సమాజంలో వస్తున్న అనేకానేక మార్పులు, మనుషుల వైఖరిలో, దృక్పధాలలో రావాల్సిన మార్పులు, రాజ్యం చూసీ చూడనట్లు జరగనిచ్చే దుర్మార్గాలు, తెలిసీ ఒక వర్గానికే కొమ్ముగాసే వైఖరీ ఇట్లా అనేకానేక సమస్యలకు కథల రూపాన్ని ఇస్తున్నారు. మంచి సమాజాన్ని కాంక్షించే రచయితు, అట్లాంటి కథలనుండి శైలి లోనూ, శిల్పంలోనూ, వస్తువులోనూ అద్భుతమనుకున్న వాటిని ఏరి సంకలనం చేసి మీ ముందుకు తెచ్చే పని పెట్టుకుంది ప్రాతినిధ్య. ఇందులో వున్న కథలన్నీ ఆ కోవలోవే.

Pages : 245

Write a review

Note: HTML is not translated!
Bad           Good