Buy Telugu Poetry Books Online at Lowest Prices. Books writen by poets like Sri Sri, Devarakonda Balagangadhar Thilak, Arudra, Atreya, Jashuva and many more are available.

Product Compare (0)
Sort By:
Show:

Vattivellu (Naaneelu..

కరెంటు తీగపై వాలిన పక్షి జంట ఇప్పుడు గాలిలో కూడ విద్యుత్తు ఈ చీర చీరాలదే ముతకగా ఉండొచ్చు కాని అతుకుతుంది మనుషుల్ని కడలి అలలు కాళ్ళు కడుగుతూనే కాళ్ళ క్రింది నుంచి లాగేస్తుంది!Pages : 45..

Rs.36.00

Sisira Chitralu

        నేడు సమాజంలో వస్తూన్న మార్పుల్ని వాటి ప్రభావాల్ని అటు జీవితం మీద, ఇటు సాంస్కృతిక సంపదమీద మానవ సంబంధాల మీద తద్వారా ఏర్పడుతున్న బహిరాంతర సంక్షోభాల్ని క్లేశాల్ని రూపుగట్టడానికి అన్ని సంక్లిష్ట సన్నివేశాలని మెలకువగా ఉండి ఈ సంకలనంలో రికార్డ చేశారు శ్రీ వడలి రాధా..

Rs.90.00

Gitanjali Matallo Pa..

రవీంద్రుని సాహిత్యాన్ని అనువదించే యత్నాలు నేటికీ సాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు తెలుగువారికి గీతాంజలిని మళ్లీ పరిచయం చేస్తున్నారు టేకి వీరబ్రహ్మంగారు. ఇది కేవలం వచనానువాదం కాదు. మాటల్లోను, పాటల్లోనూ టాగోర్ ఆధ్యాత్మికతను, మార్మికతను, పొందుపరిచారు ఈ రచయిత. వృత్తిరీత్యా ఇంజనీర్ అయినా ఈయన..

Rs.108.00

Pottupoyyi

రైతన్నలు, నేతన్నలు వంటి ఇతర వృత్తుల వారినీ, కుల వృత్తుల వారినీ, వారి ఈతి బాధల్నీ కవులు చాలా కాలంగా కావ్యబద్ధం చేస్తూనే ఉన్నారు. కానీ, జాలర్లు, చాకళ్లు వంటివారు చాలా అరుదుగానే కవిత్వీకరించబడుతున్నారు. ఈ సంకలనం ఆ లోటును కొంత భర్తీ చేయడం అభినందనీయం. ప్రపంచీకరణ నేపథ్యంలో రాజకీయ వ్యవస్థ పాలనా వ్యవస్థల త..

Rs.144.00

Swapna Satyam

కవిత్వం వొక వెతుకులాట! ఒక దృశ్యం ఒక అదృశ్యం. ఒక అవును ఒక కాదు. ఒక జ్వాలాగ్ని ఒక కొసగాలి. ఒక సత్యం ఒక స్వప్నం. ఒక డిస్కవరీ ఒక ఇన్వెన్షన్‌. ఒక తెరను తొలగించి చూపించడం, ఒక ప్రపంచాన్ని సృష్టించి ఆవిష్కరించడం. ధాత్రిని ప్రేమించిన ఏ కవి అయినా, రాత్రినీ ఇష్టపడాలి. కవికి వెలుతురెంత ఇష్టమో, చీకటీ అంతే ఇష్టమ..

Rs.45.00

250 Vemana Padya Rat..

పిల్లలు, పెద్దలు, సామాజిక కార్యకర్తలు, ముఖ్యంగా ఉపాధ్యాయులు తప్పక చదవాల్సిన, చదివించాల్సిన పద్యాలు వేమన పద్య రత్నాలు. తెలుగు సాహితీలోకంలో కవులెందరున్నా 'ప్రజాకవి' అనిపించుకున్న ఘనత వేమనకే దక్కింది. దీనికి ముఖ్య కారణం - ఆయన కవిత్వం ప్రజల భాషలో, ప్రజల కోసం, అనాటి ప్రజాసమస్యలపై సాగడమే. వేమననుగాని, ఆ..

Rs.27.00

Yekottara Sati

ఒక సహృదయుడు పేర్కొనినట్లు విశ్వకవి రవీంద్రనాథ ఠాకూర్‌ అన్ని కాలాలకూ అన్ని సంస్కృతులకూ వారసుడు. ఆయన అమృతలేఖనినుంచి కవితలు, కథానికలు, నవలలు, నాటకాలు, వ్యాసములు పరశ్శతంగా వెలువడినవి. ఆ మహాకవి స్పర్శతో పల్లవింపని సాహిత్యశాఖ యేదీ కనిపించదు. పైగా ఆయన గాయకుడు, చిత్రకారుడు కూడా! కవి..

Rs.108.00

Varnana Ratnakaram I..

వర్ణనా నిపుణుడు కవి మన మహాకవులు ఈ నిర్వచనానికి నిదర్శనలు. వారెంతటి వర్ణనా నిపుణులో తెలుసుకోవాలంటే వారి కావ్యాలన్నీ చదవాలి. అటువంటి శ్రమను తగ్గించి ఒకే చోట వారి వర్ణనలన్నింటినీ మనముందుంచే గ్రంథం 'వర్ణన రత్నాకరం'. రత్నాకరమంటే సాగరం. ఈ గ్రంథం ఒక రత్నాకరం. ఈ రత్నాకరంలోని రత్నాలు వర్ణనలు. ఒకే వస్తువును ..

Rs.180.00

Varnana Ratnakaram I..

వర్ణనా నిపుణుడు కవి మన మహాకవులు ఈ నిర్వచనానికి నిదర్శనలు. వారెంతటి వర్ణనా నిపుణులో తెలుసుకోవాలంటే వారి కావ్యాలన్నీ చదవాలి. అటువంటి శ్రమను తగ్గించి ఒకే చోట వారి వర్ణనలన్నింటినీ మనముందుంచే గ్రంథం 'వర్ణన రత్నాకరం'. రత్నాకరమంటే సాగరం. ఈ గ్రంథం ఒక రత్నాకరం. ఈ రత్నాకరంలోని రత్నాలు వర్ణనలు. ఒకే వస్తువును ..

Rs.135.00

Varnana Ratnakaram P..

వర్ణనా నిపుణుడు కవి మన మహాకవులు ఈ నిర్వచనానికి నిదర్శనలు. వారెంతటి వర్ణనా నిపుణులో తెలుసుకోవాలంటే వారి కావ్యాలన్నీ చదవాలి. అటువంటి శ్రమను తగ్గించి ఒకే చోట వారి వర్ణనలన్నింటినీ మనముందుంచే గ్రంథం 'వర్ణన రత్నాకరం'. రత్నాకరమంటే సాగరం. ఈ గ్రంథం ఒక రత్నాకరం. ఈ రత్నాకరంలోని రత్నాలు వర్ణనలు. ఒకే వస్తువును ..

Rs.180.00

Varnana Ratnakaram P..

వర్ణనా నిపుణుడు కవి మన మహాకవులు ఈ నిర్వచనానికి నిదర్శనలు. వారెంతటి వర్ణనా నిపుణులో తెలుసుకోవాలంటే వారి కావ్యాలన్నీ చదవాలి. అటువంటి శ్రమను తగ్గించి ఒకే చోట వారి వర్ణనలన్నింటినీ మనముందుంచే గ్రంథం 'వర్ణన రత్నాకరం'. రత్నాకరమంటే సాగరం. ఈ గ్రంథం ఒక రత్నాకరం. ఈ రత్నాకరంలోని రత్నాలు వర్ణనలు. ఒకే వస్తువును ..

Rs.180.00

Ade Gaali

అదే ఆకాశం, శతాబ్దాల సూఫీ కవిత్వం, నోబెల్‌ కవిత్వం గ్రంథాల ద్వారా అనేక దేశాల అనువాద కవిత్వాన్నీ, సూపీ తత్త్వ సారాన్నీ, నోబెల్‌ కవుల కవిత్వజీవితాల్నీ క్రోడీకరించి తెలుగు సాహిత్య ప్రపంచానికి అందించిన విశిష్ట కవి, అనువాదకుడు వై.ముకుంద రామారావు. స్వయంగా యేడు సంపుటాలు వెలువరించిన కవిగా కవిత్వ 'ఆల్కెమీ' ర..

Rs.270.00

Sale

Talli Ninnu Dalanchi

        ప్రాచీన కవిత్వం లో అతిమానుషమైన లేదా దైవీయమైన అంశాలెన్నో వస్తాయి. దేవుడున్నాడో లేదో నాకు తెలియదు. దేవుడు సందేహం కావచ్చు. భక్తుడు నిజం, భాక్తకవి ఆస్తిత్వ వేదన నిజం, ఆత్మవేదన లోంచి వచ్చిన ఏ భావోద్వేగాన్ని , మనం తక్కువ చేసి చూడనక్కర లేదు. దేవుడి పై ఆవిశ్వా..

Rs.375.00 Rs.300.00

Telugu Padyaalalo An..

గ్రంథకర్త ఈ పుస్తకంలో ఆంగ్లభాషోచ్చారణమును, పదజాలమును తెలుగు పద్యములలో ఆంగ్లవివరణతో పూర్తిగా చెరిగేశారు. ఇటువంటి పుస్తకం న భూతో న భవిష్యతి. ఇదొక రత్నవిపణి. - ఆచార్య కోరాడ మహదేవశాస్త్రి ఆంగ్లపదాల ఉచ్చారణను సూచిస్తూ ఆ పదాలను ఆంగ్లంలో పట్టిక రూపంలో ఇవ్వడం పాఠకులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నది. విలక్షణమూ, అమూ..

Rs.180.00

Sri Valmeeki Subhash..

ఈ భూమివిూద మొట్టమొదటి కావ్యం ''శ్రీరామాయణం''. వాల్మీకి భగవానుడు చతుర్ముఖ బ్రహ్మ అనుగ్రహం పొంది తన దివ్య దృష్టిచే సకలము చూచి, విని లోకానికి అనుగ్రహించిన అద్భుత ఆదికావ్యం శ్రీరామాయణం. ఇది మానవునికి అన్ని కోణాలలోనూ, అన్ని రకాలవారికి తన అద్భుత సందేశాన్ని ఇస్తుంది. కొంతమంది కథలు ఇష్టపడతారు. వారికి అన్ని..

Rs.45.00

Iqbal Geetaalu

    ఇక్బాల్‌ భగవద్గీతను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అందలి కర్మ సిద్ధాంత ఛాయలు ఖురాన్‌ లోనూ కనిపిస్తా యన్నాడు. ఆయనకు రామాయణ మంటే మహాప్రీతి. అందుకే సర్‌.కిషన్‌ ప్రసాద్‌కు వ్రాసిన ఒక లేఖలో 'జహంగీర్‌ కాలంలో మసీహ్‌ అనే ఆయన రామాయణాన్ని పారశీకంలోని కనువదించాడు. వీలైతే దాని ప్రతిని నాకు సంపాదించి పెట్..

Rs.90.00

Vemanna Vadam

భూమి నాదియన్న భూమి పక్కున నవ్వు ధనము నాదియన్న ధనము నవ్వు కదనభీతు జూచి కాలుండు నవ్వును విశ్వదాభిరామ వినురవేమ... తనకాలపు పరిధిలోనైనా సామాజిక చైతన్య దృష్టితో కవిత్వం చెప్పిన తొలి తెలుగు కవి వేమన్న. అదే దృష్టితో రచన చేస్తున్న ఈనాటి కవులు తమకన్నా పూర్వుల సంప్రదాయాన్ని తెలుసుకోవటం ఆరోగ్యకరమే గాక..

Rs.23.00

Palaka-Pencil Oka Ma..

నేను' తప్ప ఈ ప్రపంచంలో ఇంకేమీ నాకు లేదు. నువ్వు తప్ప ఈ ప్రపంచం నుంచి ఇంకేమీ నాకు అక్కర్లేదు. ''మన వెలుగూ వెన్నెలా ఆమే' నీకు తెలుసా? నీవు ఉన్నావన్న ఒకే ఒక్క కారణంగా నేను ఈ ప్రపంచాన్ని క్షమించేశాను. 'ప్రేమ' తాత్వికత అనేది అత్యంత గంభీరమయిన సత్యాల భోగట్టా అనీ, మ¬దాత్త జీవన వ..

Rs.68.00

Aame Vekuva

ఆమె వేకువ... డా|| ఎ.వి. వీరభద్రాచారి కవిత్వం... ఒక రకంగా ఆయన ఆస్తికుడు - చుట్టూ అల్లుకున్న వామపక్షభావాల కూటములు - మిత్రులు, పోరాటాలు, యుద్ధాలు - అన్నీ ఆయనలోని ఒక ప్రగతిశీల కాముకుణ్ణి కవిత్వంలో ప్రతిబింబజేశాయి. యిదీ వైరుధ్యమే దాన్ని పరిష్కరించుకుంటానికి ఆయనెక్కడా ప్రయత్నించలేదు. ఈ కవిత్వమంతా ఆ క్షణా..

Rs.90.00

Nelabala

ఏ భాష నుండి అనువాదం చేస్తున్నామో ఆ భాష, ఏ భాషలోకి అనువాదం చేస్తున్నామో ఆ భాష అనువాదకులకు క్షుణ్ణంగా వచ్చి ఉండాలి. అంతేకాక అనువాదం చేసే కావ్యాన్ని బాగా ఇష్టపడి వుండాలి. ఈ రెండు అర్హతలు రత్నమాలగారికి ఉన్నవి. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో తగినంత పాండిత్యం వీరికి వున్నదని ప్రత్యేకంగా చెప్..

Rs.45.00