Buy Telugu Personality Development Books Online at Lowest Prices. Books written by authors like Yandamoori Veerendranath, B.V. Pattabhiram, Robin Sharma, Sadguru Jaggi Vasudev and many more are available.
Product Compare (0)
Sort By:
Show:

Mimmalni Meeru Gelav..

పదహారేళ్ళ వయసులో ప్రేమలో పడి, ఆ అమ్మాయితో తన ప్రేమ గురించి ఎలా చెప్పాలా అని బుర్ర పాడుచేసుకునే అబ్బాయిల గురించీ, పద్దెనిమిదేళ్ళ వయసులో పెళ్ళి చేసుకుని - ఇరవై ఏళ్ళకే భర్త నిరాసక్తతకు గురైన యువతుల సమస్యలను గురించీ - పాతికేళ్ళ వయసులో పరాయి స్త్రీతో సంబంధం పెట్టుకుని ఆ విషయంగా అర్థాంగితో ఎలా రాజీకి ర..

Rs.50.00

Relations

తనని తాను శోధించుకోవడం మొదలెట్టిన ప్రతి మనిషీ మహాత్ముడవుతాడు. కానీ ముక్కు మూసుకుని తనని తాను శోధించుకుంటూ కూర్చోవడానికి క్షణం కూడా తీరిక లేని జీవనశైలిలో మనల్ని ఆవిష్కరించుకోవడానికి సులవైన మార్గం ఏదైనా వుందీ అంటే ప్రతి క్షణం మన మెదడు పొరల్లో రసాయనిక చర్యల ద్వారా బుద్ధి ద్వారా ప్రేరేపితమై ఉత్పత్తి అయ్..

Rs.100.00

Time Management

మీ జీవతపు 'క్వాలిటీ'ని మెరుగుపరచే అమూల్యమైన పుస్తకం 'టైమ్‌ మేనేజ్‌మెంట్‌'.  టైమ్‌ మేనేజ్‌మెంట్‌ అంటే ఏ పని పడితే ఆ పనిని వేగంగా చేయటం కాదు. దానివల్ల మనకు ఏ ఉపయోగమూ ఉండదు. టైమ్‌ మేనేజ్‌మెంట్‌ అంటే చేయాల్సిన ముఖ్యమైన పనిని చేయాల్సిన సమయంలోపు పూర్తి చేయటం! లోకంలో ప్రతి మనిషికీ రోజుకు 24 గ..

Rs.125.00

Siggu Padite Success..

      సిగ్గు పడితే: మనల్ని మనం చూసుకోలేం! మనం స్నానం చేయలేం! మనం నడవలేం! మనం పరుగెత్తలేం! మనం చదువుకోలేం! మనం మాట్లాడలేం! మనం పోటీపడలేం! మనం ఉద్యోగించలేం! మనం ప్రేమించలేం! మనం పెళ్ళి చేసుకోలేం! మనం సుఖించలేం! మనం పిల్లల్ని కనలేం! మనం పెత్తనం చెలాయించలేం! మనం కు..

Rs.100.00

Time Management

      ఈ పుస్తకంలో కాలాన్ని వృధా చేయకు నేస్తమా!, టైం ఇస్ లైఫ్, టి ఫర్ టైం మేనేజిమెంట్, 'కలం'తో కలిసి నడవాలి, రోజుకు వందపనులు - అదే మంచి పద్దతి, సమయాన్ని అధిక మొత్తంలో సద్వినియోగం చేసుకోవటం ఎలా?, జీవితాన్ని ప్రణాళిక బద్ధం చేసుకోండి, అవకాసాలను మనం గుర్తించాలి, పరపతిని పెంచుకోవా..

Rs.30.00

Manasa Relax Please ..

నువ్వు విశ్వాన్ని సేవించు...విశ్వం నిన్ను సేవిస్తుంది... ఇది నిజంగా జరిగిన సంఘటన... స్కాట్లాండ్‌లో అతనో పేద రైతు.  పేరు ఫ్లెమింగ్‌...ఓ రోజు ఆపదలో చిక్కుకున్న ఒక శ్రీమంతుల అబ్బాయిని ఫ్లెమింగ్‌ రక్షించాడు. అందుకు అబ్బాయి తండ్రి కృతజ్ఞతలు తెలియజేశాడు.  ప్రతిఫలంగా ఫ్లెమింగ్‌కు పెద్ద బహుమతిని..

Rs.200.00

Vyaktigata Naipunya ..

మింగుడు పడని వేదాలు, ఉపనిషత్తుల సారాన్ని చేదు మందుకు తేనె కలిపి తాగించినట్లు, చక్కటి కథలతో వాటిని చెప్పిన తీరు బావుంది.  ముఖ్యంగా 'మనసా రిలాక్స్‌ ప్లీజ్‌' అన్న పేరే ఈ పుస్తకం పట్ల ఆసక్తిని పెంచుతుంది.  ఇందులో అల్లా వున్నాడు.  కృష్ణ భగవానుడున్నాడు.  క్రీస్తు, బుద్ధుడు, మహావీరుడూ ఉ..

Rs.200.00

Vuhakandani Kaalaala..

తీవ్రమైన మార్పులకు గురవుతుండే వ్యాపార ప్రపంచంలో ప్రమాదాలను తప్పించుకోవడంలో ఈ పుస్తకం మీకు సహాయపడుతుంది.' - రామ్‌ చరణ్‌ ఎవ్వరూ, ఎప్పుడూ ఇటువంటి కాలాలను చూడలేదు.  ఘనత వహించిన కార్పొరేషన్లు వణికిపోతాయి.  ఉద్యోగాలు లక్షలలో అదృశ్యమవుతాయి.  రాత్రికి రాత్రి విస్తారమైన నూతన ఆర్థి..

Rs.165.00

Vijayapadhagarjana

చక్రం పంక్చర్‌ అయి కారు ఆగిపోయినపుడు దాన్ని గురించి చికాకుపడితే అది సరిపోదుకదా?  అలాగే జీవితం గురించి కూడా విసుక్కుంటూ, చికాకుపడుతూ ఉండకూడదు.  ఉత్సాహంగా జీవితంలో ముందుకెళ్ళాలి.  మనం నిజాయితీగా ఉండడమే ఒక జాగృతి.  మనం స్వచ్ఛంగా, నిర్భయంగా ఉండాలి. ఆశావాదం అంటే భయం లేక పోవడం ..

Rs.200.00

Sardhakamaina Panulu..

అనుష్ఠాన వేదాంతం గురించి స్వామి వివేకానంద మనకు అత్యంత ప్రాముఖ్యమైన విషయాలను తెలియజేశారు.  కేవలం సిద్థాంతాలను వల్లించడం వల్ల ఒరిగేదేమీ లేదనీ, వేదాంతం మనకు అందిస్తున్న మ¬న్నత విషయాలను ఆధ్యాత్మిక జగత్తులో ప్రగతిని సాధించడానికి మాత్రమే కాకుండా ప్రాపంచిక విషయాలలో కూడా విజయాన్ని సాధించడాన..

Rs.100.00

Sabdaateeta Gnaanam

చక్రం పంక్చర్‌ అయి కారు ఆగిపోయినపుడు దాన్ని గురించి చికాకుపడితే అది సరిపోదుకదా?  అలాగే జీవితం గురించి కూడా విసుక్కుంటూ, చికాకుపడుతూ ఉండకూడదు.  ఉత్సాహంగా జీవితంలో ముందుకెళ్ళాలి.  మనం నిజాయితీగా ఉండడమే ఒక జాగృతి.  మనం స్వచ్ఛంగా, నిర్భయంగా ఉండాలి. ఆశావాదం అంటే భయం లేక పోవడం ..

Rs.200.00

One Minute Manager

ప్రపంచ ప్రసిద్ధి పొందిన మేనేజ్‌మెంట్‌ పద్ధతి. ఇది త్వరితమైంది. ఇది సరళమైంది. ఇది అద్భుతమైంది.  ఒక్క నిమిషాన్ని ఫలవంతంగా వినియోగించుకోవడానికి సంబంధించిన మూడు సరళమైన రహస్యాల్ని ఈ పుస్తకం మీకు సుబోధకం చేస్తుంది. మీ వృత్తిని, జీవితాన్ని సుసంపన్నం చేసుకోండి! ఇరవై ఏళ్ళకు పై..

Rs.125.00

Lakshyaalu

కొందరు వ్యక్తులు తమ లక్ష్యాలన్నిటినీ సాధించుకుంటుంటే, మరికొందరు మెరుగైన జీవితం కోసం కేవలం కలలు కంటూ వుండిపోతారెందుకు?  బెస్ట్‌ సెల్లింగ్‌ రచయిత బ్రయన్‌ ట్రేసీ మీ స్వప్నాలను సాకారం చేసుకునేటందుకు దారిచూపిస్తాడు.  కొన్ని లక్షల మంది ఈ మార్గాన్ని అనుసరిస్తూ పోయి అఖండ విజయాన్ని అంద..

Rs.185.00

Dhyanamu

స్వామి సుఖబోధానంద అందరికీ శాంతి, సంతోషాలను పంచాలని కంకణం కట్టుకున్నారు.  గొప్ప వేదాంత సత్యాలను, అదరికీ సులువుగా అర్థమయ్యేటట్లు చెప్పడం వీరి ప్రత్యేకత.  వీరు మనకు ''ఉన్నదాన్ని'' కళాత్మకంగా సంతోషంగా ఎలా అనుభవించాలో వివరిస్తారు.  వీరు మన దేశంలోనే కాక అమెరికా, కెనడా, జర్మనీ, ఆస్ట్..

Rs.200.00

Body Language Haavab..

వ్యక్తులు చెప్పే మాటలు, లేదా వారి ఉద్దేశాలు అన్నివేళలా వారి మనోభావాలకు ప్రతీకలు కావన్న నిజాన్ని బాడీ లాంగ్వేజ్‌ విశదీకరిస్తుంది.  ఒక వ్యవహారాన్ని ఎలా చక్కబెట్టాలన్న దాని నుంచి సరైన భాగస్వామిని ఎన్నుకోవడం దాకా జీవితంలోని ప్రతి పరిస్థితినీ మీ చేతిలోకి తీసుకుని దానిని నియంత్రించేందు..

Rs.295.00

Atyuttamamaina Kaanu..

జీవిత సాఫల్య యాత్రలో జేసన్‌తో పాల్గొనండి! రెడ్‌ తాతయ్య మరణవార్త అందగానే జేసన్‌ స్టీవెన్స్‌కి తనకి ఏం దక్కుతుందా అన్న అత్యాశ కలుగుతుంది.  రెడ్‌ బంధువులు కూడా అతని అంతులేని ఆస్తిపాస్తుల్లో తమ వాటా కోసమే ఎదురుచూస్తూ ఉంటారు. రెడ్‌ లబ్దిదారులు ఒక్కొక్కరే కొన్ని కోట్ల డాలర్ల విల..

Rs.135.00

Atyadhika Saaphalyam

'మీరు ఇందులోని శక్తివంతమైన సిద్ధాంతాలను అనుసరిస్తే ఈ గొప్ప పుస్తకం మీ విజయానికీ ఆనందానికీ ద్వారాలు తెరుస్తుంది.  - ఆగ్‌ మేన్డినో వివిధ రంగాలలో అత్యధిక సాఫల్యాన్ని సాధించిన వ్యక్తుల ఆలోచనలను, భావాలను ఈ పుస్తకంలో మీరు తెలుసుకోవచ్చు.  వ్యక్తిగత అభ్యున్నతి సాధన కోసం మీలోని సంభావ..

Rs.195.00

24 Gantallo Jeevitaa..

మీ జీవితాన్ని అందంగా మార్చుకోవడానికి 24 గంటల కాలం చాలు! మార్పును సాధించడంలో ఎదురయ్యే మొట్టమొదటి పెద్ద అడ్డంకి తొలి మెట్టే, అంటే మారాలన్న నిర్ణయం తీసుకోవడమే! ఒక్కసారి ఆ నిర్ణయం తీసుకున్న తరువాత దేన్నైనా సాధించవచ్చు.  మారాలన్న నిర్ణయం తీసుకోవడానికి ఒక్క క్షణం చాలు, కానీ జీవితా..

Rs.165.00

21va Satabdi Vyaapar..

ఈ పుస్తకంలో మీ సొంత వ్యాపారాన్ని మీరు ఎందుకు నిర్మించుకోవాలనే దాని ఆవశ్యకత గురించే కాక, ఎటువంటి వ్యాపారం మీరు ప్రారంభిస్తే బాగుంటుందో అనే విషయం కూడా రచయిత ఈ పుస్తకంలో మీకు చెప్పబోతున్నారు.  అయితే అది కేవలం మీరు ప్రస్తుతం చేస్తున్న వ్యాపారం మార్చుకోమని చెప్పడం కాదు;  మీరు కూడా మార..

Rs.175.00

Viveka Sikharalu

ప్రాచ్య పాశ్చాత్య సాహిత్య తత్త్వ విజ్ఞానశాస్త్ర ఖని, కవి, పండితుడు, యోగి అయిన శ్రీ ఆనందాచార్యస్వామి మహర్షి అనుభవమూర్తి ఆదేశాలు 'వివేకశిఖరాలు'. హిమాలయాలలో నార్వే పర్వతాలలో వారి ఏకాంత వాసాలు బ్రహ్మానందానుసంధానసంపన్నాలు. వారి వాక్కులు ప్రాకృతిక జీవిత రుజాపీడితులకు సంజీవని రసధారాశీకరాలు..

Rs.150.00