ప్రాచీన కవులు ఆసాంతం పరిశీలించాను. ఇంతమంది కవుల పేర్లు విన్నానే తప్ప, నేటికి వారిని గురించి తెలుసుకునే అవకాశం కలిగింది. మహాకవులనందరినీ క్లుప్తంగా వారి జీవితాల గొప్పదనాన్ని ఈనాటి పాఠకులకు తెలియజేసిన పద్ధతి ప్రశంసనీయం. అందరూ చదవతగినది, అందరికీ ఉపయోగపడే రచన.'' - కళాప్రపూర్ణ మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి

Write a review

Note: HTML is not translated!
Bad           Good