దేశిశెట్టిపల్లిలో సామాన్య కుటుంబంలో జన్మించిన సుమ వయసులో చిన్నదయినా ¬నూరు వాడుకభాషను జీర్ణించుకొని, ఈ ప్రాంతం గురించి విషయ పరిజ్ఞానం పెంచుకొని పిట్టకొంచెం కూతఘనం అనిపించింది. మనం ఇళ్ళలో తరచూ వండుకొనే వంటకాలను ¬నూరు ఆచార వ్యవహారాలతో కలబోసి ఆసక్తికరంగా మలిచింది. మాండలిక పదజాలంతో ప్రాంతీయ సామెతలు, జాతీయాలను చేర్చి పాత్రోచిత సంభాషణలతో అందంగా వండి వడ్డించింది. ఈ కథలు అందరినీ మెప్పించి ఆనందంలో ముంచుతాయి అనడంలో సందేహం లేదు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good