలో హృదయం, మూడో గదిలో ఆత్మా, అలా వుంటాయనుకుంటున్నానండీ, నాలుగో గదిలో ఏం వుంటుందో మిమ్మల్ని అడగాలని మర్చిపోతున్నాను." డాక్ట..

Rs.120.00

Spartacus, Tom Mama ..

స్పార్టకస్‌, టామ్‌ మామ ఇల్లు - స్వేచ్ఛాపధం పరిచయం : రంగనాయకమ్మ (3 నవలా పరిచయాల సంపుటం) 1) క్రీస్తు పూర్వం 1వ శతాబ్దం నాటి రోమన్‌ బానిసల తిరుగుబాటును చిత్రించిన నవల స్పార్టకస్‌ - ఇంగ్లీషు మూలం హోవర్డ్‌ ఫాస్ట్‌. తెలుగు అనువాదం - ఆకెళ్ళ కృష్ణమూర్తి. ఈ నవలకు ఇంగ్లీషు పేరుకూడా ఇదే. 2)అమెరికాలో నీగ్..

Rs.70.00

Sastreeya Dhrukpadha..

శాస్త్రీయ దృక్పధం' - అనడంలో నా ఉద్దేశ్యం 'మార్క్సిస్టు దృక్పధం' అనే. 'మార్క్సిజం' - మానవ సంబంధాల గురించి తార్కికంగా వివరిస్తుంది. అందుకే అది, సమాజానికి సంబంధించిన 'శాస్త్రం' అవుతుంది. సమాజంలో ఏ నాటి నించో 'శ్రమ దోపిడీ' అనేది సాగుతోందనీ; మనుషులు, 'యజమానులూ - శ్రామికులూ' అనే వర్గాలుగా విడిపోయి వున్నార..

Rs.60.00

Ramayana Vishavruksh..

రామాయణ విషవృక్షం - ఏడు ముద్రణలు పొందిన పుస్తకం - రంగనాయకమ్మ రామాయణ విషవృక్షం మూడుభాగాలుగా వెలువడిన రచన. మొదటి భాగంలో - ఇదీ రామాయణం, చెప్పులు పాలైన సింహాసనం, ఇలాగే జరిగింది అనే మూడు కథలూ, కొనసాగింపుగా రాసిన రెండో భాగంలో అతనికంటె ఘనుడు ! రావొద్దంటే విన్నదా ?, కామశాస్త్రులు, తోడు దొంగలు (రాముడు - సు..

Rs.250.00

Dalita Samasya Paris..

 దళిత సమస్య పరిష్కారానికి బుద్ధుడు చాలడు! అంబేద్కరూ చాలడు!మార్క్స్ కావాలి! - రంగనాయకమ్మ ''అంబేద్కర్‌ ద్వారా దళితులకు అందినదంతా - రిజర్వేషన్ల దాస్యమూ మతమౌఢ్యమూ మాత్రమే''. ''అంబేద్కరు పాలకవర్గంలో తన ఇష్టంతోనే ఇమిడిపోయిన విద్యావంతుడు! దారి తప్పిన మేధావి!'' - కోట్లాది దళితులకు మూర్ధన్యుడైన అం..

Rs.70.00

Asamanatvamlo Ninchi..

చర్చ, వాదం, తర్కం, విమర్శ, పరిశీలన - ఇవన్నీ దాదాపుగా ఒకటే. అన్నీ హేతు వాదాన్ని ఆధారం చేసుకుంటూ సాగవలసినవే. అందరూ, హేతువు (కారణం) మీదే సాగితే, ఏ చర్చ అయినా చాలా తొందరగా ముగుస్తుంది. అప్పుడు అందరికీ ఒకే అభి ప్రాయం స్తిరపడుతుంది. కానీ సమస్యల సంగతి అలా కాదు. సమస్య ఎంత చిన్నది అయినా, అసలు, 'సమస్య' తలె..

Rs.90.00

Manava Samajam Ninna..

మానవ సమాజం - నిన్నా - నేడూ - రేపూ - రంగనాయకమ్మ ప్రముఖ రచయిత్రి రంగనాయకమ్మగారు దాదాపు 30 సంవత్సరాల కాలంలో రాసిన (1975 నుంచి 2005 ఆగస్టు వరకూ) వ్రాసిన వ్యాసాలూ ఉత్తరాలూ, సమీక్షలూ, ఇంటర్వ్యూలూ, గతంలో వచ్చినవీ, రానివీ కలసిన సంపుటమిది. వీటిలో మొదటి వ్యాసం 'ఇంటి చాకిరీ ఏ రకం దోపిడీ' అనేది. ఇప్పటికి రాస..

Rs.90.00

Krishnaveni

కృష్ణవేణి (నవల) - రంగనాయకమ్మ ఈ నవలను రంగనాయకమ్మ గారు రాసిన కాలం 1959. పుస్తకంగా గతంలో 7 ముద్రణలు వచ్చింది. ఇది 8వ ముద్రణ. ఈ ముద్రణకి ముందుమాటలో రంగనాయకమ్మ గారు ఇలా అన్నారు. ''కృష్ణవేణి''ని ఇప్పుడు మళ్ళీ ఇవ్వాలనుకోవడం డబ్బు దృష్టితో కాదు. దీని ధర పెట్టిన డబ్బునైనా వెనక్కి తెచ్చేలాగ ఉండదు. నష్టా..

Rs.80.00

Janaki Vimukthi

జానకి విముక్తి (నవల) - రంగనాయకమ్మ లోగడ ఇదే పేరుతో మూడు భాగాలుగా వచ్చిన రంగనాయకమ్మగారి రచన ఇది. దీని రచనా కాలం మొదటి భాగం 1977, రెండవ భాగం 1980లో, మూడవ భాగం 1981లోనూ పాఠకుల సౌకర్యార్థం మూడు భాగాల్నీ ఒకే పుస్తకంగా తీసుకొచ్చారు ఈ నవలా రచయిత్రి రంగనాయకమ్మగారు. భర్త ఎలాంటి వాడైనా భర్త తోడిదే లోకం - అ..

Rs.140.00

Stree

పద్మా! రఘుబాబు ఇప్పుడే వచ్చి వెళ్ళాడు! క్షమాపణలు కోరాడు మళ్ళీ మళ్ళీ! నాకు చాలా అన్యాయం చేశాన్నాడు. తనకు తానే అన్యాయం చేసుకున్నానన్నాడు! ఎన్ని జన్మల వరకైనా నా కోసమే ఎదురు చూస్తానన్నాడు. నాకేమనిపించిందంటే అతను పిరికివాడే, బలహీనుడే, మూర్ఖుడే! కానీ, మోసగాడు కాదు! దుర్మార్గుడు కాదు!... ఇదే నాకు తృప్తిగా..

Rs.40.00

Srama Dopidi Prapanc..

శ్రమ దోపిడీ ప్రపంచాన్ని మార్చాలి! ['కాపిటల్' రాసి మార్క్సు బోధించిన జ్ఞానం!] " 'కాపిటల్' మన ఖడ్గం, మన కవచం! దాడి చేయడానికీ, ఆత్మ రక్షణకూ కూడా ఉపయోగపడే ఆయుధం" - జొహన్ ఫిలిప్ బెకర్ (1867) "అన్ని దేశాల కార్మికులూ, 'కాపిటల్' పుస్తకం చదవాలి. దాన్ని వివిధ భాషలలోకి అనువదించడానికి ప్రయత్నాలు చెయ్యాలి" ..

Rs.50.00

Peka Medalu Chaduvuk..

రంగనాయకమ్మ గారు రచించిన "పేకమేడలు మరియు చదువుకున్న కమల" అనే 2 నవలల సంపుటం ఈ పుస్తకం. *** భాను పగలబడి నవ్వుతోంది. ఉలిక్కిపడి లేచాను. ఏదో భయం ముంచుకొచ్చింది. భాను ఏడుస్తూందేమో! ఈ అర్ధరాత్రి! ఒక్కతీ! చాలా సేపు చీకటిలోనే లేచికూర్చున్నాను. ఒకసారి వెళ్ళివద్దామా అనిపించింది. కానీ నేను అంత అర్ధరాత్రి వెళ్..

Rs.50.00

Needa To Yuddham

జ్ఞానం' అన్నప్పుడు, అది రెండు రకాలు. ప్రకృతి గురించిదీ, సమాజం గురించిందీ. అవి రెండూ కొన్ని సార్లు కలిసి పోతాయి. రెండూ కలిసే సమస్యల్ని పరిష్కరిస్తాయి. మనుషులు జ్ఞానం నేర్చుకుంటున్న కొద్దీ జీవన పరిస్తితుల్ని మెరుగుపర్చుకోగలగాలి. సమాజంలో మొదటి నించీ అదే జరుగుతోంది. మంచి మార్పుని కలిగించలేని జ్ఞానం, ..

Rs.50.00

Kulina Godalu

యమునా తీరంలో సంధ్యా సమయాన వేయి కన్నులతో రాధ ఎదురు చూసిందట, ఎందుకో? యుగ యుగాలనాటి రాధ మాదిరే, శారద, ఆ ప్రశాంతమైన సంధ్య వేళ సువిశాలమైన సముద్రపుటంచున క్షణ మొక యుగంగా నిరీక్షిస్తూ కూర్చుని వుంది. చేతిలో పుస్తకం తెరిచి పెట్టుకోవటమే గాని ఆమె మనస్సు చదువు మీద లగ్నం కాలేదు. క్షణానికోసారి తల తిప్పి దారిపొ..

Rs.40.00