Buy Telugu Poetry Books Online at Lowest Prices. Books writen by poets like Sri Sri, Devarakonda Balagangadhar Thilak, Arudra, Atreya, Jashuva and many more are available.

Product Compare (0)
Sort By:
Show:

Insha Allah

కరువొచ్చిన కాలంలో అరవై నిండాయి నాకు అతి తేలికగా, చొరబడి మారగలన ఇన్షా అల్లాహ్‌! బంధన సంబంధాల్లో అంధుల వలె తచ్చాడుతు అల్లాడడమే బంధువులని చివరివరకు ఇందధమిదె మన బతుకుకు ఇన్షా అల్లాహ్‌!..

Rs.20.00

Hasya Kavitalu

ఈ హాస్య కవితల బీరువా తీస్తే చాలు మనందరి ముఖాలతీరు ఎలుగెత్తు నవ్వుల తేరు కదలాడే చక్రాలపై కటకటలడోలు పలికించు అన్నవరపు జట్కాల బోలు మీ లీలలివే జాజా! జేగురుదొరా! చలేజా లెలెమ్మనే తరువోజ శాసనాల్నీమ్రోల, రా చూడష్టావక్ర వీరా సుడోజాగ్రద్ధీరా! ఈ చెమక్కు నానో వింటే పులినాన..

Rs.50.00

Gandhakuti

నా లోపల ఒక సముద్రం వుందని తెలుసుకానీ అందులో ఇన్ని జలస్తంబాలూ, అనేకానేక తుఫానుల్లో మునిగిపోయిన ఇన్ని మహా నౌకలు, నౌకల్లో ఇన్ని అక్షౌహిణుల సైన్యమూ, లక్షలాది ఈటెలు, కరవాలాలూ, అసంఖ్యాక శిరస్త్రాణాలూ, లోహ కవచాలూ, ద్రవమై వున్నాయని ఇప్పుడే, ఆరుపదుల అనుభవాల అణువిస్ఫోటన జరిగినప్పుడే తెలిసింది ప్రియతమా! ఈ లో..

Rs.75.00

Alvida

కౌముది కవిత్వం వెతికిపట్టి ఇవాళ ఒకచోట పెట్టి చూపిస్తున్న మిత్రుల కృషి విలువైంది. ఆ కవిత్వమంతా వరసగా ఇవాళ చదువుతూంటే - పాతగా పొగలాగ, అనిపించదు. ఆ వాక్యాలకు, పద సంపుటికి, పాతదనం లేదు. పునరుక్తి కాదు. కవిత్వ రహస్యమెరిగిన వ్యక్తి పడే జాగ్రత్త అది. మరీ ముఖ్యంగా 'ఏకాంత', 'ఒక వృక్షం', 'ఇంతకూ నేనెవర్..

Rs.100.00

Bhavani Kavitwam - 1

ఉబలాటంకోసం కాక గుండె ఉధృతితో రాస్తున్న సీరియస్‌ కవయిత్రి భవానీదేవి. - డా.ఎన్‌.గోపి మనిషి మనిషిగా బ్రతకాలనేది కవయిత్రి అంతర్గత కాంక్ష. కళ్ళ తడి కోసం కాక గుండె తడి కోసం ఆమె తపన. - ఆచార్య తిరుమల భవానీదేవి యీ తరం స్త్రీవాద కవిత్వంలో స్ఫుటమైన, బలమైన గొంతు - రామమోహన్‌రాయ్‌ భవానీదేవి నానీల..

Rs.450.00

Matsuvo Basho Haiku ..

మత్సువొ బషో (1644-1694) జపాన్ సాహిత్యంలో అగ్రశ్రేణి సాహిత్యకారుడు, కవి. జీవితమంతా తీవ్ర సౌందర్యోపాసకుడిగా జీవించాడు. తన జీవితకాలంలో ఐదుసార్లు జపానంతా పర్యటించాడు. ఆ పర్యటనల్లో తన అనుభవాల్నీ, అనుభూతినీ యాత్రావర్ణనలుగా రాసిపెట్టాడు. అలాగే అప్పుడప్పుడూ తన ఆనందాన్నీ, దుఃఖాన్నీ కూడా క..

Rs.90.00

Vajraudham

నిరంకుశ నిజాం గుండెల్లో ''ఖబడ్దార్‌! ఖబడ్దార్‌!! నైజాం పాఇదుషా హే!'' అంటూ తెలంగాణా జనగర్జన మార్మ్రోగే కవితా సంపుటి 'వజ్రాయుధం' ..

Rs.30.00

Srujanakanti

''నేనిప్పుడు అక్షరమై లేస్తున్నాను నీ తరం ఆశ్చర్యపడేలా నా తరంలో శిరసిత్తుకున్నాను ఇక అక్షరమే నా అస్తిత్వం''  - (అక్షరం నా అస్తిత్వం) ''వివాహమా! ఎంత పనిచేశావు నన్ను పుట్టింటికి అతిధిని చేశావు'' - ..

Rs.350.00

Rendu Prapanchalu

రాచపాళెం చంద్రశేఖర రెడ్డి రచించిన పరాధీనసీమ, విషాదకావ్యం, పుట్టుమచ్చ, కరువుగడ్డ, ఫాక్షనిజం, సుందరరాజు కోసం, మానాయన, బంతులు కావడం కన్నా, ఆనంత రైతు, మనకిప్పుడు కావలసింది, ప్రజల్ని చంపకండి, చితులు పేర్చుకోండి, ఒక పౌరాణికం, ఆనవాళ్ళు.....ఇలా 46 కవిత్వాల సంపుటి ఈ 'రెండు ప్రపంచాలు'. ..

Rs.50.00

Puli Panja

కళాప్రపూర్ణ పురిపండా అప్పలస్వామి శత జయంతి సంవత్సర ప్రచురణ 'పులిపంజా'..

Rs.40.00

Damera Kavita Sarvas..

ఈ పుస్తకంలో దామెర కోరస్‌, నెత్తుటి వెన్నెల, కొర్రాయి, జయ హే తెలంగాణా! అసలు ముఖం తదితర భాగాలున్నాయి. ..

Rs.400.00

Mulki Muslim Sahitya..

దాదాపు అన్ని సమాజాలలో మెజారిటీ మత భావజాలం ఆవరించి ఉంటోంది. ప్రత్యక్షంగా బైటపడని చోట కూడా పరోక్షంగా దాని ప్రభావం ఎంతో ఉంటుంది. అ లాంటి ఈ లోకంలో ఒక మైనారిటీ వాయిస్ కు ... అందులోనూ దేశ విభజనాభారాన్నీ, నిందల్నీ, గోబెల్ ప్రచారాల్నీ అకారణంగా మోస్తున్న ముస్లింల నుంచి వస్తున్న సాహిత్యాని..

Rs.65.00

Vemana Bodha

వేమన బోధ - జి.వి. సుబ్రహ్మణ్యం ''తిక్కనగాని, వేమనగాని, గురజాడగాని రాసిందంతా ఆద్యంతం నాటకం. నాటకంలోనే కవిత్వం పరాకాష్ఠ అందుకుంటుంది. వేమన్న రాసిన ప్రతి పద్యం ఒక నాటకం. ఆ మాటకొస్తే వేమన్న జీవితమంతా ఒక నాటకమే. ఆటవెలది ఛందస్సు అతడి నాటకరంగం. నాలుగు పాదాలలో ''విశ్వదాభిరామ వ..

Rs.185.00

Udyamame Oopiriga

అరకెత్తిన రైతన్న అందం చూస్తే శిలువెక్కిన జీసెస్ లా దేశానికి ప్రపంచానికి ఏదో బోధన నివేదన అర్చన *** ప్రతి అణువు బురద బువ్వలా అందంగా ఉంటుంది. చదునైన భూమిపైకి నెలవంకలా గంగమ్మతల్లి ఆబగా చూస్తూ గట్టుకు రంధ్రం వేస్తుంది. చిక్కుడు పాదులా అంతా ఆక్రమిస్తుంది. అర్థరాత్రి వెన్నెలవోలే అందరికి అన్నం పెట్టే అన్నద..

Rs.30.00

Shatakamanjari

తెలుగు శతకాలలో ఎంతో విలక్షణత, వైవిధ్యం , విశిష్టత కనిపిస్తుంది. ఈ శతక వాజ్మయం ఒకగని. దానిని త్రవ్వే కొద్దీ మణులు మాణిక్యాలు బయటపడతాయి. ప్రత్యేక లక్షణాలు మెరుపులు అద్బుతంగా ప్రదర్సితమవుతాయి. ఇలాంటి శతకాలను కొన్నింటిని అధ్యయనం చేసి వాని ప్రత్యేకతను తెలుగు భాష విశిష్టతను తెలుగు భాష ప్రేమికులు తెలుసుక..

Rs.200.00

Suguna Shatakamu

సమకాలేన సమస్యలను వస్తువుగా తీసికొని , మానవీయ విలువలను చాటి చెపుతూ ఉద్దట్టమైన రచన చేశారు. శ్రీ నరసింహాచారి. అన్నమంతా పాట్టి చూడనక్కరలేదు అన్న చందాన్ కొన్నింటిని మాత్రమే ఉటంకిం చారు. శతకం మొత్తం చిత్తానికి హత్తుకునేలా ఉంది. భాష, శైలి, భావం, వ్యక్తీకరణ అన్నీ ఉత్తమంగా, ఉన్నతంగా సాగాయి. కవికి చందో వ్యా..

Rs.25.00

Amukta Malyada

ఆముక్త మాల్యద సుప్రసిద్దమైన కావ్యం. దీనిని శ్రీ కృష్ణ దేవరాయలవారు రచించారు. అంతవరకూ ప్రజలకు తెలుసు. కానీ ఇందలి కధాంశము ఏమిటి అనేది సామాన్య ప్రజలకు, అందునా ప్రస్తుత తరాలవారికి పెద్దగా తెలియదు.  ఈ మహత్తర కావ్యము నందలి కదాంశాములను పాఠకులకు తెలియ చెయ్యాలని , ఈ కావ్యాన్ని వచన రూపంలో తెలియజేయడం జరిగింది..

Rs.50.00

Kumudhini

విప్రదాసు స్నేహపూర్వకదృష్టిని ఆమెపట్ల పరపి ఇలా అన్నాడు. "కుముదినీ! ఇప్పుడు పడమటి దిక్కుగా వున్న మేఘాలు మరికొంతసేపటికి తూర్పుదిశకు వస్తాయి. సంసారంలో ఇటువంటి గాలి ఎప్పుడూ వీస్తూనే వుంటుంది. మేఘాల మాదిరే మనుష్యులుకూడా అటు యిటు సంచరిస్తూ వుంటారు. నీవు యెక్కడికి వెళితే అక్..

Rs.100.00

Chokher Bali

"సరే మీ చదువు పాడుచేసుకోవద్దు. నాతో మాట్లాడతారే, ఆ సమయాన్ని నేను మా స్నేహితురాలికోసం కేటాయిస్తాను. మరి అప్పుడు మాట్లాడతారా ఆమెతో?" కరుణ అడిగింది. ఆంతర్యాల సంబంధాల విషయంలో ఉచితానుచితాలు ఏమిటో, దాని ఆదర్శమేమిటో సామన్యులకంటే అధికంగానే కుంజకు తెలుసును. తల్లి మనసు కించపడుతుంద..

Rs.100.00

Tenneti Suri Rachana..

తెన్నేటి సూరి తెలుగు యువకుల హృదయాలలో కమ్యూనిస్టు విప్లవభావాల గాలులు, ఆత్మాశ్రయమైన భావకవిత్వంపై తిరుగుబాటు గాలులు వీస్తున్న 1930, 1940 దశకాలలో ముందుకు దూసుకువచ్చిన తొలి విడత 'అభ్యుదయ కవులలో' 'తెన్నేటి సూరి' ఒకరు. 'నీ కవిని బతికించుకోవాలిరా - నీవు మనిషనిపించుకోవాలిర..

Rs.250.00