Buy Telugu Personality Development Books Online at Lowest Prices. Books written by authors like Yandamoori Veerendranath, B.V. Pattabhiram, Robin Sharma, Sadguru Jaggi Vasudev and many more are available.
Product Compare (0)
Sort By:
Show:

Winner's Mantras

        Soft skills are as important as your academic and technical skills in producing superior performance. Soft skills are not taught in school, whereas technical skills are taught usually more specifically.  Your success in any job depends on the valu..

Rs.125.00

Mind Power

ఈ 'మైండ్‌ పవర్‌' పుస్తకంలో మానవ జీవితాన్ని సమూలంగా మార్చివేయగల అంశాలు వున్నాయి. క్లుప్తంగా చెప్పాలంటే ఇది ఒక మనోతాత్త్విక విశ్లేషణ (). సైద్ధాంతికంగా చెబితే అంత తేలిగ్గా అర్ధంకాని విశ్లేషణలను సైతం చిన్నచిన్న సంఘటనల సాయంతో విడమరచి చెప్పడంలో రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌ గొప్పతనం వెల్లడయింది. పుస్తకం ఆరం..

Rs.210.00

Naku Time Ledu

మీరు ఎప్పుడు నిద్రపోతారు? మీరు ఏ సమయంలో లంచ్‌, డిన్నర్‌ చేస్తుంటారు? రాత్రి పన్నెండు గంటల సమయంలో మీరేం చేస్తుంటారు? పై విషయాల మీద మీకు అదుపు లేదంటే మీ జీవితం ఖచ్చితంతా కంట్రోల్‌ తప్పుతుందని అర్ధం. టైమ్‌ మేనేజ్‌మెంట్‌ మీ జీవితాన్ని కంట్రోల్‌లో పెడుతుంది...

Rs.100.00

Manishante Athani Al..

ఆచార్య సి.మృణాళిని రచయిత్రి. విమర్శకురాలు. అనువాదకురాలు. అధ్యాపకురాలు, వక్త, కాలమిస్టు. తెలుగు, ఇంగ్లీషు, ఉమెన్‌ స్టడీస్‌లలో ఎం.ఎ.లు, తెలుగులో పిహెచ్‌.డి.లు చేసిన వీరు ఇప్పటివరకూ 13 పుస్తకాలు ప్రచురించారు. కొన్ని వందల సదస్సుల్లో పాల్గొని పత్ర సమర్పణ చేశారు.  ..

Rs.60.00

Ee Moggalu Vikasista..

గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్న ప్రతిభావంతులైన విద్యార్ధిని వెలికితీయటానికి ఇన్ఫర్మేషన్‌, కమ్యూనికేషన్‌ టెక్నాలజిలు ఎలా ఉపకరించగలవో డా.కలాం ఈ పుస్తకం ద్వారా తెలియచెప్తున్నారు. 2020 నాటికి భారతదేశంలో పాఠశాలలు ఉపాధ్యాయుల్నీ, విద్యార్ధుల్నీ, సమాజాన్నీ అనుసంధానపరిచే సజీవ అభ్యసన కేంద్రాలుగా ఉండాలని ఆయన కలగంట..

Rs.149.00

Vaignanika Hipnatism

ఒత్తిడి, భయం, ఆందోళన, భ్రాంతి, న్యూనతాభావం, ఆత్మవిశ్వాస లోపం, న్యూరోసిస్‌ వంటి రుగ్మతల నుండి బయటపడడానికి ఒక సాధనం హిప్నాటిజం. నిపునుడైన హిప్నోటిస్టే కాదు, ఎవరైనా హిప్నాటిజం నేర్చుకోవచ్చు. దాన్ని తమలోని లోపాలను సరిదిద్దుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. హిప్నాటిజం అంటే ఏమిటి? హిప్నాటిజం వల్ల ఉపయోగమేమిటి? ..

Rs.75.00

Idandee Naa Katha

నేను ఫక్తు మధ్యతరగతి వాడిని. ఆ విలువలనే నమ్ముకుని జీవించినవాడిని. శ్రద్ధ, శ్రమతో అన్నీ సాధ్యాలనే నమ్మకం! నిజాయితీ, మంచితనం మనుగడకి కీలకం అనే గాఢమైన విశ్వాసం!....Pages : 326..

Rs.125.00

Nestama Dream Big

ఎ.జి.కె. చెప్పేదొక్కటే - మనకో లక్ష్యం అంటూ వుంటే అది కచ్చితంగా నెరవేరుతుంది అని. ఎజికె తన లక్ష్యాన్ని ఎలా నెరవేర్చారో ఆయన మాటల్లో, ఆయనతో కలిసి పనిచేసినవాళ్ళ మాటల్లో విందాం. ఆయన విజయం వెనుక దాగివున్న అంత:సూత్రాన్ని మన విజయాలకు మార్గదర్శకంగా చేసుకుందాం.Pages : 152..

Rs.60.00

Manamdaram Vijetalu ..

విజేతగా రూపాంతరం చెందటం మనందరి జన్మహక్కు. బీద దేశమైన మన దేశంలో ఇది నా 'ఖర్మ' అని అన్నిటినీ సహించేకంటే కలలు కని, వాటిని గమ్యాలుగా మార్చుకొని, కుటుంబానికొకడైనా విజేతగా మారాలి. ఆ విజేత ఆ కుటుంబానికి ఇంజనై ప్రగతిపథంలోకి తీసుకెళ్ళాలి. ఎవ్వరూ విజేతలుగా పుట్టరు. విజేతలుగా ఎదుగుతారు.Pages : 160..

Rs.60.00

Business School

ఇతరులకు సాయం చేయాలనుకునే వారి కోసం అత్యధికంగా అమ్ముడుబోయే తన పుస్తకం రెండో ప్రచురణలో రాబర్ట్‌ టి.కియోసాకీ, నెట్‌వర్క్‌ మార్కెటింగ్‌ బిజినెస్‌లో తన మౌలికమైన ఎనిమిది 'దాగివున్న విలువలను' అప్‌డేట్‌ చేస్తూ, విశదీకరిస్తాడు.  స్పెషల్‌ బోనస్‌ - కిమ్‌ కియోసాకీ, షెరాన్‌ లెక్టర్‌..

Rs.195.00

Vidyarthi Telusuko

    జీవితంలో బాగా అభివృద్ధి చెందాలి...     అనేక గొప్ప విజయాలను సాధించాలనుకునే...     ప్రతి విద్యార్థి తప్పనిసరిగా చదవవలసిన వ్యక్తిత్వ వికాస పుస్తకం 'విద్యార్థి తెలుసుకో'.       విద్యార్థి దశలోనే ప్రతి విద్యార్థి ఉన్నత వ్యక్తిత్వ..

Rs.80.00

8 Samvastaraalake S...

      పిల్లలు గొప్పవాళ్ళు కావాలనుకోవటం ణా ప్రవృతి! రచయిత కాకుంటే ఉపాధ్యాయున్ని కావాలనుకునే వాణ్ణి ! ప్రతి తండ్రి కూడా తమ సంతతి గొప్పవారు కావాలని కోరుకుంటారు.. అదే నా తపన .. బిడ్డ గూర్చి తండ్రి చెప్పే గాధ .. కాదు బాదే ! జీవితమలో చేసే, చేసుకునే ప్రయోగమే ! అది బాధ తో కూడినదే ! త్యాగ..

Rs.125.00

Success Mantra

What is success I I it a) earning money and acquiring property ? b) gaining positions of power and influence ? C) achieving name and fame ? d) enjoying good health, a happy married life and mental peace ? e) achieving success in the examinations and interviews ? None of the answers to these question..

Rs.30.00

Vijayam Vaipu Payana..

ఒక శుక్రవారం సాయంత్రం - లైబ్రరీలో కూర్చుని చదువుకుంటున్నాను. దూరంగా మైకులోంచి ద్వారం వెంకటస్వామి నాయుడుగారి వాయులీనం లీలగా వినిపించసాగింది. స్పష్టంగా వినడం కోసం, బయటికొచ్చాను. నాలాంటి మరికొంతమంది లైబ్రరీ బయట కనిపించారు. అందరమూ నిశ్శబ్దంగా ఆ ఫిడేలు మీద గమకాల్ని ఆస్వాదిస్తూ తాదాత్క్యంతో వింటున్నాం. ..

Rs.50.00

Vijayosthu

వ్యక్తిత్వ వికాసం కోసం -----విజయోస్తు (వ్యక్తిత్వ వికాసం) వ్యక్తిత్వ వికాసం మీద కొత్తగా మార్కెట్లోకి ఎన్నో పుస్తకాలు వస్తున్నాయి. నిజం చెప్పే ధైర్యం నాకుంది, మరి చదివే ధైర్యం మీకుందా? అని చెప్పి, ఒక ఛాలెంజ్ చేసి మరీ ఈ పుస్తకం చదివిస్తాడు రచయిత. ప్రతి మనిషికీ ఒక సిద్ధాంతం ఉండాలంటాడ..

Rs.89.00

Guna

ఈ ప్రపంచమే ఒక ప్రయోగశాల పొద్దున్న లేస్తే చాలు...ఏదో ఒక కొత్తదనం...కొత్త ఆవిష్కరణలు. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్న అమెరికా ప్రపంచంలోనే  నెం.1గా నిలిచింది. జనరేషన్‌కి, జనరేషన్‌కి మధ్య జరిగే జర్నీలో...యువత చేసే ఎన్నింటినో ఏక్సెప్ట్‌ చేయక తప్పదు. అయితే ఎప్పుడో కలియ..

Rs.135.00

Ottidi Kudaa Varame

ప్రశాంతత, ఆనందం అనేవి అనుకున్నంత మాత్రాన అంత సులువుగా లభించవు. అవి లభించాలంటే, మన ఇతర సాధనాలు, మంచిపనులు, సానుకూల దృక్పథం, అలవాట్ల మార్పు కావాలి. వీటి బైప్రోడక్టులే ప్రశాంతత, ఆనందం. ధాన్యం మరలో వేస్తే మంచి బియ్యంతోపాటు, చిట్టూ, తవుడూ వచ్చినట్లుగానే, ''ఒత్తిడి'' అనే ధాన్యాన్ని ''మర'' అనే మనసులో వేసి..

Rs.75.00

Ananda Lahari Aashin..

జీవితంలోని కుటుంబం, వృత్తి, సంబంధాలు, బాధ్యతలు వంటి వివిధ అంశాలను నిర్వహించడంలో, అలాగే ఒత్తిడి, దుర్ఘటనలు వంటి వివిధ జీవిత పరిస్థితులను నెగ్గుకురావడంలో తలమునకలై ఉన్న ఓ సామాన్య వ్యక్తికి ఈ పుస్తకం ఒక సమర్పణ! ఒక వ్యక్తి తన జీవితాన్ని హుందాగా, సునాయసంగా జీవించటానికి కావలసిన చిట్కాలన..

Rs.125.00

Turning Point

తనపై విసిరిన రాళ్ళకింద పడి నలిగి చచ్చేవాడు పిరికివాడు. ఆ రాళ్ళతో దుర్గం నిర్మించుకుని పైకి వచ్చేవాడు విజయుడు. విమర్శలకు కృంగక, సమస్యలకు లొంగక అనుకున్న లక్ష్యం వైపు దూసుకు పోవాలనుకునే వారి కోసమే ఈ పుస్తకం...

Rs.75.00

Vijayam Meede

ప్రతి సంవత్సరం పునర్ముద్రణ పొందుతున్న ఈ పుస్తకం వేలాది యువతీ యువకుల జీవితాలను తీర్చిదిద్దింది. వైఖరులు (Attitudes) ఎలా మార్చుకోవాలి? కాంప్లెక్సులను అధిగమించడం ఎలా? రక్షణ తంత్రాలు (Defence Mechanism) ఎలా, ఎప్పుడు ఉపయోగించాలి? భయాలు, భ్రాంతులు, అనుమానాలు, ఆందోళనలు, నత్తి ఎలా పోగొట్..

Rs.125.00