Buy Telugu Prabandhas and Kavyas Online at Lowest Prices.
Product Compare (0)
Sort By:
Show:

Mulaghatika Ketana V..

పదకొండు - పన్నెండు శతాబ్ధాల కాలంలో మన తెలుగునాట అమలులో ఉన్న ధర్మశాస్త్రాలను అవలోకనం చేసి, కొన్ని శ్లోకాలను యథాతథానువాదాలుగానూ, కొన్నింటికి పరిష్కరణాత్మకానువాదాలుగానూ, మూలఘటిక కేతన పద్యాలు రచించి సమకూర్చిన ధర్మశాస్త్రగ్రంథం ఈ 'విజ్ఞానేశ్వరీయం. విజ్ఞానేశ్వరము అనికూడా దీనికి పేరు. ఈ గ్రంథం న్యాయశాస్త్..

Rs.300.00

Maadayagari Mallana ..

రాయలవారు - సమరాంగణ మందెంతయో - సాహిత్యమందు నంతే సార్వభౌములు. అతనికడ నష్టదిగ్గజములను కవులుండిరి. వీరందరు తెలుగు వారేనా? చెప్పలేము. విద్యానగరము పేరు మ్రోసిన కన్నడ, తమిళ కవులను గూడనాదరించినది. తెలుగువారు వారిని ''మీరుదిగ్గజములు గాదు పొమ్మ''ని యెనిమిదిమంది యాంధ్రవులకు మాత్రమే దిక్కులు బంచి యిచ్చినారు. వ..

Rs.300.00

Srungaaranaishadham

శ్రీకరమైన నిషధరాజ్యాన్ని వీరసేనుడనే రాజు పరిపాలిస్తున్న కాలం అది. ఆ నిషధదేశపు యువరాజు నలుడు. శుక్లపక్షపు చంద్రునివలె అనుదిన ప్రవర్ధమానుడయిన నలుడు యువరాజుగా పట్టాభిషిక్తుడయ్యేనాటికి అతని కీర్తి దశదిశలా వ్యాపించింది. అతని కీర్తి వేసంగిలో సూర్యకాంతి పట్టిన గొడుగుకంటే కాంతి వంతంగా భా..

Rs.50.00

Manucharritra

మనుచరిత్ర ఆరు అశ్వాసముల ప్రబంధము, చతుర్దశ వర్ణనలతో అలరారుతున్న ఈ ప్రబంధ రత్నమును రచించినాడు అల్లసాని పెద్దనామాత్యుడు. దీనికి, ప్రధానంగా గ్రంథకర్త స్వారోచిష మనుసంభవమని నామకరణం చేశాడు. అయినప్పటికీ, కవి ఒక చోట దీనిని మనుచరిత్రమను పేరుతో పేర్కొన్నాడు. ఆ పేరే లోకంలో ప్రఖ్యాతి పొందింది..

Rs.40.00

Tenali Ramakrishnuni..

'కృష్ణం వందే జగద్గురుం' - ఏదో అవ్యక్తనాదం ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనించింది. పార్వతీ పరమేశ్వరులు అదరివైపు ఆనందంగా చూస్తోంటే, అక్కడున్నవారంతా ఎప్పుడెప్పుడు భగవదవతారాన్ని గురించి ఆ ఆదిదేవుడు వివరిస్తాడా, విని మా జన్మ తరిస్తుందా అని అనకుంటుండగానే, దేవకీవసుదేవులకు కృష్ణుడై పుట్టాడు. అది శ్రీ మహావిష్ణువు భా..

Rs.35.00

Raghuvamsa Mahakavya..

      ఉపమా కాళిదాసస్య అని ప్రఖ్యాతి చెందిన కవి కులగురువు మహాకవి కాళిదాసు రచించిన మహాకావ్యం రఘువంశం. సరళ వ్యాఖ్యానంతో. ..

Rs.400.00

Raghuvamsam

కాళిదాసు కావ్యాలలో రఘువంశం అనేక విధాల గొప్పది. ఆ మహాకవి కవితా మాధుర్యానికీ, ప్రతిభావ్యుత్పత్తులకూ, నికషోపలం ఈ కావ్యం! కనుకనే సంస్కృత విద్యార్ధులు మొట్టమొదట రఘువంశ కావ్యాన్ని విధిగా అధ్యయనం చేస్తారు. వారి వారి యోగ్యతనూ, అర్హతనూ బట్టి, విజ్ఞుల, అల్పజ్ఞుల హృదయాలను కూడా అలరిస్తుంది ఈ..

Rs.80.00

Kumara Sambhavam

కవి అనగానే కాళిదాసు జ్ఞాపకం వస్తాడు ఎవరికైనా. అవును, కవి అంటే అతనే. కవిత్వం అంటే అతనిదే. కవిత్వం అంటే రుచి మరిగేటట్లు చేసినవాడు అతనే. అందుచేతనే కవికుల గురువు కాళిదాసు. అతని కవితాశోభను గురించి ఎవరు వర్ణించి చెప్పగలరు? ఆ పని చేయడంలో కొంతలో కొంత కోలాచల మల్లినాథ సూరికి చెల్లింది. ..

Rs.50.00

Vijaya Vilasamu

బ్రాహ్మణ వేషధారులైన పాండవులు తమ తల్లియగు కుంతీ దేవితో ఏకచక్ర పురమున నున్నప్పుడే, పాంచాలదేశ ప్రభువైన ద్రుపద మహారాజు తన కూతురగు ద్రౌపదికి స్వయంవరమును జరుపుచుండెనను వార్తను వినిరి. ఏకచక్రపురములోని విప్రులు కొందరు ఆ వివాహమునకు వెళ్ళి అచ్చట జరిగే వినోదములు వేడుకలు కన్నార చూచి, ద్రుపదునిచే భూరి సంభావన లొ..

Rs.50.00

Kirataarjuneeyam

      సాహిత్య విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండడంతోపాటు, సాధారణ పాఠకులు కూడా సంస్కృత కావ్యాలను చదువుకొని, ఆస్వాదించి ఆనందించాలన్న సదాశయంతో సంస్కృత మహాకావ్యాల ప్రచురణను ప్రారంభించాం. ప్రసిద్ధులైన సంస్కృతాంధ్ర పండితులు రచించిన సరళ వ్యాఖ్యానాలు సంస్కృత మహాకవుల..

Rs.300.00

Manudharma Sastram

      భారతీయులు అనాదిగా ప్రామాణికంగా భావిస్తూ వస్తున్నా ధరం శాస్త్ర ములలో మనుస్క్రతి అతి ప్రచ్నమైనది. శ్రీ,పురుషులు ఆచరించవలసి ఉన్న ధర్మలన్నిటిని కాలాలకు అతీతంగా మనుమహర్షి ఈ గ్రంధం లో పలికినందువాలనే ఈ గ్రంధం ఈ నాటకీ ప్రజాదరణకు పాత్రమైనది. కేవలం మనదేశం..

Rs.35.00

Megha Sandesam

      మందాక్రాంత వృత్తంతో 124 శ్లోకాలతో రచింపబడింది. దీనికి సంస్కృతంలో ఉన్న వ్యాఖ్యానాలలో మల్లినాథ సూరి సంజీవనీ వ్యాఖ్య తలమానికం. తెలుగులో పద్యానువాదాలు, టీకా తాత్పర్య వివరణలు కూడ చాలా వచ్చాయి. డా. కె.ఎ.సింగరాచార్యులు గారు పాఠకులకు సుకరంగా సరళమైన తెలుగు ..

Rs.50.00

Sri Valmeeki Subhash..

ఈ భూమివిూద మొట్టమొదటి కావ్యం ''శ్రీరామాయణం''. వాల్మీకి భగవానుడు చతుర్ముఖ బ్రహ్మ అనుగ్రహం పొంది తన దివ్య దృష్టిచే సకలము చూచి, విని లోకానికి అనుగ్రహించిన అద్భుత ఆదికావ్యం శ్రీరామాయణం. ఇది మానవునికి అన్ని కోణాలలోనూ, అన్ని రకాలవారికి తన అద్భుత సందేశాన్ని ఇస్తుంది. కొంతమంది కథలు ఇష్టపడతారు. వారికి అన్ని..

Rs.50.00

Srikalahasti Mahatya..

శ్రీకాళహస్తి మహాత్శ్యం క్షేత్రమహాత్శ్య ప్రబంధం. కాళహస్తి జ్ఞానక్షేత్రం. వసిష్ఠుని మొదలు కీటకం వరకు మోక్షాన్ని కైవసం చేసుకున్న నెలవు, ఇందలి భక్తుల్లో పండిత పామరులైన మానవులేగాక జంతువులు, కీటకాలు కూడా ఉన్నాయి. కృతయుగం నాటి సాలెపురుగు, త్రేతాయుగం నాటి సర్పం, ద్వాపరయుగం నాటి ఏనుగు, కవియుగం నాటి తిన్నడనే ..

Rs.56.00

Vallabhamba Parinaya..

'వల్లభాంబా పరిణయము'' అక్కెనపల్లి నరసింహ కవి రచించారు. ప్రబంధము అత్యంత రమణీయమైన శైలి, అలంకారాలతో అలరారినట్టి కావ్యము. ప్రసిద్ధి చెందిన ప్రబంధ కవుల కావ్యాలకు ఏ మాత్రము తగ్గని స్ధాయిలో ఉన్నది. తాళపత్రములలోని ఈ కావ్యాన్ని సంశోధించి శుద్ధ ప్రతిని అందించడం నేటి ఎన్నో పరిశోధనలకు విభిన్నమైనది. స్ఫూర్తిదాయకమ..

Rs.100.00

Sri Vasavi Kanyakapa..

ఆర్య వైశ్య సోదర సోదరీమణులు ప్రతి ఒక్కరు శ్రీ కన్యకాపురాణమును సంపూర్ణంగా పాటించి మననము చేయవలెను. మాతృశ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ దేవి పుట్టిన రోజునాను మరియును ఆత్మార్పణము - అగ్ని ప్రవేశమైన రోజునాను శ్రీ కన్యకా పురాణమును పాటించవలెను. శ్రవణము చేయవలెను. ఈ గ్రందము లోనున్ను కధను పాటించి భక్తులకు వినిపించవ..

Rs.40.00

Viduraneethi

      సకల ధర్మ, నీతి, శాస్త్రమైన మహాభారతంలోని మహాద్భుత ఘట్టం విదురనీతి. దీనిని దృతరాష్ట్రుడు నిదుర పట్టడం లేదు,నాలుగు మంచి మాటలు చెప్పమంటే - ప్రభూ మీకేమయింది. ఎందుకీ దీనాలాపం , విలాపం? అంటూ మాండవ్యముని శాపంతో వ్యాస సంపర్కంతో , శూద్రయోనిలో జన్మించవలసిన యమ ధర్మరాజు కృష్ణ ద్వే..

Rs.60.00

Vasu Charitra

వసు చరిత్ర నైమిశారణ్యం ప్రకృతి సౌందర్యంతో విలసిల్లుతూ వుంటుంది. అటువంటి వనంలో ఒకరోజు, శుక శౌనకాది ముని శ్రేష్ఠులు గుమిగూడారు. శుకశౌనకాది మునులు తపస్సంపదతో విరాజిల్లుతూ వుంటారు. వారు పూర్వ చరిత్రను వినాలని కుతూహల పడ్డారు. వారి సమక్షంలో వున్న సూతుని చూచి ఆయనతో ఇలా అన్నారు, ..

Rs.45.00

Palnaati Veera Chari..

గుంటూరు జిల్లాలోని తాలూకా లన్నిటిలోనూ పల్నాడు పెద్దది. దీని వైశాల్యం దాదాపు 1050 మైళ్ళు. కృష్ణానది దక్షిణ తీరాన సముద్రానికి సుమారు 120 మైళ్ళ దూరంలో ఉన్నది. ఉత్తరాన, పశ్చిమాన రమారమి 80 మైళ్ళ పొడవున కృష్ణానది ప్రవహిస్తున్నది. దక్షిణాన కొండలూ, అరణ్యాలూ ఉన్నాయి. పల్నాటి నుండి శ్రీశైల..

Rs.80.00

Paamduranga Mahatmay..

గుండ్రని బల్లచుట్టూ నాల్గు కుర్చీలు - అందులో ఒక దానిలో శేషాచలం. మిగిలిన మూడింటిమీద శారద, వసంత, భానుమూర్తి. శేషాచలాని కా ముగ్గురు వరుసగా పుట్టిన బిడ్డలు. శారద వయసు పండ్రెండేండ్లు. ఆమె చాల బుద్ధి సూక్ష్మత కలది. భానుమూర్తి బలే చురుకైన అబ్బాయి. వసంత ఈ ఇద్దరికి మద్యరకం. ''నాన్నా, ఈ వే..

Rs.50.00