ఈ 'ప్రాచీన సాహిత్య దర్శనం' సంస్కృతాంధ్ర సాహిత్యాలలో పథ నిర్మాతలనదగిన కవులు, ఆ కవులకు సంబంధించిన ఉత్తమ కావ్యాలను ఒకేచోట పరిచయం చేయటం ఇందులోని ప్రత్యేకత. కావ్యంలోని కథాంశాన్ని సరళ వచనంలో చెబుతూనే, దానికి ముందు కవిని పరిచయం చేసిన తీరు బహు బాగుంది. ఈ పరిచయం సంక్షిప్తంగానే ఉన్నా, మనకి మాత్రం సాకల్యమైన అవగాహన కలిగిస్తున్నది. ఇది కచ్చితంగా శ్రీ సుబ్బరామయ్య సాధించిన ఘనత. - వోలేటి పార్వతీశం

Write a review

Note: HTML is not translated!
Bad           Good