''రాయలసీమ వాతావరణం కథలలో నేపథ్యమై వాస్తవికతకు దోహదం చేసింది. స్థానిక విశేషాలు పిడికిళ్ళి కొలదీ మనకు పరిచయమై ప్రాదేశిక వాస్తవికతను ఆవిష్కరిస్తాయి. సీమ జీవిత మూలాలు కథకుడి దృక్పథం నుండి, అన్వేషణ నుండి దూసుకొచ్చాయి. రాయలసీమ ప్రజల భాష కథలలో పాత్రల భాషగా వినిపించి వస్తువు పట్ల పాఠకులకు హితిని, విశ్వాసాన్ని పెంచుతాయి. ప్రాదేశిక పరిమళాలను వెదజల్లుతున్న ఈ కథలు విశ్వకథా సాహిత్యంలో లీనమౌతాయి.''


- ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి

Write a review

Note: HTML is not translated!
Bad           Good