Buy Telugu Philosophy Books Online at Lowest Prices. Books written by Jiddu Krishnamoorthy, Swami Sukhabodhananda, Vivekananda, Ramakrishna Paramahamsa, Rahul Sankrityayan are available.

Refine Search

Product Compare (0)
Sort By:
Show:

Prakpaschima Darsana..

రాహుల్‌ సాంకృత్యాయన్‌ అంతర్జాతీయ విఖ్యాతి పొందిన పాళీ, సంస్క ృత భాషా పండితుడు. గొప్ప చరిత్రకారుడు, కార్యశూరుడు, సుమారు 10 సం||లు సుదీర్ఘ కాలాన్ని స్వాతంత్య్ర యోధులుగా కారాగారాల్లో గడిపిన త్యాగమూర్తి. లెనిన్‌గ్రాడ్‌ విశ్వవిద్యాలయంలో ప్రాచ్యభాషా బోధకుడుగా పనిచేసి ఖ్యాతినొందిన సుప్రసిద్ధ భారతీయుడు. హిం..

Rs.130.00

Gnana Siddantham

నేటి మానవుడు పరమాణువులను చేధించాడు. అంతరిక్షయానానికి ఆయుత్తమౌతున్నాడు. వ్యక్తీకి సమాజానికి గల వైరుధ్యాలను పరిష్కరించే సోషలిస్టు యుగంలో నేడు మనం జీవిస్తున్నాం. వికసిస్తున్న జ్ఞానాని కనుగుణ్యంగా తన ఆలోచనలను మార్చుకోవటం మానవ స్వభావం. ఈ దృష్ట్యా జరిగినపుడు గతితార్కిక భౌతికవాద జ్..

Rs.125.00

Samaja Parinamamlo S..

దాంపత్యంలో, సమాజంలో, చదువు సంధ్యల్లో స్త్రీ సమానత్వం అమలుకు వస్తేగాని నేడున్న ఒంటెత్తు పోకడపోయి సమాజ సమగ్రాభివృద్ధికి, నూతన సంస్కృతి కీ మార్గం సుగమం కాదు. నివురు గప్పి, అణగారి వున్న మహిళా శక్తి నూరుపువ్వుల వలె వికసించాలి. ఆ అవసరాన్ని గుర్తింపుకు తెచ్చేందుకు మూర్తిగారు కష్లపడి పరిశోధ..

Rs.40.00

Mahilalu Socialism

మార్క్సిస్టు విప్లవకారుడు, కార్యకర్త, విల్ హెల్మ్ లీబ్ బ్ ఖ్నె ట్ తో కలిసి 1869లో జర్మన్ సోషల్ డెమోక్రసీ పార్టీని స్థాపించారు. బెబెల్ వృత్తిరీత్యా చెక్కపెట్టెల తయారీలో శిక్షణ పొందారు. 1863లో లాసాల్ జర్మన్ వర్కర్స్ అసోసియేషన్ ను స్థాపించేనాటికి 'సోషల్లిజం, కమ్యూనిజం` అనేవి అర్థకం ..

Rs.300.00

Mahila Drukkonamlo K..

కులము - స్త్రీ బానిసత్వం, కులము - వర్గం - కులపరమైన జీవన విధానం - ఆధ్యాత్మికం, ఇవన్నీ ఒక సంగమ స్థానంలో కలుసుకునే చారిత్రక పరిస్థితులను, సామాజిక నేపథ్యాలను సవివరంగా పాఠకుల ముందు రాసిన ఉమా చక్రవర్తి రచించిన ''జెండరింగ్ కాస్ట్ త్రూ ఎ ఫెమినిస్ట్ లైన్`` అన్న ఇంగీషు పుస్తకాన్ని భారతి సంస్థ..

Rs.40.00

Yodhudu - Saradhi

భారతీయ చింతనలో సాటిలేని స్థానమాక్రమించిన భగవద్గీతను భౌతికవాద కోణం నుంచి పరిశీలించిన రచన ఇది. మతపరమైన, ఆధ్యాత్మికమైన విశ్వాసాలనూ, పురాణాలు ఇతిహాసాలనూ శాస్త్రీయ దృష్టితో అధ్యయనం చేసి రాసింది. దీన్ని రచించిన వి.ఎం. మోహన్రాజ్ గ్రంథాలయ నిర్వహణలో చిరకాలం కీలక బాధ్యతలు నిర్వహించిన అధ్యయన శ..

Rs.100.00

Socialism Kosam

ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమం - ఓ విహంగ వీక్షణం ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర గురించి సవివరమైన పలు గ్రంథాలు వెలువడుతూనే ఉన్నాయి. అవి నేటికీ మానవజాతి పోరాటాలకు స్ఫూర్తి నిస్తూనే ఉన్నాయి. అయితే ఈ చరిత్రను క్లుప్తంగా, ఆ నిర్ధారణల వెలుగులో ఇటీవలి పరిణామాలను కూడ వివరిస్తూ అందించాల్సిన..

Rs.80.00

Socialism

సోషలిజం నిర్మాణం ఒక సంక్లిష్ట సుదీర్ఘ ప్రక్రియ. మానవ చరిత్రలో ప్రతి వ్యవస్థా నిలదొక్కుకోవడానికి చాలా కష్టాలు పడింది. పరిణామ క్రమం ఎప్పుడూ సరళరేఖలా సాగలేదు. పురోగమనం, వంకరటింకర మలుపులు, వెనకంజలు, మళ్ళీ ముందుకు పోవడం చరిత్ర పొడుగునా కనిపించే సత్యం. అభివృద్ధి పట్ల గతి తార్కిక అవగాహన సా..

Rs.25.00

Samrajya Vadam

ఇరవయ్యవ శతాబ్దంలో వెలువడిన గ్రంథాలలో లెనిన్ రచించిన 'సామ్రాజ్యవాదం` విశేష ప్రాముఖ్యత గలది. దాని ప్రత్యేకత ఆ గ్రంథం అందించిన వివరాలను బట్టి సామ్రాజ్యవాదం. ప్రపంచ యుద్ధాల గురించి వివరణల వల్లో కాక ఇరవయ్యవ శతాబ్దపు తరువాయి భాగంలో మార్క్సిజాన్ని పున: ప్రతిష్టించడానికి అవసరమైన ఉక్కు చట..

Rs.60.00

Mavo Rachanalu

మార్క్సిజాన్ని నిర్థిష్ట పరిస్థితులకు నిర్థిష్టంగా అన్వయించుకోవడం ద్వారనే దాన్ని సృజనాత్మకంగా ముందుకు తీసుకుపోగలం. విప్లవాన్ని సాధించగలం. అలాంటి ప్రయత్నం తొలుత రష్యాలో లెనిన్ నాయకత్వాన జరిగింది. మహత్తర అక్టోబర్ మహావిప్లవం విజయవంతం అయింది. ఆ తర్వాత వ్యవసాయక దేశమైన చైనా కమ్యూనిస్టు..

Rs.200.00

Marxist Siddantha Pa..

ప్రపంచాన్ని మార్చిన మహత్తర సిద్ధాంతమైన మార్క్సిజాన్ని అత్యంత సులభంగా తెలియజెప్పే పుస్తకం ఇది. జాతీయ విప్లవకారుడు, భగత్ సింగ్ ముఖ్య సహచరుడు శివవర్మ హిందీలో చేసిన ఈ రచన తెలుగులో ఇప్పటికే పలు ముద్రణలు పొందింది. వివిధ సామాజిక రాజకీయ అంశాలపై మార్క్సిస్టు దృక్పథాన్ని క్లుప్తంగానూ, స్పష్టం..

Rs.35.00

Marx Trade Unionlu

ట్రేడ్ యూనియన్ లపై మార్క్ దృక్పథాన్ని వివరించే గ్రంథమేదీ తెలుగుభాషలో లేదు. మార్క్ ్స కూడా ట్రేడ్ యూనియన్ లపై ప్రత్యేక గ్రంథమేదీ రాయలేదు. కాని భూత భవిష్య ద్వర్తమాన కాలాలలో ట్రేడ్ యూనియన్ల పాత్రపైన, కర్తవ్యాలపైనా ఆయన భావాలు మాత్రం చరిత్ర ప్రసిద్ధములు...

Rs.40.00

Mana Tatvika Varasat..

భారతదేశ తాత్విక సంప్రదాయంలో బలమైన భౌతికవాద ధోరణులున్నాయని, ఈ ధోరణులు ఆధ్యాత్మిక లేదా భావవాద ధోరణులతో తీవ్రంగా పోరాటం చేశాయని డిడి కోసంబి, దేవీప్రసాద్ చటోపాధ్యాయలాంటి ప్రగతిశీల చరిత్రకారులు, తత్వవేత్తలు నిర్ద్వంద్వంగా నిరూపించారు. ..

Rs.100.00

Lokayata

అసలు 'లోకాయత'కూ మిగతా తత్వశాస్త్రాలకూ మరో స్పష్టమైన తేడా వుంది. మిగతా 'నాగరికత' తత్వశాస్త్రాలకూ ఒక మూలపురుషుడు - తాత్వికుడు- అనేకమంది వ్యాఖ్యాతలు ఉంటారు. 'లోకాయత' అలాంటిది కాదు. సామాన్య జనం లోకాన్ని, లోక లక్షణాలను అర్థం చేసుకున్న తీరు... 'లోకాయత' నిజం చెప్పాలంటే అది 'అనుకోకుండా త..

Rs.70.00

Kutumbam Swanta Asth..

ఎంగెల్స్ రచించిన 'కుటుంబము, స్వంత ఆస్తి, రాజ్యముల ఆవిర్భావం` అనే గ్రంథాన్ని మీరు చదువుతారని నేను ఆశిస్తున్నాను. ఆధునిక సోషలిజం మనకు ప్రసాధించిన మౌలికమైన గ్రంథాలలో ఇది ఒకటి. ఈ గ్రంథంలో ఉన్న ప్రతీ వాక్యమూ ఆదేదో ఆషామాషీగా చెప్పడం కాకుండా అఖండమైన చారిత్రక రాజకీయ విషయాన్ని ఆధారంగా చేసుకొ..

Rs.100.00

Gatitarkika Bhoutika..

తత్వశాస్ర్తంలోనూ, సమకాలీన సమస్యల్లోనూ ఆసక్తి కలిగిన పాఠకులకు ఉద్దేశింపబడిన యీ గ్రంథంలో గతితార్కిక, చారిత్రక భౌతిక వాదానికి సంబంధించిన మార్క్సిస్టు, లెనినిస్టు మూల సూత్రాలు వివరింపబడ్డాయి...

Rs.100.00

Gatitarkika Bhoutika..

సమాజాభివృద్ధి అనేది ఒక సైన్స్. గతి తార్కిక, చారిత్రిక భౌతికవాదం ఆ సైన్స్. ప్రఖ్యాత మార్కి ్సస్టు మేధావి మారిస్ కార్న్ఫోర్త్ రచన ఇది. 1950లో కమ్యూనిస్టు పార్టీ లండన్ నగర కమిటీ ఆధ్వర్యంలో జరిగిన రాజకీయ తరగతుల్లో ఆయన ఇచ్చిన                 ఉపన్యాసాలు ఈ రచనకు మూలం. 1954లో ఆంగ్లంలో వెలువడిన ఈ రచన మార్కి ..

Rs.150.00

Tatvika Bhavanalu

భారతీయ తత్వశాస్త్రాన్ని శాస్త్రీయంగా అవగాహన చేసుకోవాలనుకునే వారికి సుపరిచితమైన దేవీప్రసాద్ వివిధ సందర్భాలలో చేసిన ప్రసంగాలు, రాసిన వ్యాసాల సంకలనం ఇది. మతోన్మాదుల ప్రమాదం తీవ్రంగా ఉన్న నేటి పరిస్థితుల్లో భారతీయత తాత్విక ధోరణిలో భౌతికవాద సంప్రదాయాన్ని స్పష్టంగా వెలుగులోకి తెచ్చిన ఆ..

Rs.50.00

Gatitarkika Bhoutika..

ప్రకృతి చలనాన్ని, సమాజ గమనాన్ని అర్థం చేసుకోవడానికి గతితార్కిక దృక్పథం ఏకైక మార్గం, ఆ దృక్పథాన్ని సుబోధకంగా చెప్పే ఈ రచన సైద్దాంతిక అవగాహనకు ఎంతైనా దోహదకారి.  ..

Rs.30.00

Bharateeya Tatvasast..

ఈనాటి మన తాత్విక అవసరాల కోణం నుంచి మన తాత్విక సంప్రదాయాలను విశ్లేషించడమే ఈ రచన ఉద్దేశ్యం. లౌకికతత్వం, హేతువాదం, శాస్త్రీయ దృష్టి అన్నవే నేటి ఆ అవసరాలు. ఈనాడు మనం దేన్నైతే ఎదుర్కొని పోరాడుతున్నామో దానికి వ్యతిరేకంగా పోరాడేందుకు మన తాత్వికులలో ఒక భాగం అమూల్యమైన సూచనలు అందజేశారు. వా..

Rs.60.00