Buy Telugu Psychology Books Online at Lowest Prices.
Product Compare (0)
Sort By:
Show:

Pillala Manastatva S..

నేటి బాలలే రేపటి పౌరులు. మనం సాధారణంగా పిల్లలను, పెద్దలను, వారి పనులను, భావాలను విమర్శిస్తూ ఉంటాం. కాని, వారు ఆ విధంగా తయారగుటకు ఏ పరిస్థితులు కారణమో ఆలోచించం. పుట్టిన పాపలు దాదాపు ఇరవై సంవత్సరాలు పెరిగి పెద్దవారై ఒక ప్రత్యేకత నేర్పరచుకొంటారు. కావున ఒక మనిషిని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే; పుట్టినప్..

Rs.99.00

Premaku Aidu Bhashal..

మీరు, మీ జీవిత భాగస్వామి ఒకే భాషలోనే సంభాషిస్తున్నారా? అతను మీకు పువ్వులు పంపిస్తాడు. కానీ మీరు కోరుకునేదల్లా అతనితో మనసు విప్పి మాట్లాడాలని మాత్రమే. ఇంట్లో ప్రేమగా మీకోసం వండి, వడ్డించిన భోజనాన్ని మీరు కోరుకుంటుంటే, ఆమె కేవలం ఒక్క కౌగిలితో సరిపెట్టేస్తుంది. మీలో ప్రేమ లోపించిందేమోనన్న శంక సమస్యే క..

Rs.203.00

Manasika Vaidhyudu L..

మానసిక వ్యాధులనేవి సర్వసాధరణమైనవే అయినప్పటికీ ప్రపంచమంతటా తీవ్ర ఆందోళనకు కారణమవుతున్నాయి. మానసిక జబ్బుల చికిత్స విషయంలో చాలామది అసౌకర్యానికి గురవుతుంటారు. మానసిక జబ్బుల చుట్టూ ఉండే కళంక భావన వాటి చికిత్సను మరింత జటిలం చేస్తోంది. నిజానికి మానసిక జబ్బులు కూడా శారీరక జబ్బుల్లాంటివే. వీటికీ చికిత్స వుం..

Rs.225.00

Kalalaku Artham Chep..

కలలు చెప్పే అర్థాలు ఏమిటి? నీవెంతో లోతైన వాడివి. నీ లోతులు నీకు తెలియవు. నీకు తెలిసింది వీసం మాత్రమే. మరి మిగిలింది ఎలా తెలుస్తుంది? నిన్ను గురించి నీవేమనుకొంటున్నావు? నిన్ను గురించి ఇతరు లేమనుకొంటున్నారని నీవనుకుంటున్నావు? ఈ సంగతులు నీకెల తెలుస్తాయి. కలతపెట్టె సమస్యలు ఎప్పుడు ని..

Rs.89.00

Sigmund Freud Jeevit..

ఆధునిక విజ్ఞానమనే మహా భవనానికి మూల స్తంభాలలో ఒకరు సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌. వైద్యశాస్త్రానికి, వైద్య శాస్త్రజ్ఞులకు, మానసిక శాస్త్రజ్ఞులకు, మానసిక శాస్త్రాధ్యాపకులకు, తాత్వికులకు విజ్ఞానప్రదాత. తన సుదీర్ఘ జీవితంలో అనేక వ్యతిరేక పరిస్థితుల్ని, కష్టాల్ని, దారిద్య్రాన్ని, వాటివల్ల కలిగే నైరాశ్యాన్నీ ఎదుర్క..

Rs.108.00

Be an Effective Teac..

      The above quotes inspired me to write this book. Every teacher teaches lessons to the children and manages all duties in a proper way but very few will inspire the children and give the best out come. He is an effective teacher. Most of the items an i..

Rs.32.00

Nithya Jeevithamlo P..

తెలుగు పాఠక లోకానికి చిరపరిచితులైన రచయిత అట్లూరి వెంకటేశ్వరరావు గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. వీరు క్లిష్టమైన అంశాల మీద తెలుగులో, ఇంగ్లీషులో విజ్ఞానదాయకంగా, ఆసక్తికరంగా అనేక దిన, వార, మాస పత్రికలలో ఎన్నో రచనలు చేశారు. వీరి రచనలు పాఠకుల హృదయాలలో శాశ్వత స్థానం సంపాదించుకున్నాయి...

Rs.27.00

Ottidi Kudaa Varame

ప్రశాంతత, ఆనందం అనేవి అనుకున్నంత మాత్రాన అంత సులువుగా లభించవు. అవి లభించాలంటే, మన ఇతర సాధనాలు, మంచిపనులు, సానుకూల దృక్పథం, అలవాట్ల మార్పు కావాలి. వీటి బైప్రోడక్టులే ప్రశాంతత, ఆనందం. ధాన్యం మరలో వేస్తే మంచి బియ్యంతోపాటు, చిట్టూ, తవుడూ వచ్చినట్లుగానే, ''ఒత్తిడి'' అనే ధాన్యాన్ని ''మర'' అనే మనసులో వేసి..

Rs.68.00

Vidyarthulaku Psycho..

    సైకాలజీ అంటే మానసిక లేదా మనస్తత్వ శాస్త్రం. ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ చూసినట్లయితే మెదడును అర్థం చేసుకునే శాస్త్రం. మెదడు ద్వారా మన ప్రవర్తనను ప్రభావితం చేసే శాస్త్రం. సైకాలజీకు, సైకియాట్రీకు తేడా వుంది. సైకియాట్రీ అంటే మానసిక రోగాలకు సంబంధించిన చికిత్స. 20వ శతాబ్ధంలో సైకాలజీ అంటే జీవరోగాల..

Rs.90.00

Graphology

చేతి వ్రాతని బట్టి మనస్తత్వం తెలుసుకునే శాస్త్రం - యండమూరి వీరేంద్రనాథ్‌ ''అక్షరాలు నిట్టనిలువుగా వ్రాసేవారు తమ మీద తమకి బాగా కంట్రోల్‌ వున్నవాళ్లై వుంటారు.... కుడివైపునకు అక్షరాలు వంగి వుండేలా వ్రాసేవారు నలుగురిలో బాగా కలిసిపోతారు. ప్రతి విషయంలోనూ ఏక్టీవ్‌పార్ట్‌ తీసుకుంటారు.... ఎడమవైపు అక్షరాలు వ..

Rs.45.00

Prema Siddhantaalu

'ప్రేమించడం ఒక కళ' అంటారు విశ్వ విఖ్యాత మనోవిశ్లేషకుడు ఎరిక్‌ప్రామ్‌. దానిని ఋజువు చేయడానికి వివిధ వ్యక్తుల మధ్య ఏర్పడే ప్రేమను విశ్లేషించి ఆ చిట్కాను వివరించాడు. మానవ సంసారానికి పరమార్థం ప్రేమే అని; తల్లి, బిడ్డల మధ్య ప్రేమ, సోదర ప్రేమ, మాతృ సదృశ ప్రేమ, కాముక ప్రేమ, స్వానురాగం, దైవ ప్రేమ ఇలా విభ..

Rs.45.00

Manasika Aarogyam

జీవితాన్ని, సమాజాన్ని సవ్యంగా, సమగ్రంగా అవగాహన చేసుకోవడానికి అనువైన మనో విజ్ఞానాన్ని తెలుగు ప్రజల ముంగిటకు తెచ్చిన తొలి తెలుగు మనోవిజ్ఞాన మాస పత్రిక 'రేపు' వ్యవస్ధాపకులు, తెలుగు ప్రజల ఆలోచనా ధోరణులను అమితంగా ప్రభావితం చేస్తున్న రచయిత చల్లగుళ్ళ నరసింహారావు. భయాందోళనలకు ఎందుకు లోనవుతారు? వీటిన..

Rs.180.00

Atmahatyalu

      నేను చిన్నప్పటి నుంచి పెరిగిన సమాజంలో నాకు తెలిసిన వారు ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్న వారిని చూశాను. మరికొన్ని విన్నాను. ఇప్పుడు ప్రతిరోజూ చదేవే పేపర్లలో , న్యూస్ మ్యాగ జైన్ ల్లోటి.వి చానల్ ల్లో మన పరిసర ప్రాంతాలలోనే కాక దేశంలోను , అంతర్జాతీయంగాను ఏంటో మంది ఆత్మహత్య చేసుక..

Rs.27.00

Mano Vignana Deepika

      ప్రపంచములో మానసిక సమస్యలు, రుగ్మతలు యిన్ని ఉన్నాయా అని........... రేడియోలో, టెలిఫోన్లో ప్రస్నోత్తరాలు జరపటం మొదలైన తోలి రోజులలో అనిపించింది. ఎన్నెన్నో బాధ తప్త హృదయాలు, విషాద గాధలు.... బాధలు. వారందరికి నా పలుకులు కొంతైన ఉరట కలిగిస్తే నా జన్మ ధన్యమైనట్లే. ముఖ్యంగా ఈ కా..

Rs.63.00

Teaching Psychology

ఎందుకీ పుస్తకం? నేను విద్యార్థిగా వున్నప్పుడు చాలామంది టీచర్లు నన్ను ప్రభావితం చేశారు. వారి ప్రభావం ఇంకా నా మీద ఉన్నది. నేను అధ్యాపక వృత్తిని చేపట్టిన తర్వాత విద్యార్థులను ఏ విధంగా ఉత్తేజ పరిచే పద్ధతులను, వారు అనుకున్నలక్ష్యాలను సాధించడానికి కావలసిన స్ఫూర్తిని రగిలించే పద్ధతులను నేర్చుకున్నాను. విద..

Rs.108.00