Product Compare (0)
Sort By:
Show:

Geetanjali

"గీతాంజలి"! -అనగానే గురుదేవుడు రవీంద్రనాథ్ టాగోర్ జ్ఞాపకం వస్తారు! టాగోర్‌కు పర్యాయపదం "గీతాంజలి"! మరి, ఆ మహాగ్రంథం ఆయనకు నోబెల్ సాహిత్య బహుమతిని, భారతదేశానికి తొలినోబెల్ బహూకృతిని ప్రసాదించె! "గీతాంజలి"ని ప్రపంచంలోని ప్రముఖ భాషలన్నింటిలోకి అనువదించారు. తెలుగులోకి కూడా కొందరు తర్జుమా చేశారు. వార..

Rs.100.00

Geetanjali

ఓ అర్చకా! తలుపులన్నీ మూసుకుని, ఈ దేవాలయపు చీకటి పరదాలో ఎవరి కోసం నీకు పూజిస్తున్నావు? కళ్ళు తెరచి చూడు. నీవు ఎవరిని ఆరాధిస్తున్నావో, అతడు నీ ముందు లేడు. నీ జపాలు, తపాలు, కీర్తనలు విడనాడి రా. నీవు వెతికే నాధుడు ఎక్కడ ఉన్నాడో పరికించు. రాతినేల దున్నుతున్న రైతు చెంత, నడవడానికి  బాట వేసే రాల్లుకొడ..

Rs.50.00

Gitanjali

           "We have other Poets, but none that are his equal; we call this the epoch of Rabindranath. No Poet seems to me as famous in Europe as he is among us.  He is as great in music as in Poetry."I read Rabindranath every day, to read one fi..

Rs.55.00

Gitanjali Matallo Pa..

రవీంద్రుని సాహిత్యాన్ని అనువదించే యత్నాలు నేటికీ సాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు తెలుగువారికి గీతాంజలిని మళ్లీ పరిచయం చేస్తున్నారు టేకి వీరబ్రహ్మంగారు. ఇది కేవలం వచనానువాదం కాదు. మాటల్లోను, పాటల్లోనూ టాగోర్ ఆధ్యాత్మికతను, మార్మికతను, పొందుపరిచారు ఈ రచయిత. వృత్తిరీత్యా ఇంజనీర్ అయినా ఈయన..

Rs.120.00

Gora

గోరా రవీంద్రుని గొప్ప నవలే కాక, భారత దేశంలో రచించిన నవలలు అన్నిటికంటే బహుశా గొప్పది. దేశీయ సంప్రదాయాన్ని పున: కనుక్కోవడం, జాతీయ భావమును వివరించడం, సంస్కృతి సముద్ధరణ - వీటిని గురించి రచించిన మహాగ్రంథము గోరా. చివర దాకా ముచ్చట తరగని, ముగ్ధప్రణయగాథను ఆధారము చేసుకొని, పునరుద్దీప్తమైన ..

Rs.180.00

Ravindra Kadhavali

ఇవాళ ఇంద్రాణి తన స్థిరత్వాన్ని కోల్పోయింది. ఆమె హృదయం పగిలిపోతుంది. విచ్చిపోయిన నల్లని మేఘాలవంటి ఆమె పెద్ద పెద్ద నేత్రాలు వేరైపోయినై. వాటిల్లో మెరుపు మెరుస్తోంది. 'నా భర్తనేనా అవమానపరచింది! విశ్వాసానికి, కృతజ్ఞతకు పరిణామం యిదేనా?' 'ఆదర్శప్రేమ'కు ప్రతీకయైన ఇంద్రాణి ఎందుకలా ..

Rs.100.00

Nouka Bhangam

రవీంద్ర నాథ్‌ టాగూర్‌  'ది రెక్‌' నవలకు అనువాదం ఈ 'నౌకాభంగం'. ఒద్దిరాజు సోదరుల అనువాద ప్రతిభనీ, 'ది రెక్‌' విశిష్టతని చాటి చెప్పే సృజన ఇది. చక్కటి శైలి మనోహరమైన వాక్య విన్యాసం పాఠకులను ముగ్ధుల్ని చేస్తుంది. చదివించే గుణం ఉన్న ఈ నవల తెలుగు సాహిత్యంలో అజరామరంగా నిలిచిపోతుంది. - రంకిరెడ్డి రామమోహ..

Rs.200.00

Geethanjali

నీ నుంచి నేనేమీ కోరలేదు. నా పేరుకూడా నీ చెవిని వేయలేదు. వెళ్లివస్తానని నీవు సెలవు తీసుకొని వెళ్ళేటప్పుడు నేను మౌనంగా ఒక్కమాటైనా మాట్లాడకుండా నిల్చున్నాను, వాలుగా పడిన చెట్టునీడలో బావిగట్టున ఒంటిగా నిల్చున్నాను. మట్టి కుండలలో నీరు నింపుకుని ఆడంగులు యిళ్ళకు వెళ్లిపోయారు. "ప్రొద్దెక్కింది. నువ్వు ర..

Rs.60.00

Gora

ఒక ఇంగ్లిషు మత ప్రచారకుడు హిందూమతాన్ని, హిందూసంఘాన్ని దుయ్యబడుతూ పత్రికలలో వ్యాసంప్రకటించగా, ఆ వ్యాసం చదివి గోరా మండిపడ్డాడు. స్వపక్షమునే సమర్ధిస్తూ గ్రంథం పూర్తిచేశాడు. ఆ గ్రంధంలో "మనదేశాన్ని విదేశీ న్యాయస్థానంలో నిలిపి, విదేశీ న్యాయసూత్రాల ప్రకారంవిచారించడానికి మనం నిరాకరించాలి. కీర్తి అపకిర్తుల వ..

Rs.175.00

Padava Munaka

ధవళమైన చంద్రకాంతితో రమేష్ ఆమెను అలా చాలాసేపు చూస్తూ కూర్చున్నాడు. వాళ్ళు ఇలా మొదటిసారి కలుసుకున్న సన్నివేశం ఎంతో విచిత్రంగా ఉంది. ప్రాణానికీ, మరణానికీ మధ్యనాఅన్నట్లు నది మధ్యన ఇసుక తిన్నెలమీద ఇక్కడే మొదటిసారిగా ఆమెను చూడటం ఎంత విచిత్రమైన, విశిష్టమైన సన్నివేశం! 'సుశీల చూ..

Rs.90.00

Kumudhini

విప్రదాసు స్నేహపూర్వకదృష్టిని ఆమెపట్ల పరపి ఇలా అన్నాడు. "కుముదినీ! ఇప్పుడు పడమటి దిక్కుగా వున్న మేఘాలు మరికొంతసేపటికి తూర్పుదిశకు వస్తాయి. సంసారంలో ఇటువంటి గాలి ఎప్పుడూ వీస్తూనే వుంటుంది. మేఘాల మాదిరే మనుష్యులుకూడా అటు యిటు సంచరిస్తూ వుంటారు. నీవు యెక్కడికి వెళితే అక్..

Rs.100.00

Chokher Bali

"సరే మీ చదువు పాడుచేసుకోవద్దు. నాతో మాట్లాడతారే, ఆ సమయాన్ని నేను మా స్నేహితురాలికోసం కేటాయిస్తాను. మరి అప్పుడు మాట్లాడతారా ఆమెతో?" కరుణ అడిగింది. ఆంతర్యాల సంబంధాల విషయంలో ఉచితానుచితాలు ఏమిటో, దాని ఆదర్శమేమిటో సామన్యులకంటే అధికంగానే కుంజకు తెలుసును. తల్లి మనసు కించపడుతుంద..

Rs.100.00