Buy Telugu Political Books Online at Lowest Prices.
Product Compare (0)
Sort By:
Show:

R.S.S. Nijaswarupam

'ఆర్‌.ఎస్‌.ఎస్‌. నిజస్వరూపం' అనే ఈ చిన్న పుస్తకాన్ని భౄరత కమ్యూనిస్టు పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి కీ||శే|| కామ్రేడ్‌ చండ్ర రాజేశ్వరరావుగారు 1943లో రాశారు. దాదాపు 73 సం||ల క్రితం రాసిన ఈ పుస్తకం ఇప్పటికీ తాజాగానే ఉంది. ఆనాడు కమ్యూనిస్టు నాయకులు ఆర్‌.యస్‌.యస్‌.ను గురించి ఎంతో దూరదృష్టితో హెచ్చరికలు..

Rs.32.00

Prapamcheekarana Mat..

ఇది బాబ్రీ మసీదుని కూల్చిన మరుసటి సంవత్సరం (1993)లో ప్రొఫెసర్‌ ఐజాజ్‌ అహ్మద్‌ హైదరాబాద్‌లో చేసిన ఉపన్యాసం. 20 ఏళ్లు దాటింది. చాలా పరిణామాలు ఈ కాలంలో చోటుచేసుకున్నాయి. బిజెపి అత్యధిక సీట్లు సాధించి స్వతంత్రంగానే కేంద్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఐజాజ్‌ అహ్మద్‌ కూడా ఈ 20 సంవత్సరాలుగానూ, మతోన్మాద..

Rs.41.00

Matatatwam Powra Sam..

అయోధ్య ఘటనలో అద్వానీ వంటివారు కేసులు ఎదుర్కోవలసి వచ్చింది గాని గుజరాత్‌ హత్యాకాండకు మోడీపై ఎలాంటి అభియోగం అధికారికంగా నమోదుకాని స్థితి వచ్చింది. పైగా ఆయనను సమర్థుడైన ముఖ్యమంత్రిగా ఆకాశానికెత్తి ఉత్తరోత్తరా ప్రధాని అభ్యర్థిని చేశారు. ''వాజ్‌పేయి అద్వానీలతో కూడిన ప్రస్తుత తరం ముగిశాక మోడీ ప్రధాని పదద..

Rs.72.00

Islam Jihaad

ఇస్లామిక్‌ చరిత్రను లోతుగా అధ్యయనం చేయడమేగాక ఆనాటి చారిత్రక పరిస్థితుల నేపథ్యంలో జరిగిన పరిణామాలను అవగాహన చేసుకొని నేటి పరిస్థితులకు అనుగుణంగా ఇస్లాం సిద్ధాంతాలను అన్వయింపచేస్తూ వివరించగల అతితక్కువమంది ఇస్లామిక్‌ మేధావుల్లో ఎ.జి.నూరాని గారు ఒకరు. చరిత్రను మత మౌఢ్యంతో కాక, హేతుబద్ధమైన, వస్తుగత దృష్ట..

Rs.59.00

Awardula Wapasi Oka ..

'మతోన్మాదుల అసహనంపై రచయితల పోరు'' అనే శీర్షికతో డా|| దేవరాజు మహారాజుగారు అద్బుతమైన సంపుటిని అందించారు. భారతదేశంలో పాలనా పగ్గాలు మతోన్మాదుల హస్తగతమైన తర్వాత, బరితెగించి, ఆర్‌.యస్‌.యస్‌. దాని అనుచర గణం కొంత మంది అభ్యుదయ రచయితల మీద, కళాకారుల మీద, హేతువాదులమీద భౌతికదాడికి పూనుకొన్న తర్వాత, దేశంలోని ప్ర..

Rs.45.00

Jati Vyatireka R.S.S

ప్రముఖ మేధావులు, రాజకీయ నాయకులు తదితరుల రచనలతో ఈ లఘు గ్రంథాల సంకలనం కూడి వున్నది. రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) ఆవిర్భవించిన నాటినుండి నేటి వరకు అది నిర్వహించిన, నిర్వహిస్తున్న తిరోగమన, విచ్ఛిన్నకర పాత్రను ఈ లఘు గ్రంథాలు సాకల్యంగా వివరిస్తున్నాయి. ఇవి : 1. ఖాకీనిక్కర్లు కాషాయధ్వజాలు 2..

Rs.90.00

Ambedkar Samajika Ny..

    అంబేద్కర్‌ 125వ జయంతి సందర్బంగా సామాజిక రంగంలో అంబేద్కర్‌ కృషి గురించి గానీ, సామాజిక సమస్యల పరిష్కారం గురించి గానీ పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. ఇప్పటికే రాష్ట్రంలో గానీ, దేశంలోగానీ దళితులు, గిరిజనుల మీద దాడులు పెరుగుతున్నాయి. ఒకవైపు అంబేద్కర్‌ జయంతి పేరుతో పాలకులు అంబేద్కర్‌ సే..

Rs.45.00

Adhunika Samajamlo K..

    ఈనాడు మన దైనందిక జీవనంలో రోజు ఎక్కడో ఒకచోట మనకు కులంతో అవసరం కలుగుతుంది. ఒక స్కూల్‌ అడ్మిషన్‌ కావచ్చు, రేషన్‌ కార్డ్‌ కావచ్చు లేక మనకు అద్దె ఇల్లు కావలసి వచ్చినప్పుడు ఇంటి ఓనర్‌ నుండి సంధింపబడే ముఖ్యమైన ప్రశ్న. మీరేమిట్లు? అంటే, మీరు ఏ కులస్థులు. అదే ముస్లిం కులస్థులుగాని, సిక్కు సర్థా..

Rs.45.00

Kashmir Pai Balagopa..

కశ్మీర్‌ అనగానే ఈ రోజు మతోన్మాదం, హింస స్ఫురించే వాతావరణం నెలకొనింది గానీ సగటు కశ్మృరీలో ఇవేవీ కనిపించవు. 'మేము వేరు, మా బతుకు వేరు. మా పాటికి మమ్మల్ని ఉండనివ్వండి అంటే మీకెందుకు అర్థం కాదు? అని స్నేహంగానే విస్మయం వ్యక్తం చేస్తారు. వాళ్ళ భావాలతో నిమిత్తం లేని వేరే ఏవేవో విషయాలకు కశ్మీర్‌ ప్రతీక అయి..

Rs.108.00

Samkshobhalleni Vyav..

నేడు రాష్ర్ట వ్యవసాయరంగం అనేక మార్పులకు గురవుతున్నది. పంటలవిధానంలోనేగాక వ్యవసాయ సంబంధిత అన్ని రంగాల్లో మార్పులు వస్తున్నాయి. దానికి తోడు ప్రభుత్వాలు కూడా వ్యవసాయ రంగంలో పెట్టుబడి దారి విదానాన్ని ప్రవేశపెడుతున్నాయి...

Rs.27.00

K.V.R.Samajika Vyasa..

జాతీయ పునరుజ్జీవనంలో గురజాడ స్థానాన్ని సుస్థిరం చేస్తూ కె.వి.ఆర్‌. రాసిన ఉద్గ్రంధం 'మహోదయం' 1969లో వెలువడింది. దీనికి ముందే దువ్వూరి రామిరెడ్డి జీవిత సాహిత్యాలపై 'కవికోకిల' గ్రంథాన్ని వెలువరించారు. ఆ సమయంలోనే శరచ్చంద్ర ఛటర్జీపై సంక్షిప్తంగా రాసిన జీవిత కథ వచ్చింది.  1970లో శ..

Rs.270.00

Socialism Enduku

నేడు పెట్టుబడిదారీ వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికి పరిష్కారం పెట్టుబడి విధాన పరిధిలో సాధ్యం అయ్యేది కాదు. ఈ వ్యవస్థను సమూలంగా మార్చివేసి సోషలిస్టు వ్యవస్థను స్థాపించడం ఒక్కటే పరిష్కారం. సోషలిజం అనేది దానంతటదే ఏర్పడేది కాదు. చైతన్యయుతమైన సంఘటిత కృషి ద్వారానే సాధ్యమవుతుంది. ..

Rs.36.00

Loukikatatwam Bharat..

భారతదేశం విభిన్న మతాల, సంస్కృతుల సంగమం అని, ఒక రంగుల హరివిల్లన్న భావనను నేడు కొంత మంది పని గట్టుకుని మసకబార్చే ప్రయత్నం చేస్తున్నారు. చరిత్ర తిరగరాస్తున్నారు. అభూత కల్పనలు చేస్తున్నారు. పుక్కిటి పురాణాలను చరిత్రగా నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందరో భారత చరిత్రకారులు, విదేశీ చరిత్రకారులు కూడా భ..

Rs.81.00

Neeti Privateekarana

ఈ పుస్తకం క్రింది అంశాలను పరిశీలించింది : నీటి ప్రైవేటీకరణ _ వ్యాపారీకరణలోని కీలక అంశాలు. ప్రపంచ వ్యాప్తంగా ప్రైవేటీకరణ క్రమంలో హామీలు _ అనుభవాలు. దేశంలోని ప్రేవేటు ప్రాజెక్టుల పరిశీలన. సంస్కరణల క్రమంలో నీటి రంగం వాణిజ్యపరం అయితే వచ్చే పరిణామాల స్థూల స్వరూపం. ప్రైవేటీకరణ -వ్యాపారీకర..

Rs.36.00

Vibhajana Katha

ఆంధ్రప్రదేశ్‌ విభజన జరిగిపోయింది. తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరింది. తెలుగు ప్రజలు కలిసి ఉండటంలో విఫలమైనప్పటికీ ఉద్యమ సమయంలో ఎంతో ఓపికను, సంయమనాన్ని పాటించారు. అందుకు తెలుగువాళ్ళుగా మనల్నిమనం అభినందించుకోవాలి. అయితే ఇప్పుడు చర్చించుకోవాఇ్సన సమయం వచ్చింది. వివిధ వ్యవస్థలు, వ్యక్తులు ఎలా ప్రవర్..

Rs.158.00

Gulaamgiree

భారతదేశంలో కులం గురించిన సిద్ధాంతాన్ని శాస్త్రీయంగా రూపొందించిన తొలి దార్శనికుడు జోతీరావు పూలే. (1827 - 1890). దుర్మార్గమైన కులవ్యవస్థ సమూలంగా నిర్మూలించబడాలని ఆయన కోరుకున్నారు. పూలే ఆలోచనలకీ, విశ్లేషణకీ 'గులాంగిరీ' అద్దం పడుతుంది.Pages : 102..

Rs.54.00

Gandhi Anantara Bhar..

      ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం చరిత్రను అద్భుతంగా చెప్పిన గ్రంథం గాంధీ అనంతర భారతదేశం. మరిచిపోలేని పాత్రలు, పెద్దపెద్ద సవాళ్లు, మహోన్నతం, మహా ఘోరమైన దళారీతనమూ, ఆకాశమెత్తు ఆకాంక్షలూ, అనంతమైన నిరాశలతో నిండిన కథనమిది.” ..

Rs.315.00

Nadusthunna Heenacha..

చట్టసభల్లో నేరచరితులు ఎలా ప్రవేశించ గలుగుతున్నారు? ప్రజా ప్రతినిధి గా ఎన్నిక కావడానికి కోట్లు ఖర్చు పెట్టిన వారు ఎన్నికయ్యాక అంతకు కొన్ని రెట్లు సంపాదించకుండా ఉంటారా? కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలను పెంచిపోషించడం, తద్వారా నేతలు ప్రయోజనం పొందడం అభివృద్ధికి కొలమానమా? న్యాయ వ్యవస్థ కూడా రాజకీయ అవస..

Rs.108.00

Manasulo Maata

      ఆంధ్రప్రదేశ్‌లో సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రజల అభిమానాన్ని చూడగొన్న నాయకుడిగా, అభివృద్ధిపట్ల తపన కలిగిన వ్యక్తిగా నారా చంద్రబాబు నాయుడుగారు అందరికీ ఆదర్శం. తగిన వాతావరణాన్ని కల్పించినట్లయితే భారతదేశం సుసంపన్నం అవుతుందని దృఢంగా విశ్వసించే వ్యక..

Rs.113.00

Vargaporatam Mahilaa..

ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ మహిళలు లేని పోరాటాలు ఊహించలేం. అయినా మహిళలను నాజూకు తనానికి ప్రతీకలుగానో దైవత్వానికి చిహ్నాలుగానో చిత్రించి చరిత్రలో వారి పాత్రను ప్రక్కకు పెట్టేయడం జరిగింది. జరుగుతున్నది. అందుకు కారణాలు విశ్లేషించారు టోనీక్లిఫ్‌ ఈ పుస్తకంలో. అసమానతలకు మూలాలు వెతికి అందుకు పరిష్కార మార్..

Rs.126.00