ఈ 'రైలుబండి కథలు' కథా సంపుటిలో మొత్తం 30 కథలున్నాయి.

భిన్నజాతుల, మతాల, సంస్కృతుల సమ్మిళతమైన మన దేశంలోకి ''ధూమశకట వాహనం ఆగమనం'' ఈ తొలికథ.

రైలుబండి కథ

కూ.... చుక్‌... చుక్‌... కూ

భానుని కిరణాలు అప్పుడప్పుడే ప్రపంచాన్ని పలకరిస్తున్న వేళ. చీకటి మత్తులో జోగి, సోలిపోయి, తెరవడానికి కష్టపడుతున్న కనుదోయిలో ఈరోజు మన పనేంటబ్బా? అన్న ఆలోచన సాగుతున్న సమయం. జీవితపు వాకిట, బ్రతుకు ప్రయాణంలో మరో మైలురాయి దాటడానికి ఆయత్తమవుతున్న అరుణోదయం....

పేజీలు : 185

Write a review

Note: HTML is not translated!
Bad           Good