Buy Telugu Poetry Books Online at Lowest Prices. Books writen by poets like Sri Sri, Devarakonda Balagangadhar Thilak, Arudra, Atreya, Jashuva and many more are available.

Product Compare (0)
Sort By:
Show:

Poolu Raalina Chota

నాగేశ్వర్‌ రెండో కవితా సంపుటి 'పూలు రాలిన చోట' కూడా ఎక్కువ భాగాన్ని ఆక్రమించినవి తెలంగాణ, విప్లవం. తెలంగాణలోని భూమి, భుక్తి, విముక్తి కోసం విప్లవం. అది విస్తరించి దేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవం, అందులో భాగంగా తెలంగాణలో సాయుధ పోరాటమైనా కావచ్చు. ప్రజాస్వామిక ప్రత్యేక తెలంగాణ కోసమైనా కావచ్చు. నాగేశ్..

Rs.50.00

Dashabdi Kavitha (20..

2001 నుండి 2010 మధ్యకాలంలో వివిధ పత్రికల్లో, సంకలనాల్లో, ప్రత్యేక సంచికల్లో, సంపుటాల్లో అచ్చయిన వేలాది తెలుగు వచన కవితలను సేకరించాం. వాటిలోంచి ఈ దశాబ్ది పరిణామాలకు దర్పణం పడుతున్న దాదాపు 200 ప్రాతినిధ్య కవితలనూ, ప్రాతినిధ్యకవులనూ గుర్తించాం. ఈ కవితలతో 'దశాబ్ది కవిత' పేరిట ఒక సంకలనంగా రూపొందించాం. 2..

Rs.290.00

Soundaranandamu

ఇరవయ్యవ శతాబ్దంలో తెలుగులో జంట కవిత్వం బాగా వికసించింది. ఆ శతాబ్దంలో ప్రసిద్ధిలోకి వచ్చిన జంటకవులు పింగళి లక్ష్మీకాంతం, కాటూరి వేంకటేశ్వరరావు. వారి కృత 'సౌందరనందము'. గౌతమబుద్ధుని సందేశాన్ని మనోహరంగా చిత్రిస్తుందీ కావ్యం. ఆధునిక ఆంధ్ర సాహిత్యంలో ఉత్తమ కృతులలో ఒకటి సౌందరనందము. భారతీయ సాహిత్యంలో అత్యు..

Rs.70.00

Kavula Telanganam

''గుప్పెడు మట్టిని పీల్చుకుంటే గుండె అంతరిక్ష మవుతుంది'' ''మట్టికూడా పడుండదు చచ్చినట్లు అట్టడుగునుంచి చిమ్ముకొస్తుంది (వెలుగంటే విముక్తి) చెట్టు చేతులతో మట్టిని పీల్చుకోవడమంటే శ్రమలో నిమగ్నం కావడం. శ్రమలో నిమగ్నమయినప్పుడే మనిషి మనిషిగా మనగలుగుతాడు. అప్పుడతని గుండె అంతరిక్షమవుతుంది. ఈ అంతరిక్షం భావక..

Rs.140.00

Shishtla Umamaheswar..

ఈ గ్రంథంలోని కథలన్నీ, ఒక లెఫ్టినెంట్‌ తులసి మినహాయిస్తే, తక్కినవన్నీ గ్రామీణుల భాసలో రాయబడ్డాయి. యీ రకం భాష రాయడం బహుకష్టం. ఆదిని కీర్తిశేషుడు గురజాడ అప్పారావుగారు రాశారు. యీనాడు రాస్తున్న యువకుల్లో గోఖలే, చాగంటి సోమయాజులు, యీ శిష్‌ట్లా సమర్థతతో రాయగలరు. గ్రామీణులైన సిపాయీల నోటిలోంచి వచ్చిన మాటలు త..

Rs.220.00

Sri Nandanandanopakh..

వైచిత్య్రాలకు, వైవిధ్యాలకూ, వివిధ మహిమలకూ ఆలవాలమైన శ్రీవాసుదేవుని చరిత్రను గ్రంథస్థం చేయాలంటే రచనా ప్రక్రియలలో గూడా వైవిధ్యము నాశ్రయించక తప్పదు. అట్టి నైపుణ్యం శ్రీ ఆలూరు కవి గారికి పుష్కలంగా ఉన్నది. అదువల్లనే ఈ కావ్యం రసవత్తర రచనగా రూపొందింది. ఈ కాలములో పద్య రచయితల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఈ ప..

Rs.300.00

Pappulu Bellalu

పిల్లల కోసం దిగి వచ్చిన చందమామ ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో చదువుకునే పిల్లల్ని కలవడం తెలుగు పద్యాలతో, తన జీవితానుభవాలతో వారికి నాలుగు మంచి మాటలు చెప్పడం, వ్యక్తిత్వ వికాసాన్ని కలిగించడం... ఆ పిల్లల కేరింతల్ని, కళ్ళల్లో మెరుపుల్ని తనివిదీరా చూసి ఆనందించడం - ఇదీ పురుషోత్తం దినచర్య. పద్మ సరోవరంలో ..

Rs.100.00

Prajakavi Dasaradhi ..

''కోతిని మనిషిగా తొలిచిన - కాస్మిక్‌ - రేడియేషన్‌ బలమే నా కలంలో చొరబడి - నేడు - మనిషిని దేవతగా మలుస్తుంది. చితి మంట యుద్ధానికి - ప్రతి కవి ఒక ఫైర్‌ బ్రిగేడ్‌, అణ్వస్త్రపు గ్రీష్మానికి - ప్రతి పద్యం మబ్బు ముక్క'' అని పలికిన దాశరధిగారు కవులే కాదు - వ్యాసాలూ, కథలూ, నాటికలూ మొదలైనవి అసంఖ్యాకంగా వ్రాశార..

Rs.175.00

Niluvutaddam

ఆధునిక ధనిక వ్యామోహంలో మునిగి... అమ్మ ప్రేమకు, ఆప్యాయతలకు దూరం అవుతున్న యువతరానికి హితబోధగా ''నేటి ప్రపంచం'' అనే కవిత రూపుదిద్దుకొన్నది. కిట్టన్న కవిగా తన అంతరంగమునే ''నిలువుటద్దం''గా చిత్రించిన కవిత చక్కగా... చిక్కగా ఉంది... ''అమృత కలశం ఆ అద్దం'', ''నిగూఢ గూఢచారి ఆ అద్దం'', అంతరంగిక స్నేహితుడా అద్ద..

Rs.90.00

Gulabi Rekulu

 మనసులోని భావాలు అతరంగాన్ని కదిలించి వేదనైనా రోదనైనా, నిర్విచార, నిస్సాయస్థితిలో ఉన్న అనూహ్యమైన సంఘటనలు నన్ను కలవర పెట్టినప్పుడు యదార్ధగాధలు చూసినా, విన్నా స్పందించిన మనసు వాటిని కథలుగా మలచాలని అక్షర రూపంలో కాగితాలపై కలంతో యుద్ధం చేయాలనుంటుంది. ప్రేమలు, పెళ్ళిల్ళు వైవాహిక సంబంధ బ..

Rs.60.00

Vajrapushpaalu

 ఇది ఒక్క కట్టా నరసింహారెడ్డిగారి విషయమేకాదు, అనేక మది విజ్ఞాన శాస్త్ర పరిశోధకుల, అధ్యాపకుల జీవితానుభవం. పుట్టిపెరిగిన ఊరు, కన్నతల్లి ఆప్యాయత, తండ్రిగారిచ్చిన క్రమశిక్షణ సంస్కారం, నగర జీవిత మిశ్రమ స్పందన, ఉస్మానియా విశ్వవిద్యాలయం కల్పించిన బహుముఖీనమైన అవకాశాలు, అకడమిక్‌ రంగంలో సా..

Rs.65.00

Padanisalu Abhyudaya..

 సంగీతానికీ, జీవితానికీ చాలా సారుప్యతలున్నాయి. సంగీతంలోని ప్రతిరాగమూ విశిష్టమైనది, విలక్షణమైనది. జీవితంలోని ప్రతి అనుభవమూ విశిష్టమైనదీ. మానవుడి ఒక్కో అనుభూతినీ, ఉద్వేగాన్నీ ఒక్కోరాగం ప్రతిధ్వనిస్తుంది. అలాగే జీవిత ప్రస్థానంలోని ఒక్కో సంఘటన, ఒక్కో మేలిమలుపు ఒక వినూత్న రాగంతో సమానమ..

Rs.100.00

Gangaavataranamu

 ఇవి మూడు గేయ కథలు. గంగావతరణ, క్షీరసాగర మథనం, శమంతకమణి కథలు పరిచిత పూర్వాలేగాక మహాప్రఖ్యాతాలు. ఉత్పల వారు వీటిని తమ సహజ కథాకథన నైపుణీ విశేషంతో చక్కని లయాత్మక గేయాలతో ఆబాల వృద్ధ పర్యంత పాఠకులే కాదు, కవి పండితజన గాయకవరులు కూడా పఠించి పరమానందమునందగలిగేవే. ఈ గేయ కృతులు మూడూ క..

Rs.80.00

Sarat Sahityam Aidav..

 అనగనగ పడమర ఒక పెద్ద పట్టణంలోని సంగతి. చలికాలం ప్రారంభమయింది. రామకృష్ణ పరమహంసగారి శిష్యుడొకాయన ఏదో ఒక మహత్కార్యానికై చందాల వసూళ్ళకని వచ్చాడు. దానికై ఒక సభ ఏర్పాటు చెయ్యాలనీ, ఆ సభకు ఉపేంద్రబాబుగారిని అధ్యక్షులుగా వుంచాలనే తలంపుతో ఒకనాడు వుదయాన్నే కాలేజీ విద్యార్థులు కొందరు అతని దగ..

Rs.140.00

Parvavela Tarangalu

 నేను క్షణాల్ని గడ్డకట్టించి అక్షరాలుగా మారుస్తున్నాను. కాలాన్ని గడ్డకట్టించి కావ్యంగా మారుస్తున్నాను. అక్షరాల గుండా కావ్యంగా ప్రవహిస్తున్న పవిత్రాత్మను నేను. భావి తరాల మన:కుంపట్లపైన ద్రవమై కరిగి, ఆవిరియై విశ్వాన్ని ఆవరిస్తాను. ఆగమన మానవలోక హృదయనికుంజాలే నా స్థిర స్తావ..

Rs.40.00

Desabhakthi Taditara..

 గురజాడ దేశభక్తి కవితకు ఏ దేశానికైనా జాతీయగీతం కాగలిగిన అర్హత ఉంది. మనదేశంలో జాతీయగీతం కాదగిన లక్షణం బంకిం గీతంకన్నా గురజాడ గీతానికే ఎక్కువగా ఉంది. విగ్రహాలను కూలగొట్టడం ఇష్టం లేకపోతే తెలుగు ప్రజలకన్నా 'దేశభక్తి' రాష్ట్రం గీతం కావాలి. బలవంతంఆ పాడించనక్కరలేదు గాని స్వచ్ఛందంగా ప్రజ..

Rs.45.00

Truth Eternal

"Beauty is truth, truth is beauty - that is all ye know on earth, and all ye need to know", were the immortal words of Keats, the great poet. In it, he summed up the quintessential wisdom given to us by our sages of yore. What is that truth then? It is not just the conventionally believed opposite o..

Rs.150.00

Soraabu Swatantra Pa..

దేశానికి వెన్నెముక రైతు. దేశ ప్రగతికి మూలధాతువే రైతు అందుకే శేషేంద్ర తన కవిత్వంలో రైతు కష్టాలు కన్నీళ్ళు లోతుగా ఆవిష్కరించాడు. ''నాగలి నా చేతికి నాగుబామయింది/ పొలం పనులు నా కాళ్ళకు సంకెళ్ళుగా మారాయి'' అంటూ వో దార్శినికతా దృశ్యాన్ని పాఠకులకు అందించాడు కవి. ''బాబూ ఈ దేశాన్ని ఈ పొలాల్నీ చూస్తే కన్నీళ్..

Rs.80.00

Mukundamaala

'కుందమాల' అంటే మల్లెపూల దండ. 'ముకుందమాల' అంటే ముకుంద స్మరణమనే భావమాల. అంటే - భక్తి పరిమళాలు ప్రసరించే మరొక తీరు కుంద మాల అనుకోవచ్చు. నలభై శ్లోకాల ఈ లఘుకృతి గ్రథనం చేసిన వైష్ణవకవి శ్రీ కులశేఖర మహారాజు. ఈయనను కులశేఖర ఆళ్వారుగా కూడా మన్నన చేస్తుంటారు. 'ఆళ్లారు' అనే పదానికి 'మునిగిపోయిన' (భక్తిలో) అని ..

Rs.100.00

Taativikabhavala Tan..

పువ్వూ, కవీ మాయమయితే సౌందర్యమంటున్నాడు ఈ మార్కిక కవి. ప్రసాద్‌ అలౌకికానికి, లోకానికి వంతెన కట్టే కవి. కొన్ని వూహలు కొంతమందే చేయగలరు. అట్లాంటి అపూర్వమైన వూహలు వాళ్ళు ఎలా చెయ్యగలరా? అని మనం ఆశ్చర్యపోతాం. అంత సున్నితంగా, అంత సుందరంగా ప్రసాద్‌ ఊహిస్తాడు. ఊహకు అందని వూహలు చేస్తాడు. తన సహృదయతని, సౌమనస్యా..

Rs.60.00