వీలైతే ఒక మనిషి మరో మనిషిపై ఆధిపత్యం చెలాయించాలనే అనుకుంటాడు. అది మనిషి ఆదిమ సహజాతం. మా ఫౌండేషన్‌ ఎవరూ ఎవరి ఆధిపత్యంలోను బ్రతకడానికి అంగీకరించని, ప్రశ్నించే మనస్తత్వంగల సమాజాన్ని ఆకాంక్షిస్తుంది. ఆ సమాజపు నిర్మాణంలో పాలుపంచుకోదల్చుకున్నది. అందులో బాగంగా అస్తిత్వం పేరిట మొలకెత్తిన ప్రశ్నలకు వేదిక కాదలచి ''ప్రాతినిధ్యను'' ప్రారంభించింది.

ఈ కథా పుస్తకంలో ముస్తఫా మరణం, వెన్నెట్లో తడిసిన పాట, హుస్సేన్‌ మై ఫాదర్‌, ప్రియుడు కావాలి, అవుటాఫ్‌ కవరేజ్‌ ఏరియా, రంగు వెలిసిన రాజుగారి మేడ కథ, మదర్‌ హుడ్‌ ఎట్‌ రియాలిటీ చెక్‌, పరిహార నష్టం, దమయంతి కూతురు, గోళ్ళు, ఇత్తు, జుమ్మేకి రాత్‌ మే, జర్నీ కథలు పొందుపరచబడ్డాయి. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good