ప్రశ్నలే సమాధానాలు పుస్తకంలో ఎలన్‌ పీజ్‌ మొదటిసారిగా నెట్‌వర్క్‌ మార్కెటింగ్‌లో సర్వోత్తమమైన నైపుణ్యాల గురించి రాశారు. వాణిజ్య క్షేత్రంలో పరీక్షింపబడి రుజువు చేయబడిన నైపుణ్యాలు, వ్యూహాల గురించి సరళమైన భాషతో కొనసాగిన ఈ రచన - నెట్‌వర్కింగ్‌ బిజినెస్‌ను సమర్థంగా నెలకొల్పి అనూహ్యమైన రీతిలో ఘనవిజయాలు సాధించడానికి మార్గదర్శకంగా ఉపయోగపడుతుంది. తక్కువ శ్రమతో అత్యధిక ఆదాయం సంపాదించడానికి దోహదం చేస్తుంది.

ఒకవేళ మీరు నెట్‌వర్క్‌ మార్కెటింగ్‌లో లేకపోయినా, జనం ధోరణులను మీరు అర్థం చేసుకోవడానికి అవసరమైన నైపుణ్యాలను మీకు వివరించి, జీవనయాత్రను సుగమం చేస్తుంది.

పేజీలు : 94

Write a review

Note: HTML is not translated!
Bad           Good