Buy Telugu Political Books Online at Lowest Prices.
Product Compare (0)
Sort By:
Show:

B.C. La Kurcheelapai..

మీరు కళ్లు మూసుకుంటే...సూర్యోదయం చీకటి అయిపోతుందా? 'నువ్వు ఏ దిక్కుకి తిరిగినా, సరే, దారికడ్డంగా నిలబడే పెనుభూతం కులవ్యవస్థ. ఈ భూతాన్ని చంపి పారవేస్తే తప్ప నీవు రాజకీయ సంస్కరణగాని ఆర్థిక సంస్కరణ గాని సాధించ లేవు.' ఈ మాటల్ని అంబేద్కర్‌ సుప్రసిద్ధమైన 'కుల నిర్మూలన' గ్రంథంలో రాశారు. అంబేద్కర్‌ రాసిన 'క..

Rs.200.00

Marxism Leninism Mao..

మార్క్సిజం పుట్టుకకు ఆర్ధిక రాజకీయ నేపథ్యం, దానికి దారి తీసని భావజాల స్రవంతుల వివరణతో ఈ పుస్తకం మొదలై 1848 నుంచి 1976 దాకా వేర్వేరు దశల్లో మార్క్సిజం అభివృద్ధి చెందిన క్రమాన్ని వివరిస్తుంది. మార్క్సిజం ప్రపంచ కార్మిక వర్గ విప్లవాలు, సోషలిస్టు నిర్మాణ ప్రయత్నాల వెలుగులో లెనినిజంంగా, మావోయ..

Rs.125.00

Sabha Parvam

రాజకీయ చాలకాంశాలను చట్ట సభల పనితీరును వివరిస్తూ పదహైదవ లోకసభను పరామర్శించిన తీరు బాగుంది. కవిత్వంలో తత్వ శాస్త్ర అంశాలు చెప్పడం విషయజ్ఞులై చేయి తిరిగిన రచయితలకే సాధ్యమంటారు. ఆపనీయక, దించిన తల ఎత్తకుండా చదివించే ఆకర్షణీయ వాక్య విన్యాసంతో రాజకీయాంశాలు చెప్పడం అటువంటి వారు చేయగలిగిన..

Rs.110.00

Kodavatiganti Kutumb..

ఇరవయో శతాబ్ది తెలుగు సాహిత్యాకాశంలో ఉజ్వల తార కొడవటిగంటి కుటుంబరావు (1909-1980). కథ, నవల, నాటిక, గల్పిక వంటి సృజనాత్మక ప్రక్రియలు, సైన్స్‌, చరిత్ర, సంస్కృతి, సినిమా, సాహిత్యం, రాజకీయాలు, తాత్వికచర్చ వంటి రంగాలలో విశ్లేషనాత్మక రచనలు, అనువాదాలు, వందలాది మంది మిత్రులకు ఉత్తరాలు - అన్నీ కలిపి రాశిలో గణన..

Rs.400.00

Bharathadesanni Vich..

  'ఇది చాలా ముఖ్యమైన పుస్తకం. భారత వ్యతిరేక శక్తులు రాజకీయ, ఇంకా ముఖ్యంగా మేధాస్థాయిలో ఎలా తమ పట్టు బిగించాయో భారతదేశాన్ని గురించి అధ్యయనం చేయడమే వ్యత్తిగా కలవారు కూడా గుర్తించని సమస్యను ఈ పుస్తకం స్పష్టంగా మన ముందు పెడుతుంది. ఎడ్వర్డ్ సయీద్ పుస్తకం ముస్లిం ప్రపంచం విషయంలో చ..

Rs.100.00

Srikakula Girijana R..

భారతదేశంలో ఆధునిక రాజకీయాలైన-స్వేచ్ఛ, స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం, సౌభ్రాతృత్వం అన్న భావవ్యాప్తితో రాజకీయపార్టీలు ప్రారంభమయ్యాయి. ప్రధానంగా కాంగ్రెసు, సోషలిస్టు, కమ్యూనిస్టు, ముస్లింలీగు పార్టీలు ఉనికిలోకి వచ్చాయి. అనేక ప్రజా ఉద్యమవేదికలేర్పడ్డాయి. కాంగ్రెసు పార్టీ కన్నా కమ్యూనిస్టు పార్టీ 40 సంవత్..

Rs.150.00

Samkshobhalleni Vyav..

నేడు రాష్ర్ట వ్యవసాయరంగం అనేక మార్పులకు గురవుతున్నది. పంటలవిధానంలోనేగాక వ్యవసాయ సంబంధిత అన్ని రంగాల్లో మార్పులు వస్తున్నాయి. దానికి తోడు ప్రభుత్వాలు కూడా వ్యవసాయ రంగంలో పెట్టుబడి దారి విదానాన్ని ప్రవేశపెడుతున్నాయి...

Rs.30.00

Kulam Needalo Abhivr..

''కులం ఒక అప్రజాస్వామిక సంబంధాల వేదిక. అంతేకాదు నిరంతరం మానవ సంబంధాలను నిర్దేశించే తప్పుడు చైతన్యం. ఇది సామాజిక నిర్మాణంలో దొంతరలు, దొంతరులుగా ఆవిష్కరించుకుంటుంది. తమకు చెందని సామాజిక నిర్మాణాలను వెలివేస్తుంది (ఎక్స్‌క్లూసివ్‌). తమదైన సామాజిక సమూహాలను కలుపుకుపోతుంది (ఇన్‌క్లూసివ్‌). మోడర్నైజేషన్‌ను..

Rs.60.00

Pratyeka Hoda - Praj..

రాష్ట్ర ప్రగతి ప్రత్యేక హోదాతోనే సాధ్యం ఆంధ్ర ప్రదేశ్‌లో అనుదినం అనుక్షణం అన్నిదిశలా అందరి నోటా మార్మోగుతున్న ఒకే ఒక్క పదం - ప్రత్యేక హోదా! అగ్నికణమై చైతన్యజ్వాల రగిలిస్తున్నపదం - ప్రత్యేక హోదా! అన్ని పార్టీలనూ అందరు నాయకులను చొక్కా పట్టుకుని నిలదీసి మీరు ఎటున్నారని ప్రశ్నిస్తున్న పదం - ప్రత్యేక హో..

Rs.15.00

Evari Rajadhani Amar..

రాజధాని నగరాన్ని మరోచోటికి తరలించవలసిన సమస్య చాలా కఠినమైన సవాళ్లను ఏర్పరచినప్పటికీ నిర్ణయాలు తీసుకునే స్థానంలో వున్నవారికి సృజనాత్మకమౌన కొత్తబాటలు వేసే సువర్ణావకాశాన్ని కూడా ఇచ్చింది. గతంలో ఏర్పడిన రాజధానీ నగరాలు సాధారణంగా ఒకేచోట ఎక్కువ జనాభా కేంద్రీకృతమైనవి, పట్టణ ప్రాంతాలు కలిసి ఏర్పడినవి. కానీ డ..

Rs.60.00

Gujarath Files

జర్నలిస్టు రానా అయ్యూబ్‌ ఎనిమిది నెలల పాటు అండర్‌ కవర్‌లో ఉంటూ గుజరాత్‌ మత కల్లోలాలు, బూటకపు ఎన్‌కౌంటర్లు, రాష్ట్ర హోమ్‌ శాఖమంత్రి హరేన్‌ పాండ్య హత్యలను దర్యాప్తు చేసి బయటపెట్టిన ఎన్నో విభ్రాంతికర విషయాల సమాహారమే గుజరాత్‌ ఫైల్స్‌. అమెరికన్‌ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ కన్జర్వేటరీ నుండి వచ్చిన ఫిల్మ్‌మే..

Rs.130.00

Gulaamgiree

భారతదేశంలో కులం గురించిన సిద్ధాంతాన్ని శాస్త్రీయంగా రూపొందించిన తొలి దార్శనికుడు జోతీరావు పూలే. (1827 - 1890). దుర్మార్గమైన కులవ్యవస్థ సమూలంగా నిర్మూలించబడాలని ఆయన కోరుకున్నారు. పూలే ఆలోచనలకీ, విశ్లేషణకీ 'గులాంగిరీ' అద్దం పడుతుంది.Pages : 102..

Rs.70.00

Samajika Odambadika

1762లో ఫ్రెంచ్‌ భాషలో రూసో ప్రచురించిన 'లి కాంట్రాట్‌ సోసియల్‌' ప్రపంచ ప్రజాస్వామ్య విధానాలనే తిరగరాసింది. దీనిని మారిస్‌ క్రాస్‌స్టన్‌ ఇంగ్లీషులోకి అనువదించాడు. ప్రజలు తమని తాము పాలించుకొనటం ఎలా? ఆనాటి రోమన్‌ రాష్ట్రాల ప్రత్యేకతలు ఏమిటి? రాజ్యానికి, ప్రజలకి, న్యాయస్థానాలకి, మతానికి వ్యవస్థలకి గల స..

Rs.150.00

Private Rangamlo Res..

    ప్రస్తుత చర్చలో రిజర్వేషన్లపై తలెత్తిన కొన్ని క్లిష్టమైన ప్రశ్నలపైనా, సమస్యలపైనా కూడా మేము దృష్టి సారించాం. ఆ ప్రశ్నలేమంటే వివక్షత గురించి మనం ఎందుకు ఆందోళనపడుతున్నాం? వివక్షతకు సంబంధించిన ఆందోళనలు కేవలం సమానత్వానికి సంబంధించినవా లేక వాటిలో ఆర్థిక, రాజకీయ నష్టాలు కూడా ఇమిడి ఉన్నాయా? ఈ ..

Rs.35.00

Babugari Uha Nagaram

అమరావతిలో, నవ్యాంధ్రప్రదేశ్‌లో ఆవిర్భవిస్తున్న పెట్టుబడిదారీ విధానపరమైన పోకడలు 2014 జూన్‌ నెలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తెలంగాణా పరిశేషాంధ్రప్రదేశ్‌గా విభజించబడిన నాటినుండి, రెండు రాష్ట్రాలు పెట్టుబడి సమీకరణకు క్రొత్త పుంతలు త్రొక్కుతున్నాయి. ఈ అధ్యయనంలో మేము ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంటున్న ..

Rs.20.00

Gatanni Sameekshinch..

నక్సల్బరీ వసంత మేఘగర్జన సి.పి.ఐ. (ఎం.ఎల్‌) ఆవిర్భావానికి దారి తీసినట్టే జగిత్యాల జైత్రయాత్ర సిరిసిల్ల-కరీంనగర్‌ రైతాంగ పోరాటాలుగా, ఉత్తర తెలంగాణ రైతాంగ పోరాటాలుగా పురోగమించి 1980 ఏప్రిల్‌ 22న సి.పి.ఐ. (ఎం.ఎల్‌) పీపుల్స్‌వార్‌ ఏర్పడడానికి దారితీసింది. పీపుల్స్‌వార్‌ రచించిన దండకార..

Rs.50.00

Andhra Rajadhani Aar..

ఆంధ్రప్రదేశ్‌ ఏపీపీఎస్సీ గ్రూప్స్‌ కొత్త సిలబస్‌ (ప్రత్యేకం) రాష్ట్ర విభజన సమస్యలు కొత్త సిలబస్‌గా రూపొందించారు. 1. ఆర్థిక సమస్యలు 2. ఉద్యోగ విభజన సమస్యలు 3. నదీ జలాల వివాదం 4. న్యాయ సమస్యలు 5. విద్యా సంస్థల వివాదాలు, ఇతర అంశాలు. నేను 2003 విస్సన్నపేటలో ఎక్సైజ్‌ ఇన్స్‌పెక్టరుగా పనిచేస్తున్న రోజులలో..

Rs.60.00

Prapancheekarananu P..

ప్రపంచీకరణ అనేది నేడు వూత పదంగా మారింది. దాని వల్ల త్వరిత గతిన, సమర్థదవంతమైన అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రజాస్వామ్య, మానవ హక్కులు పరిఢవిల్లుతాయని _ ఇలాంటివే ఇకా అనేక భ్రమలు ప్రచారంలో ఉన్నాయి. కాని ఇవేవీ వాస్తవాలు కావు. అసలు నిజం ఈ పుస్తకంలో ఎంతో సులభశైలిలో, దాదాపు ఎలాంటి ఆర్థిక ప..

Rs.50.00

Naa Jeevitha Prastha..

      ఈ గ్రంథ రచయిత నాదెండ్ల భాస్కరరావు మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించారు. పట్టుదల, స్వయంకృషి, నిరంతర సాధనతో నిబద్ధతగల హైకోర్టు న్యాయవాదిగా జీవితాన్ని ప్రారంభించి అనతికాలంలో విశేషమైన పేరు ప్రఖ్యాతులు, ప్రాపకం సంపాదించారు. ..

Rs.200.00

Ammakaniki Bharatade..

'విదేశీ పెట్టుబడి మౌలికంగా దేశ వ్యతిరేక మైనదిగా వుంటుంది.  జాతీయ పెట్టుబడిని అణచివేసి, దాని స్థానంలో తిష్టవేసుకు కుర్చుంటుంది.  వెనుకబడిన దేశాల జాతీయ పెట్టుబడిని ముంచెత్తి అణచి వేయటానికే విదేశీ పెట్టుబడి వస్తుందనీ, తనే యజమాని అవుతుందనీ అన్ని దేశాల చరిత్ర చాటిచెప్పింది.&..

Rs.75.00