Buy Telugu Poetry Books Online at Lowest Prices. Books writen by poets like Sri Sri, Devarakonda Balagangadhar Thilak, Arudra, Atreya, Jashuva and many more are available.

Product Compare (0)
Sort By:
Show:

Anupama

'కూర్చున్న వాడిని కూర్చున్నట్లే వుంటాను దేశం రంగు వెలుస్తూ వుంటుంది, చుట్టూ పరకాయించి చూస్తాను కొండలూ మట్టి నీళ్ళూ సమస్తమూ రంగుతగ్గుతూ వుంటాయి, నా లోలోపల కురస్తున్న దిగులువర్షాన్ని చేతులు చాచి తాకుతుంటాను'' మాధవ్‌  2009లో రాసిన ఇరవైయేడు పంక్తుల ఈ పద్యం చదివిన తరువాత నేను భారంగా, దిగులుగా,..

Rs.90.00

Aadi Parvam

నాకు ముక్కు మీద కోపం వున్నప్పుడో, నేను బెంగతో నిట్టూర్చినప్పుడో, కంటి కొసల్ని నీటి బొట్లు తళుక్కు మన్నప్పుడో ఎలా వస్తుందో, కవిత్వం నాముందు వాలిపోతుంది. ఆమె పరామర్శకు చిహ్నాలే 'పంచమ వేదం', 'నాన్న సైకిలు', 'పసుపు జాబిల్లి' కవితా సంకలనాలు. ఇప్పుడు కోపం, బెంగా, దు:ఖం కలగలిసిపోయాయి...

Rs.54.00

Gurajada Kavitalu

దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా! వొట్టి మాటలు కట్టిపెట్టోయి గట్టి మేల్‌ తలపెట్టవోయి పాడి పంటలు పొంగిపొర్లే దారిలో నువు పాటుపడవోయి; తిండి కలిగితె కండ కలదోయి, కండ కలవాడేను మనిషోయి!..

Rs.45.00

Satakamulu (Vemana, ..

బాలబాలికల భాషా పరిపుష్టికీ, భావనా పటిమకూ, మనోవికాసానికీ, నీతి వర్తనకూ, దైవచింతనకూ నీతి, భక్తి బోధకములైన శతకముల పఠనం ఎంతగానో తోడ్పడుతుంది. పూర్వకాలంలో అలతి, అలతి పదములతో కూడిన కృష్ణ శతకము, సుమతీ శతకము, వేమన శతకము వంటి శతకాలతో ప్రారంభించి, భాస్కర శతకము, భర్తృహరి నీతి శతకము, దాశర..

Rs.90.00

Satakamulu (Dasarath..

బాలబాలికల భాషా పరిపుష్టికీ, భావనా పటిమకూ, మనోవికాసానికీ, నీతి వర్తనకూ, దైవచింతనకూ నీతి, భక్తి బోధకములైన శతకముల పఠనం ఎంతగానో తోడ్పడుతుంది. పూర్వకాలంలో అలతి, అలతి పదములతో కూడిన కృష్ణ శతకము, సుమతీ శతకము, వేమన శతకము వంటి శతకాలతో ప్రారంభించి, భాస్కర శతకము, భర్తృహరి నీతి శతకము, దాశరథి శతకము, శ్రీ కాళహస్తీ..

Rs.90.00

Mukhachitralu

కవయిత్రి మనసు పారదర్శకం, సరళం అని ఈ కవితల ద్వారా గ్రహించవచ్చు. మంచి భావుకురాలు అనటానికి కూడా సందేహించనక్కరలేదు.         -యన్.గోపి. శ్రీమతి బషిరున్నిసాబేగంలో కవిత్వం మీద తపన మెండుగా ఉంది. అది వో తపస్సుగా మారుతుందనీ, అన్వేషణా దృష్టితో రాబోయే రోజుల్లో నూతన ప్రపంచాన్ని సృష్టి..

Rs.90.00

Kshetrayya Padaalu

క్షేత్రయ్య పదాలలో బహుభార్యాత్వం, వేశ్యాసంపర్కం, వ్యభిచారభావం లౌకికమైనవి కావు. అవి అలౌకికమైనవి. కృష్ణభగవానుడొక్కడే పురుషుడు. తక్కిన మానవులంతా స్త్రీలు. కృష్ణుడు పరమాత్మ. మానవుడు జీవాత్మ. ఈ జీవాత్మ పరమాత్మలో ఐక్యానుసంధానం కోసం పడే తపననే మదురభక్తి అంటారు. ఈ మధుర భక్తి రసరాట్టు. క్షే..

Rs.36.00

The Road Accident

By accident of fortune a man may rule the world for a time, but by virtue of love he may rule the world forever, say an old adage. Raju has tried a new theme and a sparse technique in this long poem, leaving many to wonder whether some poetry can be breathed into this other wise dry subject. Not j..

Rs.45.00

Sparsa

తడి తడిగా గుండెల కంటుకొంటున్న ఇన్ని మాటల్ని దులుపుకొని నాలోకి ప్రవేశించాలనుకొన్నప్పుడల్లా ఏదో అడ్డంకి నన్ను తెరవాలని నా ముఖద్వారం ముందు నిలబడి ఎవరో ఓపెన్‌ ససేమ్‌ అని అరుస్తున్నారు. కాని నేను మాత్రం నాలోకి నేను ముడుచుకుపోతూ పెళ్లలు పెళ్లలుగా విరిగి పడుతుంటాను. నన్ను పూర్తిగా ఈదుకొంటూ నా లో లోపలి అం..

Rs.27.00

Shabdha Chitram

"సౌందర్యాన్ని, కాల్పనికతనీ, ప్రగతిశీల భావాలతోమమేకంచేసి వర్ణించగలవాడు, సామాజిక ప్రయోజనాన్ని సాధిస్తాడు. ఈ కోవకి చెందినవాడే అప్పలరాజు... సామాజిక చైతన్య కవితా సృష్టిలో కొన్ని మంచి మార్గాల్ని ఎన్నుకున్నాడు అప్పలరాజు ఆ మార్గాన్ని నిర్దిష్టం చేసుకుంటూ, నిబద్దత పెంచుకుంటూ, ముందుకు సాగిపోవలసిందిగా కోరుతున..

Rs.18.00

Maro Golaniki

మిత్రుడు ఉప్పల అప్పలరాజు ఇరవై ఏళ్ళకు పైగా తెలుసును. కేవలం వ్యక్తికాదు. అతని కవిత్వమూ తెలుసును, కావ్య వ్యక్తీకరణా తెలుసును. తొలి కావ్యానికి నేనే ముందు మాటలు రాసినట్లు గుర్తు. ఆనాటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా అప్పల రాజు నిరంతరం కృషిచేస్తూ కవితాభివ్యక్తిలో బాగా రాటు తేలాడు ఈ ప్రయాణంలో సాధించినవి వివేచనా..

Rs.45.00

Chemata Chittadi Nel..

జీవితం పత్తిచేలో దిష్టిబొమ్మై నన్ను భయపెడుతోంది. రక్తాన్ని తనఖాపెట్టి చల్లిన మందుల్లో హృదయం గిడసబారి తాటాకు తెగుల్తొ నిలువునా ఎండిపోయింది. రేపటి కోసం కన్న కల పింజలు పింజలుగా గాల్లో తేలిపోతోంది. సాలు సాలుకు మళ్ళించిన చెమట కాలవలకు నిఖార్సయిన వెల చెప్పడానికి మల్ల గుల్లాలు పడుతున్నారు. దారప్పోగులతో చే..

Rs.18.00

Amruthavarshini

మదర్ థెరిసా జీవితచరిత్ర ఒక మహొదత్త కావ్య వస్తువు. దీన్ని స్వీకరించడంతోనే ఈమని శేషయ్యగారు యాభైశాతం మార్కులు సంపాదించేసుకున్నారు. వస్తువంత కరుణరస ప్రధానం. శేషయ్యగారి భాషాశైలి పద్మ నిర్మాణశైలి కరుణరసానికి అనుకూలించిన అంశాలు... వస్తుగతంగానే కరుణ ఉన్నప్పుడు కవి కాసింత శ్రమపడితే చాలు రసం పొంగి పొర్లుతుం..

Rs.32.00

Udyamame Oopiriga

కొన్ని దశాబ్ధాలు నా కళ్ళముందు కరిగిపోయాయి. కనీసం ఒక అర్థశతాబ్ధాన్ని అతి సమీపంగా పరిశీలించే అవకాశం నాకు లభించింది. ప్రజా రాజకీయాలే ఎంతో అమూల్యమయిన ఈ అవకాశాన్ని నాకు ప్రసాదించాయి. ప్రజలే నిజమయిన చరిత్ర నిర్మాతలనే వాస్తవాన్ని నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. నిరంతరం ప్రజల మధ్య జీవిస్తూ, ప్రజల స..

Rs.90.00

Smiloo Gnapakaloo

జీవితాన్ని ప్రేమిస్తూ సకల పార్శ్వాలనూ దర్శించే ప్రతిభ, అద్వితీయ రచనలు, సభలూ సమావేశాలు, సరసగోష్ఠులు, విశ్వ విహారాలు తనవితీరా నవ్వుకోడాలు అన్నీ....మౌనముద్ర దాల్చిన వేళ..... తను ఓ మంచి లెన్స్‌ మన్‌ తన కళ్ళ కామెరా కందినవన్నీ మిత్రులతో పంచుకునేవాడు నిత్యం జరిగే కల్లోలాలకు గాఢంగా స్ప..

Rs.90.00

Mo Saaramsam

మో' కవిత్వమంతా సగటు వ్యక్తి ఆత్మిక ప్రపంచపు సంక్షోభానికి వ్యక్తీకరణ. సంక్షోభం ఫలితంగా వ్యక్తి గురయ్యే వేదనకు అక్షరరూపం. అస్తిత్వ ఆందోళనలో వున్న వ్యక్తి అస్థిరతకు స్థిర రూపం. యాంత్రిక ప్రపంచంలో నిర్లిప్తంగా మిగిలిన వ్యక్తి అర్థరాహిత్యపు అస్తిత్వాన్ని గురించిన ఆక్రందనల ఆవిష్కరణ 'మో' సారాంశం. 'మో' ..

Rs.135.00

Kavitha 2013

జీవితమంత విస్తారమైంది కవిత్వం. వర్తమాన కాలంలో జీవితానికి అద్దం పడుతూ, వ్యాఖ్యానిస్తూ, గతాగతాల్ని తడుతూ కవిత్వం తన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నది. మిగతా ప్రక్రియలకన్నా వేగంగా అది సామాజిక చలనాలకు స్పందింస్తున్నది. సామాజిక చరిత్రకారుడు గణాంక కోణంలో మానవ జీవితాన్ని రికార్డు చేస్తుంటే, కవి సాంస్కృతిక కో..

Rs.108.00

Kavitha 2012

సృజనశీలికి 'కల్లోల కడలిలో అలల కవాతు' కనబడుతుంది. 'ఎండ కూడా పండు వెన్నెలే' అవుతుంది. పాట 'ప్రాణప్రవాహ'మవుతుంది. 'విరబూసే కలలకు అలసట' లేదని ఒక ప్రాకృతిక భావుకురాలు భావిస్తే, 'విత్తనాలవుతున్న మనుషుల్ని, మనుషులవుతున్న విత్తనాల్ని' ఒక విప్లవ సృజనకారుడు గుర్తిస్తాడు. కలం యోధుడిలో 'ఉద్యమ నెలరేడు'ను కనుగొ..

Rs.108.00

Kavitha 2011

ఇప్పుడే రాయడం మొదలెట్టిన కవికైనా, ఇప్పటికే దశాబ్దాల రచనా ప్రయాణం చేసిన కవికైనా, స్వీయ సమీక్ష అవసరమే. తాను ఆవిష్కరించదలచుకున్న దృశ్యానికీ లేదా ఆలోచనకూ, ఆవిష్కరించిన శబ్దరూపమిచ్చే అర్ధానికీ నడుమ అన్వయముందా అని చూసుకోవడం అత్యవసరమే. దిద్దుబాట్లు ఆవశ్యకమే. రచి తరచి చూసుకుంటే చేయాల్సిన మార్పులేంటో తెలుస..

Rs.108.00

Kavitha 2010

బడి ఈడు పిల్లలందరూ బడిలో లేనట్లుగానే కవిత్వ ఈడు పిల్లలందరూ కేవలం కవిత్వంలోనే లేరు వాళ్ళ స్ధలాలు వేరు, కాలాలు వేరు ఆశ లేదు...ఆస్కారం లేదు ఫలానారోజు కవిత్వం అంతమవుతుందనే హామీ కూడా లేదు 1910కి 2010కి వందేళ్ళ దూరం ఈ ఏడాది హేలీ తోకచుక్క కనపడకుండానే ఎన్న..

Rs.90.00