''కన్నబిడ్డని సవతి కొడుకుగా

చిత్రించింది చరిత్ర

అన్నదమ్ముల్నించి చీల్చి

నన్ను ఒంటరి వాణ్ణి చేసింది చరిత్ర.


పోత పోసుకుంటూన్న

నా వ్యక్తిత్వం మీదికి

వింత వింత బయాల్ని ఉసిగొలిపి

నిర్దాక్షిణ్యంగా నన్ను చిత్రవధ చేసి

సుడిగాలుల పాల్జేసింది చరిత్ర''

అన్న కవి చరిత్రను బోనులో నిలబెట్టాడు. దేశ విభజన అనంతరం నుండి ఈ దేశానికి పట్టిన మహమ్మారి గురించి తీవ్రంగా కలత చెందాడు. నిజానికిది ఖాదర్‌కి మాత్రమే సంబంధించిన కలతేనా?

Pages : 72

Write a review

Note: HTML is not translated!
Bad           Good